top of page

Vestige New Business Plane 2021



Vestige business


విస్టేజ్ 2 జూన్ 2021 రోజున 17 వ అనివర్సరీ లో బిజినెస్ ప్లాన్లో కొన్ని మార్పులు తీసుకువచ్చింది ఈ కొత్త ప్లాన్ ప్రకారం ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది.

ప్రెస్టేజ్ న్యూ బిజినెస్ ప్లాన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం

వెస్టీజ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇందులో 300కు పైగా సొంత ప్రొడక్ట్స్ ఉన్నాయి. పదికి పైగా వేరే బ్రాండ్స్ తోటై అప్ అయింది. వీటిలో మరో మూడు వందలకు పైగా ప్రొడక్ట్స్ ఉన్నాయి. వేస్టేజ్ జూన్ సెకండ్ 2004 లో స్టార్ట్ అయింది ఇప్పటి వరకు తొమ్మిది దేశాల లో తమ బ్రాంచెస్ ఓపెన్ చేసింది. అలా ప్రపంచంలోని మొదటి వంద కంపెనీలలో వేస్టేజ్ 36 ప్లేస్లో ఉంది.

మిస్టరీలో 30 pv ప్రొడక్ట్స్ కొని జాయిన్ అవ్వచ్చు

1Pv =30rs

30 Pv =1000 rs

ఇలా ఏవైనా థౌసండ్ రూపీస్ వేస్టేజ్ ప్రొడక్ట్స్ కొన్ని మీ ఐడిని ఆక్టివేట్ చేసుకోవచ్చు

మీరు రోజూ కొనే వస్తువులు వేస్టేజ్లో కొనడం ద్వారా ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు. మీరు వేస్టేజ్ లో జాయిన్ అవ్వడం థౌసండ్ రూపీస్ ప్రొడక్ట్స్ కొని మీ ఐడి ని అ యాక్టివ్ ప్లై చేసుకోవాలి

అదేవిధంగా మీరు మీ ఫ్రెండ్స్ కి ప్రొడక్ట్స్ ని పరిచయం చేసి వారిని మీ టీం లో జాయిన్ చేయడం ద్వారా వారు కొనే వస్తువులపై కూడా ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ మీరు వేరే ఎవరికీ పరిచయం చేయకపోయినా మీ ప్రతి నెల మీరు కొనే వస్తువులపై మీకు బెనిఫిట్స్ కూడా వస్తాయి.

అది ఎలా వస్తుందో చూద్దాం.

మీరు కొనే ప్రతీ వస్తువు పై 10% to 20% డిస్కౌంట్ వస్తుంది.

ప్రతి నెల రెండో తేదీ నుంచి 18వ తేదీ మధ్య లో వస్తువులు కొంటె, మీకు ఆ టైం లో ఉన్న స్కీమ్ ను బట్టి టెన్ పర్సెంట్ అమౌంట్ విలువచేసే ప్రొడక్ట్స్ ఫ్రీ గా వస్తాయి

అలాగే ప్రతి నెల రెండో తేదీ నుంచి 12వ తేదీ మధ్యలో 100PV లేదా 60PV వస్తువులు నాలుగు నెలలు కొంటె ఐదో నెల 2500 లేదా 1250 ప్రొడక్ట్స్ ఫ్రీ గా వస్తాయి.

అలాగే ప్రతి నెల మీరు, మీ టీం కొనే వస్తువుల పై 5% to 11% క్యాష్ బ్యాక్ వస్తుంది.


ఈ విధంగా 10 రకాల ఆదాయం మీకు వస్తుంది



ఈ పది రకాల ఆదాయాల గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం.

Saving on consumption 10% to 20%


మీరు కొనే ప్రతీ వేస్టేజ్ ప్రొడక్ట్స్ ఎంఆర్పిపై టెన్ టూ 20% డిస్కౌంట్ వస్తుంది




Performance Bonus

విస్టేజ్ లో మీరు సామాన్లు కు ఉన్న ప్రతి 30 to 35 రూపీస్ కి 1 PV బిజినెస్ వ్యాల్యూ వస్తుంది

మీ టోటల్ బిజినెస్ 1 to 599 మధ్య ఉంటే 5% బోనస్ గా వస్తుంది

మీ టోటల్ బిజినెస్ 600 to 2399 మధ్య ఉంటే 8% బోనస్ గా వస్తుంది

మీ టోటల్ బిజినెస్ 2400to 5499 మధ్య ఉంటే 10% బోనస్ గా వస్తుంది

మీ టోటల్ బిజినెస్ 5500 + ఉంటే 11% బోనస్ గా వస్తుంది.




