top of page

అదిరిపోయే ఫీచర్స్ తో ఐఫోన్ 13 సిరీస్


అదిరిపోయే ఫీచర్స్ తో ఐఫోన్ 13 సిరీస్

ఆపిల్ ఐఫోన్ 12 కి సక్సెసర్ గా ఐఫోన్ 13 ని లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్ ఐ ఫోన్ ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా అదిరిపోయే ఫీచర్స్ తో తీసుకొచ్చింది. ఈ ఫోన్స్ అన్నీ ఫైవ్ జి నెట్వర్క్ కి సపోర్ట్ చేస్తాయి. ఈ ఫోన్ ల తో పాటు ఐప్యాడ్, ఐప్యాడ్ మినీ లను కూడా లాంచ్ చేసింది.కొత్త ఐఫోన్, ఐపాడ్ స్పెసిఫికేషన్స్, ప్రైస్ గురించి తెలుసుకుందాం.

IPhone 13,IPhone 13 Mini


కొత్త ఐఫోన్ 13 లో చాలా స్పెసిఫికేషన్స్ ని అప్గ్రేడ్ చేసింది. ఈ ఫోన్ ఆపిల్ A15 బయోనిక్ SOC తో వస్తుంది దీనిలో 5 కోర్స్ ఉంటాయి అలాగే ఈ ప్రాసెసర్ 5నానో మీటర్ టెక్నాలజీతో బిల్ట్ అయింది


ప్రీవియస్ జనరేషన్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే ఈ ప్రాసెసర్ 30% ఎక్కువ గ్రాఫిక్స్ పర్ఫామెన్స్ చేస్తోంది. ఓవరాల్ గా 50% (పర్సెంట్) బెటర్ పర్ఫామెన్స్ చేస్తుంది.అలాగే బాటరీ లైఫ్ ని చాల వరకు ఇంక్రీజ్ చేసింది

ఇక ఈ మొబైల్ 6.1inch ఫుల్ హెచ్డి సూపర్ రెటీనా OLED డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే 120HZరిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది ఐఫోన్ 13మినీ 5.4 inch ఫుల్ హెచ్డి సూపర్ రెటీనా OLED డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే 120HZరిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది

ఈ ఫోన్ ఫ్రంట్, బ్యాకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తున్నాయి. అలాగే చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది అలాగే దీనిలో ip68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా ఉంది

నీటిలో ఆరు మీటర్ల లోతులో 30 నిమిషాల వరకూ ఉంచొచ్చు.

ఈ మొబైల్ డ్యూయల్ కెమెరా తో వస్తుంది మెయిన్ కెమెరా 12 మెగా పిక్సల్ (1.6f) అలాగే 12 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఈ కెమెరా కి సెన్సార్ షిప్ట్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. ఇక ఫ్రంట్ 12 మెగాపిక్సల్ కెమెరా తో వస్తుంది.

ఇక ఈ మొబైల్ సిక్స్ జిబి ర్యామ్ తో128 జీబీ ఇంటర్నల్ మెమొరీ తో బేసిక్ మోడల్ వస్తుంది అలాగే 256, 512GB ఇంటర్నల్ మెమొరీ మోడల్స్ కూడా ఉన్నాయి.

ఇక కొత్త ఐఫోన్ అన్ని ios 15 తో వస్తున్నాయి

ఆపిల్ మొబైల్ అన్ని అన్నింటినీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ను లాంచ్ చేసింది. అలాగే అన్ని మోడల్స్ డిజైన్స్ ని కూడా మార్చింది

Base variant Price 79,999




IPhone 13 pro, Pro Max

IPhone 13 pro,మొబైల్ 6.1 ఫుల్ హెచ్డి సూపర్ రెటీనా OLED డిస్ప్లే తో వస్తుంది. IPhone 13 Pro Max IPhone 13 pro,మొబైల్ 6.7 ఫుల్ హెచ్డి సూపర్ రెటీనా OLED డిస్ప్లే తో వస్తుంది

ఈ డిస్ప్లే 120HZరిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది

ఈ ఫోన్స్ ఫ్రంట్, బ్యాకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తున్నాయి. అలాగే చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది అలాగే దీనిలో ip68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా ఉంది

నీటిలో ఆరు మీటర్ల లోతులో 30 నిమిషాల వరకూ ఉంచొచ్చు.

ఈ మొబైల్స్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది ఇవి టెలీఫోటో వైడ్, వైడ్ మెయిన్ కెమెరా 12 మెగా పిక్సల్ (1.5f) అలాగే 12 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్(f1.8)కెమెరా. ఇది 120 డిగ్రీ వైడ్ తో ఫొటోస్ కాప్చర్ చేస్తుంది..2 మెగా పిక్సల్ టెలీఫోటో కెమెరా(1.5f) ఈ కెమెరా కి సెన్సార్ షిప్ట్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. ఇక ఫ్రంట్ 12 మెగాపిక్సల్ కెమెరా తో వస్తుంది.


అలాగే 4కే వీడియో ని 60fps లో రెకార్డ్ చేసుకోవచ్చు

డ్యూయల్ ఆప్టికల్ మాగే స్టెబిలైజషన్ ఉంది 9టెలీఫోటో and వైడ్)

అలాగే స్టీరియో రేకండింగ్ కి సప్పోర్ట్ చేస్తుంది పేస్ రికగ్నైజషన్ కూడా ఉంది

ఇక ఫ్రంట్ 12 మెగాపిక్సల్ కెమెరా తో వస్తుంది.

దాదాపు 15 5జి బాండ్శ్ కి సపోర్ట్ చేస్తుంది

ఇక ఈ మొబైల్ సిక్స్ జిబి ర్యామ్ తో128 జీబీ ఇంటర్నల్ మెమొరీ తో బేసిక్ మోడల్ వస్తుంది అలాగే 256, 512GB ఇంటర్నల్ మెమొరీ మోడల్స్ కూడా ఉన్నాయి.

15W వైర్లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది

IPhone 13 pro Base variant Price 1,19,900

IPhone 13 pro Max Base variant Price 1,29,900

వీటితో పాటు ఐపాడ్, ఐపాడ్ మినీ ని కూడా లాంచ్ చేసింది

Comments


bottom of page