హలో ఫ్రెండ్స్ మంచి గేమింగ్ లాప్టాప్ కోసం వెతుకుతున్నారా అయితే ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి.
మీరు మరింత అధునాతన ఫీచర్లు, డిజైన్ మరియు బలమైన APU (ప్రాసెసర్ & GPU) మరియు మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో కూడిన ఉత్తమ గేమింగ్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా, ఈ ఫీచర్లన్నీ ప్రీమియం బడ్జెట్‌లో ఉంటాయి. ల్యాప్టాప్ కొనేముందు ముఖ్యంగా చూడాల్సింది దాన్ని ప్రాసెసర్, హార్డ్ డిస్క్, రామ్. అలాగే ప్రాసెసర్ యొక్క జనరేషన్ కూడా చూసుకోవాలి. వీలైనంత మటుకు లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ తీసుకోవాలి. AMD చాలా తక్కువ ధరకు రైజెన్ సిరీస్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లను తీసుకొస్తుంది. అలాగే బడ్జెట్ ను బట్టి రామ్ 16gb or 8gb ram సెలెక్ట్ చేసుకోండి
ల్యాప్టాప్ కానీ PC కానీ తీసుకునే ముందు కచ్చితంగా SSD హార్డ్ డిస్క్ చూసుకోండి. ఎందుకంటే ఇది నార్మల్ HDD హార్డ్ డిస్క్ కన్నా చాలా స్పీడ్ గా వర్క్ అవుతుంది. బూటింగ్ కూడా చాలా వేగంగా ఉంటుంది. వర్క్ చేసుకునేటప్పుడు చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది.
ఖచ్చితంగా మీరు ssd హార్డ్ డిస్క్ మాత్రమే తీసుకోండి ఒకవేళ మీరు pc build చేసుకున్న SSD హార్డ్ డిస్క్ ఉండేలా చూసుకోండి. ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.
గేమింగ్ లాప్టాప్లో డిస్ప్లే కూడా ముఖ్యమే మంచి డిస్ప్లే తో పాటు దాని రిఫ్రెష్ రేట్ ఎక్కువగా ఉంటె గేమింగ్ని ఎంజాయ్ చేయగలుగుతాం
ఇక 60 వేల లోపు వచ్చి మంచి గేమింగ్ ల్యాప్టాప్ గురించి తెలుసుకుందాం. ఇవన్నీ కూడా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే గేమింగ్ లాప్టాప్ కొనాలనుకునే వారికి ఒక గైడెన్స్ లాగా ఇది ఉపయోగపడుతుంది. ఇందులో నాకు నచ్చిన మంచి లాప్టాప్స్ అన్ని సెలెక్ట్ చేశాను 60 వేల రూపాయలలో మంచి లాప్ టాప్స్ కొన్ని సెలెక్ట్ చేశాను అప్డేటెడ్ ప్రైస్ కోసం లింకు ఒకసారి క్లిక్చేసి చూసుకోండి.
1. Asus TUF Gaming F15
ఈ లాప్టాప్ ఇంటెల్ i5 10th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.
అలాగే NVIDIAGeForce GTX 1650 4GB గ్రఫిక్ కార్డుతో వసుంది
దీనిలో 8 జిబి ర్యామ్ 512 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది
ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది
అలాగే ఇది విండోస్11 ఓ ఎస్ లైఫ్ టైం వాలిడిటీ తో వస్తుంది
అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది
X box Game Pass 1 వన్ మంత్ సబ్స్క్రిప్షన్ తో వస్తుంది
Acer Aspire 5 Gaming Laptop
ఈ లాప్టాప్ ఇంటెల్ i5 12th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.
అలాగే NVIDIAGeForce GTX 2050 4GB గ్రఫిక్ కార్డుతో వసుంది
దీనిలో 8 జిబి ర్యామ్ 512 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది
ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.
అలాగే ఇది విండోస్11 ఓ ఎస్
అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది
MSI Gaming GF63 Laptop
ఈ లాప్టాప్ ఇంటెల్ i5 11th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.
అలాగే NVIDIAGeForce GTX 1650 4GB గ్రఫిక్ కార్డుతో వసుంది
దీనిలో 8 జిబి ర్యామ్ 512 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది
ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది
అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ లైఫ్ టైం వాలిడిటీ తో వస్తుంది
అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది
HP Pavilion Gaming Laptop
ఈ లాప్టాప్ ఇంటెల్ i5 11th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.
అలాగే NVIDIAGeForce GTX 1650 4GB గ్రఫిక్ కార్డుతో వసుంది
దీనిలో 8 జిబి ర్యామ్256జీబీ SSD 1 TB HDD హార్డ్ డిస్క్ తో ఉంది
ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది
అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ తో వస్తుంది
అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది
HP Victus Latest Gaming Laptop
ఈ లాప్టాప్ AMD రీజన్5 5th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.
అలాగే NVIDIAGeForce GTX 1650 4GB గ్రఫిక్ కార్డుతో వసుంది
దీనిలో 8 జిబి ర్యామ్ 512 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది
ఇది 16.1 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది
అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ తో వస్తుంది
బిల్ట్ ఇన్ అలెక్స అసిస్టెంట్ తో వస్తుంది
అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది
Comentarios