top of page

అమెజాన్లో ఈ లాప్తొప్స్ ఫై భారీ డిస్కౌంట్



అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ని ప్రారంభించింది చాలా వరకు మంచి డిస్కౌంట్ తో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, లాప్టాప్స్ పై భారీ ఆఫర్స్ ని ఆఫర్ చేశారు ఈ ఫెస్టివల్ సేల్ కొన్ని మంచి లాప్తొప్స్ తక్కువ ధరకే వస్తున్నాయి ఈరోజు తక్కువ ధరకే వస్తున్నా మంచి లాప్టాప్ ఏంటో చూద్దాం. అన్ని లాప్తొప్స్ ఫై నో cost EMI కూడా వుంది.

ల్యాప్టాప్ కొనేముందు ముఖ్యంగా చూడాల్సింది దాన్ని ప్రాసెసర్, హార్డ్ డిస్క్, రామ్. అలాగే ఆ ప్రాసెస్ లో ప్రాసెసర్ యొక్క జనరేషన్ కూడా చూసుకోవాలి వీలైనంత మటుకు లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ని తీసుకోవాలి

ల్యాప్టాప్ కానీ PC కానీ తీసుకునే ముందు కచ్చితంగా SSD హార్డ్ డిస్క్ చూసుకోండి. ఎందుకంటే ఇది నార్మల్ HDD హార్డ్ డిస్క్ కన్నా చాలా స్పీడ్ గా వర్క్ అవుతుంది. బూటింగ్ కూడా చాలా వేగంగా ఉంటుంది. వర్క్ చేసుకునేటప్పుడు చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది.

ఖచ్చితంగా మీరు ssd హార్డ్ డిస్క్ మాత్రమే తీసుకోండి ఒకవేళ మీరు pc build చేసుకున్న SSD హార్డ్ డిస్క్ ఉండేలా చూసుకోండి. ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.

1. Asus Vivo book 14(2021)


ఈ లాప్టాప్ Intel i3 11th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.

దీనిలో 8 జిబి ర్యామ్ 256 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

దీనీలో Intel GPU తో వస్తుంది

ఇది 14 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ తో వస్తుంది

అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

ఈ లాప్టాప్ అన్ని ఆఫర్స్ కలుపుకొని 38990 కె వస్తుంది

Mi Note book Horizon Edition


ఈ లాప్టాప్ Intel i7 10th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.

దీనిలో 8 జిబి ర్యామ్ 512 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

దీనీలో Nvidia MX 350 2GB GPU తో వస్తుంది

ఇది 14 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ తో వస్తుంది

ఈ లాప్టాప్ అన్ని ఆఫర్స్ కలుపుకొని 53990 కె వస్తుంది

Dell Vestro 3400


ఈ లాప్టాప్ Intel i5 11th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.

దీనిలో 8 జిబి ర్యామ్ 256 జీబీ SSD +1TB Hdd హార్డ్ డిస్క్ తో ఉంది

దీనీలో Intel Iris XE GPU తో వస్తుంది

ఇది 14 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ తో వస్తుంది

అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

ఈ లాప్టాప్ అన్ని ఆఫర్స్ కలుపుకొని 54,990 కె వస్తుంది

Apple Mac book Air 2020


ఈ లాప్టాప్ apple M1chip తో వస్తుంది.

దీనిలో 8 జిబి ర్యామ్ 256 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

ఈ మాక్ బుక్ ఇంతకుముందు జనరేషన్ తో పోల్చితే 4 టైమ్స్ CPU స్పీడ్ ఉంటుంది

ఇది 13.3 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

అలాగే మాక్ ఓ ఎస్ తో వస్తుంది

అలాగే 8 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

ఈ లాప్టాప్ అన్ని ఆఫర్స్ కలుపుకొని 75,990 కె వస్తుంది

Apple Mac book Pro 2020


ఈ లాప్టాప్ apple M1chip తో వస్తుంది.

దీనిలో 8 జిబి ర్యామ్ 256 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

ఈ మాక్ బుక్ ఇంతకుముందు జనరేషన్ తో పోల్చితే 4 టైమ్స్ CPU స్పీడ్ ఉంటుంది

ఇది 14 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

అలాగే మాక్ ఓ ఎస్ తో వస్తుంది

అలాగే 20 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

ఈ లాప్టాప్ అన్ని ఆఫర్స్ కలుపుకొని 105,990 కె వస్తుంది

Comments


bottom of page