top of page

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఎలాంటి మొబైల్స్ తీసుకోవాలి


అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ని ప్రారంభించింది చాలా వరకు మంచి డిస్కౌంట్ తో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, లాప్టాప్స్ పై భారీ ఆఫర్స్ని ఆఫర్ చేశారు ఈ సీన్ లో భాగంగా ఏ మొబైల్స్ మంచి ప్రైస్ లు వస్తున్నాయి ఇలాంటి మొబైల్స్ తీసుకోవాలి తెలుసుకుని తెలుసుకుందాం అన్నిరకాల ప్రొడక్ట్స్ హెచ్డిఎఫ్సి కార్డ్ తో పర్చేస్ చేస్తే 10 % ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. అలాగే నో కాస్ట్ ఇఎంఐ కూడా ఉంది. ఇంకా కొన్ని మొబైల్స్ పై ఎక్స్ట్రాగా కూపన్స్ కూడా ఇస్తున్నారు ఈ కూపన్స్ ఉపయోగించి 500 నుంచి 2000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది


Samsung Galaxy M32


ఈ మొబైల్ పై భారీ డిస్కౌంట్ నడుస్తుంది ఈ మొబైల్ రిలీజ్ చేసినప్పుడు 15000 రూపీస్ ఉండేది ప్రస్తుతం అన్ని ఆఫర్స్ కలుపుకొని ఇది కేవలం 10800 కి వస్తుంది


Redmi 9

ఈ మొబైల్ పై కూడా 1000 ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది

ఈ మొబైల్ రిలీజ్ చేసినప్పుడు 9999ప్రైస్ ఉండేది ఇప్పుడు అన్నీ ఆఫర్స్ కలుపుకొని 7650 కే వస్తుంది


Samsung Galaxy M32 5G


ఈ మొబైల్ రిలీజ్ అయినప్పుడు20000 రూపీస్ ఉండేది ప్రస్తుతం అన్ని ఆఫర్స్ కలుపుకొని ఇది కేవలం 14,499 కి వస్తుంది ఈ మొబైల్ మీడియాటెక్ డైమండ్ సిటీ 720 ప్రాసెసర్తో వస్తుందిఇది బెస్ట్ 5జి మొబైల్ 5G మొబైల్ కావాలనుకునే వారికీ ఇది బెస్ట్ చాయిస్


Mi 11 X 5G

ఈ మొబైల్ రిలీజ్ అయినప్పుడు33999 రూపీస్ ఉండేది ప్రస్తుతం అన్ని ఆఫర్స్ కలుపుకొని ఇది కేవలం 26,999 కి వస్తుంది ఈ మొబైల్ snapdragon 870 5gప్రాసెసర్తో వస్తుంది.


IQOO Z3

ఈ మొబైల్ రిలీజ్ అయినప్పుడు20999 రూపీస్ ఉండేది ప్రస్తుతం అన్ని ఆఫర్స్ కలుపుకొని ఇది కేవలం 15,499 కి వస్తుంది ఈ మొబైల్ snapdragon 768 5gప్రాసెసర్తో వస్తుంది

.

Iphone 11

ఈ మొబైల్ రిలీజ్ అయినప్పుడు70,000 రూపీస్ ఉండేది ప్రస్తుతం అన్ని ఆఫర్స్ కలుపుకొని ఇది కేవలం 38,999 కి వస్తుంది ఈ మొబైల్ A13 bionic chip ప్రాసెసర్తో వస్తుంది

Samsung Galaxy Note 20


ఇది ప్రీమియం మొబైల్ ఈ మొబైల్ రిలీజ్ అయినప్పుడు79,999 రూపీస్ ఉండేది ప్రస్తుతం అన్ని ఆఫర్స్ కలుపుకొని ఇది కేవలం 41,999 కి వస్తుంది


Samsung Galaxy S20FE


ఇది ప్రీమియం మొబైల్ ఈ మొబైల్ రిలీజ్ అయినప్పుడు49,999 రూపీస్ ఉండేది ప్రస్తుతం అన్ని ఆఫర్స్ కలుపుకొని ఇది కేవలం 33,999 కి వస్తుంది

ఇవే కాకుండా కొన్ని కొత్త మొబైల్స్ లాంచ్ చేసి సేల్ కి తీసుకువచ్చారు




Comments


bottom of page