top of page

Samsung నుండి వచ్చిన బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ఫోన్స్




హలో ఫ్రెండ్స్ ఈరోజు సాంసంగ్ నుండి వచ్చిన బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం. సాంసంగ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లో ఒక పెద్ద బ్రాండ్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది వాడే స్మార్ట్ ఫోన్ బ్రాండ్ సాంసంగ్. ఈ సాంసంగ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఈ ఫోన్ మంచి డిస్ప్లేతో తక్కువ బడ్జెట్ లో మొబైల్స్ తీసుకొస్తుంది.

అలాగే అన్ని రకాల ప్రైస్ పాయింట్ లో మొబైల్స్ ని తీసుకొస్తుంది. అంటే ఆరు వేల నుంచి మొదలుపెట్టి లక్ష రూపాయల కి పైగా ప్రైస్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ని తీసుకొస్తుంది. అలాగే ప్రస్తుతం ఫోల్డబుల్ ఫోన్స్లో ఎక్కువ మార్కెట్ ని కలిగి ఉంది.


చాలామంది నాన్ చైనీస్ మొబైల్ కొనాలనుకుంటే వాళ్లకి గుర్తుకొచ్చే బ్రాండ్.సాంసంగ్. చైనా నుండి వచ్చిన ఎన్నో మొబైల్స్ బ్రాండ్ నుంచి పోటీ తట్టుకొని సాంసంగ్ మొదటి ప్లేస్లో నిలబడుతుంది. ఎవరికైతే నాన్ చైనీస్ మొబైల్ కొనాలి అనుకుంటారో వారికి samsung బెస్ట్ ఛాయిస్. సాంసంగ్ సౌత్ కొరియా బ్రాండ్ ఇది మొబైల్స్, టాబ్స్, టీవీ, AC,.. లాంటి ఎలక్ట్రానిక్ డివైస్ ని తీసుకొస్తుంది. ముఖ్యంగా మొబైల్ మార్కెట్లో ఎక్కువ వాటాను కలిగి ఉన్న బ్రాండ్. దీని మొబైల్ కెమెరా, డిస్ ప్లేస్ చాలా బాగుంటాయి. ముఖ్యంగా వీడియో తీయాలనుకునే వారికి, బ్లాగింగ్ చేయాలనుకునేవారికి ఈ ఫోన్ బెస్ట్ ఛాయిస్.

ఇప్పుడు మనం మనం 20 వేల రూపాయలలో సాంసంగ్ నుండి వచ్చే బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ఏమిటో తెలుసుకుందాం


Samsung M21(2021)


ఈ మొబైల్ Exynos 9611 ఆక్టా కోర్ ప్రాసెసర్తో వస్తుంది

ఇది 6.4 ఇంచ్ ఫుల్ హెచ్ డి సూపర్ ఆమోల్డ్ డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అలాగే డిస్ప్లే ని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్ట్ చేశారు.

ఇది త్రిబుల్ కెమెరా సెట్ అప్ తో వస్తుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సల్, 8 మెగా పిక్సల్ ultra wide కెమెరా, అలాగే 5 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా, 5 మెగాపిక్సల్ మైక్రో కెమెరా ఉంది ఇక ఫ్రంట్ 32 మెగాపిక్సల్ కెమెరా తో వస్తుంది

ఇది ఇది 6000mh బ్యాటరీతో 4జిబి ర్యామ్ 64gb ఇంటర్నల్ మెమరీతో వస్తుంది

ఇది ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం తో పాటు one ui 3.1 ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది

ఈ మొబైల్ 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది

click here to full details


ఈ మొబైల్ Exynos 9611 ఆక్టా కోర్ ప్రాసెసర్తో వస్తుంది

ఇది 6.4 ఇంచ్ ఫుల్ హెచ్ డి సూపర్ ఆమోల్డ్ డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అలాగే డిస్ప్లే ని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్ట్ చేశారు.

ఇది quard కెమెరా సెట్ అప్ తో వస్తుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సల్, 8 మెగా పిక్సల్ ultra wide కెమెరా, అలాగే 5 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా, 5 మెగాపిక్సల్ మైక్రో కెమెరా ఉంది ఇక ఫ్రంట్ 32 మెగాపిక్సల్ కెమెరా తో వస్తుంది

ఇది ఇది 6000mh బ్యాటరీతో 6జిబి ర్యామ్ 128gb ఇంటర్నల్ మెమరీతో వస్తుంది

ఇది ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం తో పాటు one ui 3.0 ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది

ఈ మొబైల్ 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది

మీకు 15కే లో మంచి కెమెరా మొబైల్ కావాలంటే దీన్ని ట్రై చేయండి


Samsung M32


ఈ మొబైల్ Helio G80 ఆక్టా కోర్ ప్రాసెసర్తో వస్తుంది

ఇది 6.4 ఇంచ్ ఫుల్ హెచ్ డి సూపర్ ఆమోల్డ్ డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అలాగే డిస్ప్లే ని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్ట్ చేశారు.

