top of page

Best Budget Laptops Under 40000

Updated: Jun 20, 2022


హలో ఫ్రెండ్స్ బడ్జెట్ లో మంచి లాప్టాప్ కొనాలనుకుంటున్నారా! అయితే ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి, ప్రతి సంవత్సరం ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లు తమ ల్యాప్టాప్ యొక్క అప్డేటెడ్ వర్షన్ ని రిలీజ్ చేసి ఉంటాయి. అయితే లాప్టాప్ కొని ముందు మనం లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ ఉన్న లాప్టాప్స్ మాత్రమే తీసుకోవాలి.

ఈ సంవత్సరం కంపెనీలు లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ని రిలీజ్ చేశాయి, అలాగే ఈ OS లో కూడా లేటెస్ట్ వర్షన్ రిలీజ్ చేశాయి. అందువల్ల మీరు లాప్టాప్ కొనేముందు లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ తో పాటు అప్డేటెడ్ ఓఎస్ ఉన్న ల్యాప్టాప్ మాత్రమే తీసుకోండి. మీరు ఇంటెల్ ప్రొఫెసర్ ఉన్న ల్యాప్ టాప్ కొనాలనుకుంటే టెన్త్ ఆపై వర్షన్ తీసుకోండి ఇంటెల్ లేటెస్ట్ గా 12th జనరేషన్ ప్రాసెసర్ నీ రిలీజ్ చేసింది ఇక AMD అయితే 4th లేదా 5th జనరేషన్ ప్రాసెసర్ తీసుకోండి

అలాగే బడ్జెట్ ను బట్టి రామ్ 4gb or 8gb ram సెలెక్ట్ చేసుకోండి

అంతే కాకుండా అందరూ పెద్దగా పట్టించుకోని విషయం హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ లో రెండు రకాల హార్డ్ డిస్క్ ఉన్నాయి

1.SSD

2. HDD

ల్యాప్టాప్ కానీ PC కానీ తీసుకునే ముందు కచ్చితంగా SSD హార్డ్ డిస్క్ చూసుకోండి. ఎందుకంటే ఇది నార్మల్ HDD హార్డ్ డిస్క్ కన్నా చాలా స్పీడ్ గా వర్క్ అవుతుంది. బూటింగ్ కూడా చాలా వేగంగా ఉంటుంది. వర్క్ చేసుకునేటప్పుడు చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది.

ఖచ్చితంగా మీరు ssd హార్డ్ డిస్క్ మాత్రమే తీసుకోండి ఒకవేళ మీరు pc build చేసుకున్న SSD హార్డ్ డిస్క్ ఉండేలా చూసుకోండి. ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.


ఇక 40 వేల లోపు వచ్చే మంచి ల్యాప్టాప్ గురించి తెలుసుకుందాం. ఇవన్నీ కూడా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే లాప్టాప్ కొనాలనుకునే వారికి ఒక గైడెన్స్ లాగా ఇది ఉపయోగపడుతుంది. ఇందులో నాకు నచ్చిన మంచి లాప్టాప్స్ అన్ని సెలెక్ట్ చేశాను 40 వేల రూపాయలలో మంచి లాప్ టాప్స్ కొన్ని సెలెక్ట్ చేశాను అప్డేటెడ్ ప్రైస్ కోసం లింకు ఒకసారి క్లిక్చేసి చూసుకోండి.


HP 15S 11th Gen Intel Core i3

ఈ లాప్టాప్ intel i3 11th జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది.

దీనిలో 8 జిబి ర్యామ్ 512 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

దీనీలో intel ఇంటిగ్రేటెడ్GPU తో వస్తుంది

ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ అంటి గ్లేర్ డిస్ప్లేతో వస్తుంది.

అలాగే ఇది విండోస్11ఓ ఎస్ తో వస్తుంది

అలాగే MS Office 2019 ప్రీ ఇంస్టాల్ తో వస్తుంది

అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది


Lenovo Ideapad 3 11th Gen Intel Core i3


ఈ లాప్టాప్ intel i3 11th జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది.

దీనిలో 8 జిబి ర్యామ్ 512 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

దీనీలో intel ఇంటిగ్రేటెడ్GPU తో వస్తుంది

ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

అలాగే ఇది విండోస్11ఓ ఎస్ తో వస్తుంది

అలాగే MS Office 2021ప్రీ ఇంస్టాల్ తో వస్తుంది

అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

రెండు సంవత్సరాల వారంటీ తో వస్తుంది

Redmi Book15 11th Gen Intel Core i3


ఈ లాప్టాప్ intel i3 11th జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది.

దీనిలో 8 జిబి ర్యామ్ 512 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

దీనీలో intel ఇంటిగ్రేటెడ్GPU తో వస్తుంది

ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

అలాగే ఇది విండోస్11ఓ ఎస్ తో వస్తుంది

అలాగే MS Office 2021ప్రీ ఇంస్టాల్ తో వస్తుంది

అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

Dell Inspiron 3511 (11th Gen Intel Core i3)


ఈ లాప్టాప్ intel i3 11th జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది.

దీనిలో 8 జిబి ర్యామ్ 250 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

దీనీలో intel ఇంటిగ్రేటెడ్GPU తో వస్తుంది

ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

అలాగే ఇది విండోస్11ఓ ఎస్ తో వస్తుంది

అలాగే MS Office 2021ప్రీ ఇంస్టాల్ తో వస్తుంది

అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

Lenovo Ideapad 3 AMD RYZEN 5


ఈ లాప్టాప్ AMD రీజన్5 5th జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది.

దీనిలో 8 జిబి ర్యామ్ 512 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

దీనీలో AMD వేగా ఇంటిగ్రేటెడ్GPU తో వస్తుంది

ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

అలాగే ఇది విండోస్11 ఓ ఎస్ తో వస్తుంది

అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

అలాగే MS Office 2021ప్రీ ఇంస్టాల్ తో వస్తుంది

రెండు సంవత్సరాల వారంటీ తో వస్తుంది



Comments


bottom of page