top of page

ముంబై ఇండియన్స్ పై పంజాబ్ కిoగ్స్ విజయం




ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జరిగిన మ్యాచ్ లో పంజాబ్ సీన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ పై గెలిచింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 131 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 63 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు

ఓపెన్ డికాక్ రెండో ఓవర్లోనే దీపక్ హుడా బౌలింగులో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ నెమ్మదిగా ఆడి రవి బిష్ణోయ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ తో కలిసి రోహిత్ శర్మ

ముంబై ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరిద్దరూ చక్కని బ్యాటింగ్తో ముంబై భారీ స్కోరు దిశగా తీసుకువెళ్లారు. కానీ సూర్య కుమార్ బిష్ణోయ్ బౌలింగ్లో షాట్ కి ప్రయత్నించి గేల్ కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు . వీరిద్దరూ మూడో వికెట్ కు 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాతి ఓవర్లో షమీ బౌలింగ్ లో రోహిత్ శర్మ భారీ షాట్ ప్రయత్నించి అవుట్ కావడంతో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు సాధించలేక పోయింది హార్దిక్ పాండ్యా krunal పాండ్యా కూడా పెద్దగా రాణించలేరు. చివరిలో పొలార్డ్ సిక్స్ కొట్టి 16 పరుగులు చేశాడు. పంజాబ్ పోలీస్ లో బిష్ణోయ్, షమీ చెరో రెండు వికెట్లు తీశారు.


132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ధాటిగా బ్యాటింగ్ చేసి ఇ ఫోర్ ప్లే లోనే 45 పరుగులు చేశారు రెండో వార్డులో రాహుల్ రెండు ఫోర్లు, మయాంక్ సిక్స్ కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి ఏడు ఓవర్లలోనే 52 పరుగులు చేసి పంజాబ్ కి మంచి ఆరంభాన్ని ఇచ్చారు . 8వ ఓవరులో చాహర్ బౌలింగ్లో మయాంక్ (25)సూర్య కుమార్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. వీరిద్దరూ మొదటి వికెట్ 53 పరుగులు జోడించారు. ఆ

తర్వాత వచ్చిన క్రిస్ గేల్ తో కలిసి కెప్టెన్ రాహుల్ పంజాబ్ ఇన్నింగ్స్ ని నడిపించాడు ఈ సమయంలో ముంబై బౌలర్స్ ఒత్తిడి పెంచడం తో రన్ రేట్ తగ్గింది. మొదట వీరిద్దరూ నెమ్మదిగా ఆడి,

గ్రీస్లో కుదురుకున్నాక గేల్ (43)భారీ షాట్లతో ఒత్తిడి తగ్గించాడు. ఈ క్రమంలో రాహుల్ అర్ధ సెంచరీ (60)పూర్తి చేశాడు ఆ తరువాత వీరిద్దరూ ధాటిగా ఆడి మరో పదిహేను బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ముగించేశారు.



Comments


bottom of page