top of page

విపణిలోకి రెడ్మీనోట్ 10 S


Redmi has launched the new Note 10 S

రెడ్మీ తన నోట్ 10 సిరీస్లో భాగంగా కొత్తగా నోట్ 10 S ఫోన్ ని విడుదల చేసింది. ఈ ఫోన్ మీడియా టెక్ జి 95 ప్రాసెసర్ తో వస్తుంది MediaTek G95 processor

రెడ్నోట్ 10ఎస్ లో క్వాడ్ కెమెరా సెటప్ ఉన్నాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సల్, అలాగే 8 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ కెమెరా , 2 మెగా పిక్సల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సల్ మైక్రో కెమెరా, ఇక ఫ్రంట్ 16 మెగా పిక్సల్ కెమెరా వాడారు.

ఇక ఫోన్ 6.43 ఇంచ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే తో వస్తుంది. డిస్ప్లే ని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో ప్రాజెక్ట్ చేశారు. ఇక ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 W ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో 33 watts చార్జర్ ప్రొవైడ్ చేశారు. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇందులో ఆండ్రాయిడ్ 11 సాఫ్ట్ వేర్ తో పాటు MIUI 12.5తో వస్తుంది ఇక సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్లో రెండు వేరియంట్స్ ఉన్నాయి 6 Gb/64gb 6Gb/ 128 జీబీ

బేస్ వేరియంట్స్ 6Gb/64gb ప్రైస్ 14,999 పెట్టారు మే 18 నుండి అమెజాన్ లో నుంచి సెల్ లోకి వస్తుంది





Comentarios


bottom of page