ఇది quard కెమెరా సెట్ అప్ తో వస్తుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సల్, 8 మెగా పిక్సల్ ultra wide కెమెరా, అలాగే 2 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా 2 మెగాపిక్సల్ మైక్రో కెమెరా ఉంది ఇక ఫ్రంట్ 20 మెగాపిక్సల్ కెమెరా తో వస్తుంది

ఇది ఇది 6000mh బ్యాటరీతో 6జిబి ర్యామ్ 128gb ఇంటర్నల్ మెమరీతో వస్తుంది

ఇది ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం తో పాటు one ui 3.1 ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది

ఈ మొబైల్ 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది


Samsung M42


ఈ మొబైల్ qualcomm snapdragon 750G 5G ఆక్టా కోర్ ప్రాసెసర్తో వస్తుంది

ఇది 6.6 ఇంచ్ ఫుల్ హెచ్ డి సూపర్ ఆమోల్డ్ డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అలాగే డిస్ప్లే ని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్ట్ చేశారు.

ఇది quard కెమెరా సెట్ అప్ తో వస్తుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సల్, 8 మెగా పిక్సల్ ultra wide కెమెరా, అలాగే 5 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా, 5 మెగాపిక్సల్ మైక్రో కెమెరా ఉంది. ఇక ఫ్రంట్ 20 మెగాపిక్సల్ కెమెరా తో వస్తుంది. ఇది 5000mh బ్యాటరీతో 8జిబి ర్యామ్ 128gb ఇంటర్నల్ మెమరీతో వస్తుంది

ఇది ఆండ్రాయిడ్ 11ఆపరేటింగ్ సిస్టం తో పాటు one ui 3.1 ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది

ఈ మొబైల్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది



Samsung M51


ఈ మొబైల్ qualcomm snapdragon 730G ఆక్టా కోర్ ప్రాసెసర్తో వస్తుంది

ఇది 6.7 ఇంచ్ ఫుల్ హెచ్ డి సూపర్ ఆమోల్డ్ డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అలాగే డిస్ప్లే ని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్ట్ చేశారు.

ఇది quard కెమెరా సెట్ అప్ తో వస్తుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సల్, 8 మెగా పిక్సల్ ultra wide కెమెరా, అలాగే 5 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా, 5 మెగాపిక్సల్ మైక్రో కెమెరా ఉంది. ఇక ఫ్రంట్ 20 మెగాపిక్సల్ కెమెరా తో వస్తుంది. ఇది 7000mh బ్యాటరీతో 6జిబి ర్యామ్ 128gb ఇంటర్నల్ మెమరీతో వస్తుంది

ఇది ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం తో పాటు one ui 3.0 ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది

ఈ మొబైల్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది


Samsung M32 5G


తక్కువ ప్రైస్ లో శంసుంగ్ నుండి 5జి మొబైల్ కొనాలనుకునే వారికీ ఇది మంచి ఛాయస్ ఈ ఫోన్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది మిడ్ రేంజ్ బడ్జెట్ లో మంచి 5G మొబైల్, మంచి కెమెరాతో కావాలనుకునే వారికి ఈ ఫోన్ మంచి ఛాయిస్

సాంసంగ్ గెలాక్సీ M32 5G మీడియా టెక్ డిమెంసిటీ 720 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ గేమింగ్ కోసం కూడా చక్కగా పనిచేస్తుంది. ఈ ఫోన్ తో మీరు హెవీ గేమ్స్ మీడియం గ్రాఫిక్స్ లో చక్కగా ఆడుకోవచ్చు.

ఈ ఫోన్ సిక్స్ 6.4 ఇంచ్ ఫుల్ హెచ్ డి TFT డిస్ప్లేతో వస్తుంది.

కెమెరా 48 megapixel, ఇది ట్రూ 48 మెగాపిక్సల్, అలాగే 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగా పిక్సల్ లైవ్ ఫోకస్ కెమెరా, 5 మెగా పిక్సల్ మైక్రో కెమెరా ఫ్రంట్ 13 మెగాపిక్సల్ కెమెరా ఉంది

ఇది ఆండ్రాయిడ్ 11 తో పాటు one ui 3.1తో వస్తుంది

ఈ ఫోన్ లో 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. అలాగే 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో 15వాట్స్ చార్జర్ ప్రొవైడ్ చేశారు.

అలాగే ఇది 12 5జి బ్యాండ్ లకు సపోర్ట్ చేస్తుంది . మిగిలిన కంపెనీ లు కేవలం ఒకటి లేదా రెండు 5జి బ్యాండ్ లకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి.


Samsung F62


ఈ మొబైల్ Exynos 9825 ఆక్టా కోర్ ప్రాసెసర్తో వస్తుంది

ఇది 6.7 ఇంచ్ ఫుల్ హెచ్ డి సూపర్ ఆమోల్డ్ డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అలాగే డిస్ప్లే ని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్ట్ చేశారు.

ఇది quard కెమెరా సెట్ అప్ తో వస్తుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సల్, 12 మెగా పిక్సల్ ultra wide కెమెరా, అలాగే 5 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా, 5 మెగాపిక్సల్ మైక్రో కెమెరా ఉంది ఇక ఫ్రంట్ 32 మెగాపిక్సల్ కెమెరా తో వస్తుంది

ఇది ఇది 7000mh బ్యాటరీతో 6జిబి ర్యామ్ 128gb ఇంటర్నల్ మెమరీతో వస్తుంది

ఇది ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం తో పాటు one ui 3.0 ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది

ఈ మొబైల్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది

మీకు 20కే లో మంచి కెమెరా,గేమింగ్ మొబైల్ కావాలంటే దీన్ని ట్రై చేయండి

click here to full details


Comments


bottom of page