top of page

Best4K Monitors India in 2021

Updated: Jul 10, 2021


Best4K Monitors India in 2021

హలో ఫ్రెండ్స్ ఈరోజు బెస్ట్ 4K మానిటర్స్ గురించి తెలుసుకుందాం జనరల్గా 4K మానిటర్స్ గేమింగ్ కోసం అలాగే వీడియో ఎడిటింగ్ కోసం చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే 4K మానిటర్స్ ను ఉపయోగించి మనం ఫోర్ కె వీడియోస్ ని చూసి ఎంజాయ్ చేయవచ్చు. యూట్యూబ్ లో లేదా OTT ప్లాట్ ఫామ్ లో ఫోర్ కె వీడియోస్ చూడొచ్చు అలాగే ఇవి గేమింగ్ కోసం చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు కొన్ని బెస్ట్ ఫోర్ కె మానిటర్స్ గురించి తెలుసుకుందాం


LG 24 inch Gaming 4k UHD Led Monitor


మానిటర్ 24 inch 4k ultra hd, ఫోర్ కే గేమింగ్ అల్ట్రా హెచ్డీ ఐపీఎస్ ప్యానెల్ తో వస్తుంది.

దీనిలో రెండు హెచ్డీఎంఐ (HDMI) పోర్ట్, ఒక డిస్ప్లే పోర్ట్, ఆడియో పోర్ట్ అలాగే ఇయర్ ఫోన్ పోర్ట్ కూడా ఉన్నాయి.

ఇది 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది అలాగే 178 డిగ్రీస్ వైడ్- వ్యూ యాంగిల్ తో వస్తుంది

దీనిలో రేడాన్ ఫ్రీ సింక్రనైజ్ టెక్నాలజీని వాడారు. దీనివల్ల గేమ్స్ ఆడే టప్పుడు ఫ్రేమ్స్ సింక్రనైజ్ లో ఉంటాయి

అలాగే ఇది తక్కువ బ్రెజెల్స్ తో, అట్రాక్టివ్ కలర్స్ తో వస్తుంది.


Samsung 28 inch 4k UHD Monitor


ఇది 28 inch ultra hd ప్యానెల్ తో తక్కువ బ్రెజెల్స్ తో వస్తుంది

అలాగే లో AMD ఫ్రీ సింక్ టెక్నాలజీ కూడా ఉంది.

ఇది 60Hz రిఫ్రెష్ రేట్ తో 178 డిగ్రీస్ వైడ్- వ్యూ యాంగిల్ తో వస్తుంది

ఇది హెచ్డీఎంఐ పోర్ట్ తో వస్తుంది అలాగే దీన్ని రెస్పాన్స్ బుల్ టైం 4 మిల్లి సెకండ్స్


Philips 27 inch 4k UHD Monitor


ఇది 27-inch ఐపీఎస్ డిస్ప్లే తో వస్తుంది అలాగే దీనిలో వన్ బిలియన్ ప్లేస్ కలర్స్ ని సపోర్ట్ చేస్తుంది. తక్కువ బ్రెజెల్స్ తో మల్టీ వ్యూ యాంగిల్ తో వస్తుంది.

దీనిలో హెచ్డీఎంఐ పోర్ట్ తో పాటు VGA పోర్ట్ కూడా ఉంది అలాగే ఆడియో పోర్ట్ కూడా ఉంది

ఇది 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది


Acer 28 inch 4k Monitor


ఇది 28 inch ultra hd widescreen డిస్ప్లే తో వస్తుంది

ఇది 170 డిగ్రీస్ వ్యూ యాంగిల్ తో వస్తుంది అలాగే రెస్పాన్స్ టైం వన్ మిల్లి సెకండ్

దీనిలో రెండు హెచ్డిఎమ్ఐ పోర్ట్ ఉన్నాయి 60Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది

అలాగే ఈ మానిటర్ కి స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి.

ఇక ఇది AMD ఫ్రీ సింక్ టెక్నాలజీతో వస్తుంది.


BenQ28 inch 4k UHD Monitor


ఇది 28 inch అల్ట్రా హెచ్డి ఎల్ఇడి డిస్ప్లే వస్తుంది

అలాగే దీనిలో బ్రైట్నెస్ ఇంటెలిజెంట్ ప్లేస్ టెక్నాలజీ కూడా ఉంది ఇది మానిటర్ ని ఆటోమెటిగ్గా బ్రైట్నెస్, కలర్ టెంపరేచర్ని అడ్జస్ట్ చేస్తుంది

దీనిలో AMD ఫ్రీ సింగ్టెక్నాలజీ కూడా ఉంది. ఇది గేమ్స్ ఆడేటప్పుడు ఫ్రేమ్స్ ని synchronize చేస్తుంది.

దీనిలో 2 హెచ్డిఎమ్ఐ పోర్ట్ ఒక డిస్ప్లే పోర్ట్ ఉన్నాయి అలాగే దీనిలో built-in స్పీకర్స్ కూడా ఉన్నాయి

దీనికి కంపెనీ త్రీ ఇయర్స్ వారంటి కూడా ఇస్తుంది



Lenovo 28 inch 4K UHD IPS Monitor


ఇది 28 అల్ట్రా హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది

ఇది తక్కువ బ్రెజెల్స్ 178 డిగ్రీస్ వైడ్-యాంగిల్ తో వస్తుంది

ఇది 60Hz రిఫ్రెష్ రేట్ తో ఆటో synchronized టెక్నాలజీతో వస్తుంది

దీనిలో ఒక హెచ్డీఎంఐ పోర్ట్ ఒక ఆడియో పోర్ట్ ఉన్నాయి

హై బ్రైట్నెస్తో మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ తో వస్తుంది


Comments


bottom of page