top of page

HP నుండి వచ్చిన బెస్ట్ Laptops

Updated: Sep 17, 2021



హలో ఫ్రెండ్స్ ఈరోజు hp నుండి వచ్చిన కొన్ని బెస్ట్ లాప్తొప్స్ గురుంచి తెలుసుకుందాం .

జనరల్ గా లాప్టాప్ కొనేముందు మనం చూడాల్సింది ప్రొఫెసర్. 30k బడ్జెట్లో మాత్రమే మంచి ప్రొఫెసర్లు ఉంటాయి. అంతకన్నా తక్కువ ధరలో entry-level ప్రాసెస్ మాత్రమే వస్తాయి. ఈ ధరలో SSD హార్డ్ డిస్క్ కూడా దొరకదు. అందువల్ల లాప్టాప్ కొనే ముందు మీరు మంచి లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ వున్నా లాప్టాప్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి

అలాగే హార్డ్ డిస్క్ లో కూడా ఎస్ ఎస్ డి , hhd రెండు హార్డ్ డిస్క్ ఉంటాయి.

ఎస్ ఎస్ డి హార్డ్ డిస్క్ ల్యాప్టాప్లో తప్పని సరిగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్ గా బూట్ అవుతుంది. స్పీడ్ గా వర్క్ చేస్తుంది అందువల్ల ssd హార్డ్డిస్కు లాప్టాప్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి.ఇక మీ బడ్జెట్ ను బట్టి ram 4gb, 8gb సెలెక్ట్ చేసుకోండి తక్కువ బడ్జెట్ లో అయితే 4gram లాప్టాప్స్ మాత్రమే ఉంటాయి కొంచెం ఎక్కువ డబ్బులు అయినా పర్వాలేదు అనుకుంటే 8జిబి ram లాప్టాప్స్ సెలెక్ట్ చేసుకోండి.


ఇక్కడ hp నుండి వచ్చిన కొన్ని బెస్ట్ లాప్టాప్స్ సెలెక్ట్ చేసాను, వీటన్నింటిలో కూడా లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ తో పాటు ssd hard disk ఉన్నవి మాత్రమే సెలెక్ట్ చేసాను వీటన్నింటికీ ఒకసారి ఒకసారి చెక్ చేసుకుని మీకు నచ్చిన ల్యాప్టాప్ను సెలెక్ట్ చేసుకోండి. లాప్తొప్స్ బాటరీ లైఫ్ కూడా బాగుంటుంది.

HP Chromebook 14 Touch Screen Laptop


ఈ ల్యాప్టాప్ ఇంటెల్ celeron ప్రాసెసర్తో వస్తుంది అలాగే ఇంటర్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫికల్ తో వస్తుంది. ఇది క్రోమ్ ఓ ఎస్ ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది. అలాగే 4gb ram 64gb ఎస్ ఎస్ బి మెమరీ వస్తుంది. దీనిలో బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ కూడా వుంది. ఇది కూడా బేసిక్స్ చేసుకోవడానికి బ్రౌజింగ్ కి చిన్న చిన్న ప్రాజెక్ట్ వర్క్ , ఎమ్మెస్ ఆఫీస్ వర్క్, ఆన్లైన్ క్లాసెస్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది

HP 14 Thin and Light


ఈ లాప్టాప్ intel i311th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. అలాగే ఇది 8gb ram 256gb ssd మెమరీతో వస్తుంది.

అలాగే ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ ఆల్ట్రా హెచ్డీ గ్రాఫిక్స్ తో వస్తుంది. అలాగే ఇది 14inch HD డిస్ప్లే తో వస్తుంది.

ఇది విండోస్ 10 home ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది.

ఈ లాప్టాప్ ఉపయోగించి ఎంట్రీ లెవల్ టాస్క్ తో పాటు మీడియం లెవెల్ వర్క్ వరకు కూడా చేసుకోవచ్చు. ఫోటోషాప్ ఆటో క్యాడ్, స్మాల్ గేమ్స్ వంటివి ఇవి ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఇది హెవీ టాస్క్ కి, హెవీ గేమ్స్ కి, తర్వాత 4K వీడియో ఎడిటింగ్ కి పనికిరాదు. చిన్న మీడియం వీడియో ఎడిటింగ్ మాత్రమే పనిచేస్తుంది.

మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్టూడెంట్ 2019 వెర్షన్ ని ఫ్రీ గ ఇస్తున్నారు

HP 14 11 Gen intel i5


ఈ లాప్టాప్ intel i5 11th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. అలాగే ఇది 8gb ram 512gb ssd మెమరీతో వస్తుంది.

అలాగే ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ ఆల్ట్రా హెచ్డీ గ్రాఫిక్స్ తో వస్తుంది. అలాగే ఇది 14inch HD అంటి గ్లెర్ డిస్ప్లే తో వస్తుంది.

ఇది విండోస్ 10 home ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది.

ఈ లాప్టాప్ ఉపయోగించి ఎంట్రీ లెవల్ టాస్క్ తో పాటు హై లెవెల్ వర్క్ వరకు కూడా చేసుకోవచ్చు. ఫోటోషాప్ ఆటో క్యాడ్, స్మాల్ గేమ్స్ వంటివి ఇవి ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఇది హెవీ టాస్క్, 4K వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు .మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్టూడెంట్ 2019 వెర్షన్ ని ఫ్రీ గ ఇస్తున్నారు .

అలాగే దీనిలో అలెక్స వాయిస్ అసిస్టెంట్ కూడా వుంది. విండోస్ 11కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు

HP 15 Ryzen5 4500U


ఈ లాప్టాప్ Ryzen5 4th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. అలాగే ఇది 8gb ram 256gb ssd మెమరీతో వస్తుంది.

అలాగే AMD radeon vega 8 ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ తో వస్తుంది. అలాగే ఇది 15.6inch Full HD అంటి గ్లెర్ డిస్ప్లే తో వస్తుంది.

ఇది విండోస్ 10 home ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది.

ఈ లాప్టాప్ ఉపయోగించి ఎంట్రీ లెవల్ టాస్క్ తో పాటు హై లెవెల్ వర్క్ వరకు కూడా చేసుకోవచ్చు. ఫోటోషాప్ ఆటో క్యాడ్, స్మాల్ గేమ్స్ వంటివి ఇవి ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఇది హెవీ టాస్క్, 4K వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు ..విండోస్ 11కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు

మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్టూడెంట్ 2019 వెర్షన్ ని ఫ్రీ గ ఇస్తున్నారు

HP 15 Ryzen5 5500U


ఈ లాప్టాప్ Ryzen5 5th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. అలాగే ఇది 8gb ram 512gb ssd మెమరీతో వస్తుంది.

అలాగే AMD radeon vega 8 ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ తో వస్తుంది. అలాగే ఇది 15.6inch Full HD అంటి గ్లెర్ డిస్ప్లే తో వస్తుంది.

ఇది విండోస్ 10 home ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది.

ఈ లాప్టాప్ ఉపయోగించి ఎంట్రీ లెవల్ టాస్క్ తో పాటు హై లెవెల్ వర్క్ వరకు కూడా చేసుకోవచ్చు. ఫోటోషాప్ ఆటో క్యాడ్, స్మాల్ గేమ్స్ వంటివి ఇవి ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఇది హెవీ టాస్క్, 4K వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు ..

అలాగే దీనిలో అలెక్స వాయిస్ అసిస్టెంట్ కూడా వుంది. విండోస్ 11కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు

మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్టూడెంట్ 2019 వెర్షన్ ని ఫ్రీ గ ఇస్తున్నారు

Commentaires


bottom of page