top of page

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ లో మొబైల్స్ ఫై అదిరిపోయే ఆఫర్స్

Updated: Aug 6, 2022


హలో గుడ్ మార్నింగ్ ఈరోజు నుండి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సెల్ తీసుకువచ్చింది ఫ్రీడం సేల్స్ లో అన్ని రకాల ఎలక్ట్రానిక్స్, లాప్టాప్స్, ఫోన్స్, అప్ టు 40 పెర్సెంట్ {0 to 40%}డిస్కౌంట్ వస్తుంది. అలాగే ఎస్ బి ఐ కార్డ్స్ ఉపయోగించి టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఫ్రెండ్స్ ఈ రోజు ఈరోజు ఈ ఆఫర్లో భాగంగా మనం ఎలాంటి మొబైల్ తీసుకోవాలో ఒకసారి చూద్దాం కొన్ని మంచి మొబైల్ తక్కువ ప్రైస్ వస్తున్నాయి. నాకు నచ్చిన కొన్ని మంచి మొబైల్స్ ని నేను రికమెండ్ చేస్తున్నాను ఒకసారి లింక్ క్లిక్ చుసుకోండి.

కొన్ని మొబైల్స్ ఫై 1000 కూపన్ కూడా ఉంది


  1. Redmi Note 11


ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ తో వస్తుంది ఈ మొబైల్ 6.43 inch ఫుల్ హెచ్డి సూపర్ amoled డిస్ప్లే తో వచ్చింది

ఈ ప్రాసెస్ సిక్స్ నానో మీటర్ టెక్నాలజీతో తయారైన ప్రాసెసర్

ఇది 90hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది

Redmi నుండి వచ్చే బెస్ట్ మొబైల్ ఇది దీనిలో 50 మెగాపిక్సల్ కెమెరా తో పాటు మొత్తం నాలుగు కెమెరాలు ఉన్నాయి

ఈ మొబైల్ లో అలెక్స వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది ఉంది

ఇంకా రెండు నెలల యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా వస్తుంది

ఇది 33 votes ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది దీనిలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది

4gb 64 gb price కార్డు ఆఫర్స్ కలుపుకొని

10749


Realme narzo 50


ఈ మొబైల్ మీడియా టెక్ హీలియో G96 ప్రాసెసర్ తో వస్తుంది, ఇది 120hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది

దీనిలో 50 మెగాపిక్సల్ కెమెరా తో పాటు మొత్తం మూడు కెమెరాలు ఉన్నాయి

ఈ మొబైల్ 6.43 inch ఫుల్ హెచ్డిడిస్ప్లే తో వస్తుంది

ఇది 33 votes ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది దీనిలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది

6gb 128gb price కార్డు ఆఫర్స్ కలుపుకొని

12999


ఇంకా ఐక్యూ నైన్ ఫైవ్ జి మొబైల్

మొబైల్స్ ఫై 1000 కూపన్ కూడా ఉంది


వన్ ప్లస్ ఎస్ సి టూ లైట్ ఫైవ్ జి


ఐక్యూ Z6proమొబైల్స్ మంచి డీల్స్ ఉన్నాయి

మొబైల్స్ ఫై 3000 కూపన్ కూడా ఉంది

ఒకసారి చెక్ చేసుకోండి


ఐక్యూ Z6

Recent Posts

See All

Commentaires


bottom of page