top of page

విపణిలోకి Samsung Galaxy M52 5G మొబైల్

Updated: Sep 28, 2021


M32


సామ్సంగ్ ఈరోజు M సిరీస్ లో కొత్త గెలాక్సీ M52 5G ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది సామ్సంగ్లో మంచి 5G మొబైల్, మంచి కెమెరాతో కావాలనుకునే వారికి ఈ ఫోన్ మంచి ఛాయిస్

సాంసంగ్ గెలాక్సీ M52 5G Qualcomm snapdragon 7785G ప్రాసెసర్తో వస్తుంది.

ఈ ప్రాసెసర్ 6nn టెక్నాలజీ తో వస్తుంది. అలాగే ఈ ప్రాసెసర్ గేమింగ్ కోసం కూడా చక్కగా పనిచేస్తుంది. ఈ ఫోన్ తో మీరు హెవీ గేమ్స్ మీడియం గ్రాఫిక్స్ లో చక్కగా ఆడుకోవచ్చు.

ఈ ఫోన్ సిక్స్ 6.7 ఇంచ్ ఫుల్ హెచ్ డి Super AMOLED డిస్ప్లేతో వస్తుంది.డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లేని కార్నింగ్ గొరిల్లా గ్లాస్5 తో ప్రొటెక్ట్ చేసారు




అలాగే triple camera సెట్ అప్ తో వస్తుంది మెయిన్ కెమెరా 64 megapixel, అలాగే 12 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఈ కెమెరా తో 123 డిగ్రీ వైడ్ లో ఫొటోస్ తీసుకోవచ్చు, 5 మెగా పిక్సల్ మైక్రో కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. సింగల్ టేక్ ఫీచర్ కూడా వుంది

ఇది ఆండ్రాయిడ్ 11 తో పాటు one UI 3.1తో వస్తుంది

ఈ ఫోన్ లో 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. అలాగే 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో 25వాట్స్ చార్జర్ ప్రొవైడ్ చేశారు. వీడియో కాల్ ఎఫెక్ట్ ఉంది కాల్ చేసేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ బ్లర్ చేసుకోవచ్చు లేదా బ్యాక్ గ్రౌండ్ వాల్ పేపర్ చేంజ్ చేసుకోవచ్చు

ఈ ఫోన్ డాల్బీ అట్మాస్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. 3.5MM ఆడియో పోర్ట్ కూడా ఉంది హెడ్ ఫోన్స్ పెట్టుకొని మీరు డాల్బీ సౌండ్ ఎంజాయ్ చేయొచ్చు.

ఇక ఈ ఫోన్ లో రెండు వేరియెంట్స్ ఉన్నాయి. 6gb ram 128 ఇంటర్నల్ మెమరీ, అలాగే 8gb ram 128 ఇంటర్నల్ మెమరీ

బేస్ వేరియెంట్స్ 6gb 128 price 25,999

అలాగే ఇది 11 5జి బ్యాండ్ లకు సపోర్ట్ చేస్తుంది . మిగిలిన కంపెనీ లు కేవలం ఒకటి లేదా రెండు 5జి బ్యాండ్ లకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. ఈ లెక్కన ఇది 5జి మొబైల్ కావాలనుకునే వారికీ బెటర్ ఆప్షన్.

ఈ ఫోన్ అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో సేల్ కి (oct 3) తీసుకువస్తున్నారు

ఈ ఫోన్ ఫై 1000కూపన్ ఉంది అలాగే HDFC కార్డుఫై 10% డిస్కౌంట్ కూడా వుంది


Comments


bottom of page