top of page

Best Student Laptops under 30000



హలో ఫ్రెండ్స్ బడ్జెట్ లో మంచి లాప్టాప్ కొనాలనుకుంటున్నారా! అయితే ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి, ప్రతి సంవత్సరం ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లు తమ ల్యాప్టాప్ యొక్క అప్డేటెడ్ వర్షన్ ని రిలీజ్ చేసి ఉంటాయి. అయితే లాప్టాప్ కొని ముందు మనం లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ లో ఉన్న లాప్టాప్స్ మాత్రమే తీసుకోవాలి.

ఈ సంవత్సరం కంపెనీలు లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ని రిలీజ్ చేశాయి, అలాగే ఈ OS లో కూడా లేటెస్ట్ వర్షన్ రిలీజ్ చేశాయి. అందువల్ల మీరు లాప్టాప్ కొనేముందు లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ తో పాటు అప్డేటెడ్ ఓఎస్ ఉన్న ల్యాప్టాప్ మాత్రమే తీసుకోండి. మీరు ఇంటెల్ ప్రొఫెసర్ ఉన్న ల్యాప్ టాప్ కొనాలనుకుంటే 11th ఆపై వర్షన్ తీసుకోండి ఇంటెల్ లేటెస్ట్ గా 12th జనరేషన్ ప్రాసెసర్ నీ రిలీజ్ చేసింది ఇక AMD అయితే 5th జనరేషన్ ప్రాసెసర్ తీసుకోండి


ల్యాప్టాప్ కొనేముందు ముఖ్యంగా చూడాల్సింది దాన్ని ప్రాసెసర్, హార్డ్ డిస్క్, రామ్. అలాగే ఆ ప్రాసెస్ లో ప్రాసెసర్ యొక్క జనరేషన్ కూడా చూసుకోవాలి వీలైనంత మటుకు లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ని తీసుకోవాలి అలాగే బడ్జెట్ ను బట్టి రామ్ 4gb or 8gb ram సెలెక్ట్ చేసుకోండి

అంతే కాకుండా అందరూ పెద్దగా పట్టించుకోని విషయం హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ లో రెండు రకాల హార్డ్ డిస్క్ ఉన్నాయి

1.SSD

2. HDD

ల్యాప్టాప్ కానీ PC కానీ తీసుకునే ముందు కచ్చితంగా SSD హార్డ్ డిస్క్ చూసుకోండి. ఎందుకంటే ఇది నార్మల్ HDD హార్డ్ డిస్క్ కన్నా చాలా స్పీడ్ గా వర్క్ అవుతుంది. బూటింగ్ కూడా చాలా వేగంగా ఉంటుంది. వర్క్ చేసుకునేటప్పుడు చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది.

ఖచ్చితంగా మీరు ssd హార్డ్ డిస్క్ మాత్రమే తీసుకోండి ఒకవేళ మీరు pc build చేసుకున్న SSD హార్డ్ డిస్క్ ఉండేలా చూసుకోండి. ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.


ఇక 35 వేల లోపు వచ్చి మంచి ల్యాప్టాప్ గురించి తెలుసుకుందాం. ఇవన్నీ కూడా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే లాప్టాప్ కొనాలనుకునే వారికి ఒక గైడెన్స్ లాగా ఇది ఉపయోగపడుతుంది. ఇందులో నాకు నచ్చిన మంచి లాప్టాప్స్ అన్ని సెలెక్ట్ చేశాను 35వేల రూపాయలలో మంచి లాప్ టాప్స్ కొన్ని సెలెక్ట్ చేశాను అప్డేటెడ్ ప్రైస్ కోసం లింకు ఒకసారి క్లిక్చేసి చూసుకోండి.


HP 14s11 Gen intel core i3


ఈ లాప్టాప్ intel 11th జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది.

దీనిలో 8 జిబి ర్యామ్ 256 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

దీనీలోintel ultr HD ఇంటిగ్రేటెడ్GPU తో వస్తుంది

ఇది 14 inch ఫుల్ హెచ్డీ అంటి గ్లేర్ డిస్ప్లేతో వస్తుంది.

అలాగే ఇది విండోస్ 11 ఓ ఎస్ తో వస్తుంది

అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

అలాగే Ms office 2021 తో వస్తుంది

Redmi book 15 intel i3


ఈ లాప్టాప్ intel 10th జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది.

దీనిలో 8 జిబి ర్యామ్ 256 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

దీనీలోintel ultr HD ఇంటిగ్రేటెడ్GPU తో వస్తుంది

ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ అంటి గ్లేర్ డిస్ప్లేతో వస్తుంది.

అలాగే ఇది విండోస్ 10 ఓ ఎస్ తో వస్తుంది

అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

అలాగే Ms office 2021 తో వస్తుంది


Honor Magic book X15 intel i3


ఈ లాప్టాప్ intel 10th జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది.

దీనిలో 8 జిబి ర్యామ్ 256 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

దీనీలోintel ultra HD ఇంటిగ్రేటెడ్GPU తో వస్తుంది

ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ అంటి గ్లేర్ డిస్ప్లేతో వస్తుంది.

అలాగే ఇది విండోస్ 10 ఓ ఎస్ తో వస్తుంది

అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

అలాగే Ms office 2021 తో వస్తుంది

Acer Aspire 3 AMD Ryzen 3


ఈ లాప్టాప్ AMD రీజన్5 థర్డ్ జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.

దీనిలో4 జిబి ర్యామ్ 256 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

దీనీలో AMD వేగా ఇంటిగ్రేటెడ్GPU తో వస్తుంది

ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

అలాగే ఇది విండోస్11 ఓ ఎస్ తో వస్తుంది

అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

Lenovo Ideapad 3 Intel core 3



ఈ లాప్టాప్ intel 10th జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది.

దీనిలో 8 జిబి ర్యామ్ 256 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

దీనీలోintel ultra HD ఇంటిగ్రేటెడ్GPU తో వస్తుంది

ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ అంటి గ్లేర్ డిస్ప్లేతో వస్తుంది.

అలాగే ఇది విండోస్ 11 ఓ ఎస్ తో వస్తుంది

అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

అలాగే Ms office 2021 తో వస్తుంది

Comments


bottom of page