పర్ఫార్మెన్స్ బోనస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం

మీరు వేస్టేజ్ బిజినెస్ లో జాయిన్ అయ్యారు, అలాగే మీ టీం లో మరో సిక్స్ మెంబర్స్ ని జాయిన్ చేయించారు.ప్రతి ఒక్కరూ 100PV వస్తువులు కొన్నారు. ప్రతి ఒక్కరూ 100 పీవీతో సామాన్లు కొన్నారు కాబట్టి, టేబుల్ లో 5% బోనస్ లో ఉంటారు


వీరందరికీ మళ్లీ ఫైవ్ పర్సెంట్ కమీషన్ వస్తుంది

హండ్రెడ్ పీవీకి ఫైవ్ పర్సెంట్ calculate చేస్తే ఫైవ్ వస్తుంది(100*5/100 = 5)

ఈ ఫైవ్ ని ఎనిమిది తో గుణిస్తే 90 వస్తుంది(5*8=90)


అంటే మీ టీం లోని సిక్స్ మెంబెర్స్ కి 90 రూపీస్ కమిషన్ వస్తుంది

ఇప్పుడు మీరు మీ పర్సనల్ PV హండ్రెడ్, మీ టీం నెంబర్స్ పివి 600 టోటల్గా(100+600=700) 700 అవుతుంది

మీ పీవీ సెవెన్ హండ్రెడ్ కాబట్టి టేబుల్ లోని కమిషన్స్ ని బట్టి మీకు 8% కమిషన్ వస్తుంది 18 * 18 =144 రూపీస్ వస్తుంది


అలాగే మీ టీం నుండి కూడా కమిషన్ వస్తుంది,మీరు 8% లో ఉన్నారు, మీ టీం మెంబర్స్ అందరూ 5% కమిషన్లు ఉన్నారు 8%-5%=3%.

మీ టీం ప్రతి మెంబర్ నుండి మీకు 3% కమీషన్ వస్తుంది. హండ్రెడ్ రుపీస్ లో త్రీ పర్సెంట్ కమిషన్ అంటే త్రీ రూపీస్(100*3/100 =3) 3*18=54

అంటే ప్రతి ఒక్కరి నుండి మీకు 54 రూపీస్ వస్తాయి

మీకు మీ టీం నుండి కమిషన్ వస్తుంది. మీ టీం లోని సిక్స్ మెంబెర్స్ 6*54=324 రూపీస్ వస్తాయి.


ఇప్పుడైతే మీరు లెవెన్ పర్సెంట్ కమీషన్ లో చేరుతారో అప్పుడు మీ కమిషన్ కూడా ఇంకా పెరుగుతుంది.

మీరు లెవెన్ పర్సెంట్ కు చేరుకుంటారు.కంపెనీ మిమ్మల్ని బ్రౌన్జ్ డైరెక్టర్ ని చేస్తుంది బ్రౌన్జ్ డైరెక్టర్ అవ్వాలంటే మీరు, మీ టీం కలిసి ప్రతి నెల 2001 టీవీ చేయాల్సి ఉంటుంది.


అలా మీరు బ్రౌన్జ్ డైరెక్టర్ అయిన తర్వాత కంపెనీ ఇంక నుంచి మీకు ఫోర్ పర్సెంట్ కమిషన్ వస్తుంది

ఇక్కడ మీ ఇన్కమ్ 5000 నుంచి 10 వేలు మధ్యలో ఉంటుంది

అలాగే మీటీం నుండి ఒకరు బ్రౌన్జ్ డైరెక్టర్ అయితే తను కూడా తన టీం నుండి 2001 బిజినెస్ చేస్తే మిగిలిన మీటీం 1801PV బిజినెస్ చేస్తే మీరు సిల్వర్ డైరెక్టర్ అవుతారు. మీ మూడో ఇన్కమ్ బ్రౌన్జ్ డైరెక్టర్ ఇన్కమ్ నుండి బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14% వస్తుంది. మీకు కంపెనీ టర్నోవర్

నుండి సిల్వర్ డైరెక్టర్ కి 14% కమిషన్ వస్తుంది. ఇక్కడ మీ ఇన్కమ్ 5 వేల నుంచి 10 వేల మధ్యలో ఉంటుంది.

ఒకవేళ మీ కింద ఉన్న బ్రౌన్జ్ డైరెక్టర్ లైన్లో 2001 టీవీ కి బదులు 5625 టివి కనుక చేస్తే మీ ఆరో న్కమ్ LOB స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్కమ్ కంపెనీ టర్నోవర్ నుండి 16% కమిషన్ ప్రతి LOB కి వస్తుంది. అయితే ఈ ఇన్కమ్ కనుక మీకు స్టార్ట్ అయితే మీ ప్రతినెల ఇన్కమ్ 20 వేల నుంచి 1 లక్ష వరకు ఉంటుంది

.


5 ఇన్కమ్ టీం బిల్డింగ్ బోనస్

ఈ ఇన్కమ్ బ్రౌన్జ్ డైరెక్టర్ సిల్వర్ డైరెక్టర్ కి వస్తుంది. కంపెనీ టర్నోవర్ నుండి టూ పర్సెంట్ వస్తుంది.

