వన్ ప్లస్ మిడ్ రేంజ్ లేటెస్ట్ గా oneplus Nord CE మొబైల్ ని రిలీజ్ చేసింది ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 750 g5 ప్రాసెసర్తో వస్తుంది. ఈ మొబైల్ సాంసుంగ్ F42 కి పోటీ అని చెప్పొచ్చు, కానీ F42 కంటే మంచి స్పెసిఫికేషన్స్ తో వస్తుంది అలాగే వన్ ప్లస్ ఆక్సిజన్ OS దీని మరో అడ్వాంటేజ్
ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట్ అప్ తో వస్తుంది
మెయిన్ కెమెరాస్ 64 మెగాపిక్సల్ తో వస్తుంది, 8 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్, 2 మెగా పిక్సల్ డెప్త్ కెమెరా, అలాగే ఫ్రంట్ 16 మెగాపిక్సల్ కెమెరాతో వస్తుంది. మెయిన్ కెమెరా తో 4కె వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు అలాగే ఫ్రంట్ కెమెరా తో ఫుల్ హెచ్ డి వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు.
ఈ మొబైల్ 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్ డి స్క్రీన్ తో 90Hz రిఫ్రెష్ రేట్ తో ఫ్లూయిడ్ అమోలెడ్ స్క్రీన్తో వస్తుంది.
ఇది ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు ఆక్సిజన్ OS 11 వస్తుంది
ఇది బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ వన్(5.1) కి సపోర్ట్ చేస్తుంది ఇది టైప్ సీ పోర్టుతో వస్తుంది. 30Watt ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. దీనిలో 4,500 mAH బ్యాటరీ ని యూస్ చేశారు
దీనిలో మొత్తం మూడు వేరియెంట్స్ ఉన్నాయి 6 జీబీ 128 జీబీ అలాగే 8gb 128gb అలాగే 12 జిబి 256జిబి తో వస్తుంది
బీస్ వేరియంట్ ప్రైస్ 22,999
ఇది జూన్ 16 నుంచి అమెజాన్ లో అందుబాటులో ఉంటుంది
Comments