ఇన్కమ్ బ్రౌన్జ్ డైరెక్టర్ టీం నుండి 2600 పివి చేస్తే వస్తుంది అలాగే సిల్వర్ డైరెక్టర్ టీం నుండి 1800 పి.వి.కి బదులు 2100 PV చేస్తే వస్తుంది



మిస్ టీన్ లైన్ లో ఇద్దరు బ్రౌన్జ్ డైరెక్టర్స్ అయితే మిగతా టీం నుండి 1501PV కనుక వస్తే మీరు గోల్డ్ డైరెక్టర్ అవుతారు

. అప్పుడు మీకు ఏడవ ఇన్కమైన ట్రావెల్ ఫండ్ వస్తుంది.ఈ ఫండ్ నుండి మీరు విదేశీ యాత్ర చేయవచ్చు. విస్టేజ్ ప్రతి సంవత్సరానికి రెండు సార్లు టూర్ కి తీసుకు వెళుతుంది ఈ విధంగా కొన్ని వేల మంది విస్టేజ్ డైరెక్టర్స్ విదేశీ యాత్రలకు వెళ్తున్నారు. ఇక్కడ మీ ఇన్కమ్ 20,000 నుంచి వన్ లాక్ మధ్యలో ఉంటుంది.


ఒకవేళ మీ టీం లో ముగ్గురు గనుక బ్రౌన్జ్ డైరెక్టర్స్ అయితే అలాగే సైడ్ నుంచి 1001 పీవీ కనుక వస్తే మీరు స్టార్ డైరెక్టర్ అవుతారు.

మీరు స్టార్ డైరెక్టర్ గా వరుసగా మూడు సార్లు ఉంటే మీకు కార్ ఫండ్ వస్తుంది. అప్పుడు మీకు కంపెనీ టర్నోవర్ నుంచి 5% ఇన్కమ్ వస్తుంది

ఇన్కమ్ నెలకు 80 వేల నుండి కన్నా ఎక్కువ ఇవ్వరు ఒకసారి కనుక ఈ ఇన్కమ్ వస్తే తప్పకుండా ప్రతి సారి వస్తుంది. ఈ కార్ ఫండ్ ఉపయోగించి మీకు ఇష్టమైన కారు కొనుక్కోవచ్చు, లేదా ముందే కొన్న కారుకి ఈఎంఐ కట్టుకోవచ్చు. ఈ కార్ ఫండ్ద్వారా మూడు వందలకు పైగా వేస్టేజ్ డైరెక్టర్స్ లగ్జరీ కార్స్ తీసుకున్నారు. 5000కు పైగా డైరెక్టర్స్ నార్మల్ కార్స్ తీసుకున్నారు. ఇక్కడ మీ ఇన్కమ్ 30,000 నుంచి 100.000 కి పైగా ఉంటుంది

ఒకవేళ మీ టీం లో నలుగురు బ్రౌన్జ్ డైరెక్టర్స్ అయితే అలాగే సైడ్ నుంచి 501PV బిజినెస్ గనుక జరిగితే మీరు డైమండ్ డైరెక్టర్స్ అవుతారు ఇక్కడ ఇన్కమ్ 50 వేల నుంచి 100.000 కి పైగా ఉంటుంది.


ఒకవేళ మీ టీం లో మీ కింద డైరెక్ట్ గా ఉన్నా ఆరుగురు మెంబర్స్ వెనుక బ్రౌన్జ్ డైరెక్టర్స్ అయితే మీరు క్రౌన్ డైరెక్టర్ అవుతారు. ఇక్కడ మీకు మరో ఇన్కమ్ అయినా హౌస్ ఫండ్ స్టార్ట్ అవుతుంది.

ఈ ఫండ్ ద్వారా మీరు కొత్త ఇల్లు తీసుకోవచ్చు లేదా ఆల్రెడీ కట్టుకున్న ఇంటికి ఈఎంఐ కట్టుకోవచ్చు. ఇన్కమ్ నెలకు లక్ష కన్నా ఎక్కువ గా ఇవ్వరు

వెస్ట్ జ్ లో రెండు వేలకు పైగా మెంబర్స్ హౌస్ ఫండ్ తీసుకొని సొంత ఇల్లు కట్టుకున్నారు

తర్వాత ఇన్కమ్ ఏలేట్ క్లబ్ బోనస్. ఈ ఇన్కమ్ కంపెనీ టర్నోవర్ నుంచి మీకు టూ పర్సెంట్ ఇస్తారు. ఈ ఇన్కమ్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్స్ కి ఇస్తారు

ఈ ఇన్కమ్ 20 లాక్స్ కన్నా ఎక్కువగా ఇవ్వరు

ఫ్రెండ్స్ ఇది 2021 న్యూ వేస్టేజ్ బిజినెస్. ఈ ప్లాన్ ప్రకారం మీ ఇన్కమ్ పెంచుకోండి




Comentarios


bottom of page