top of page

Best Tech Gadgets Under 1000



హాయ్ ఫ్రెండ్స్ Welcome to mythreya tech. ఈరోజు మనం బెస్ట్ బడ్జెట్ tech గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకుందాం. ప్రతి రోజూ మన అవసరానికి ఉపయోగపడే బెస్ట్ గ్యాడ్జెట్స్ below 1000 గురించి తెలుసుకుందాం ఇవి మీ డైలీ లైఫ్ లో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి

Laptop Cool Pad



ఇది టూ ఇన్ వన్ గా పనిచేస్తుంది.లాప్టాప్ కూలర్ తో పాటు స్టాండ్ కూడా ఉంది. దీనిలో రెండు ఫాన్స్ ఉంటాయి. అందువల్ల ఇవి మీ లాప్టాప్ని ఎక్కువగా హీట్ కాకుండా కూల్ గా ఉంచుతుంది. ఇంకా దీనిలో ఉండే స్టాండ్ లాప్టాప్ కంఫర్టబుల్ గా ఉంచి ఈజీగా వర్క్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది

ఎవరైతే వర్క్ ఫ్రం హోం చేస్తున్నారో, ఎక్కువగా గంటలతరబడి లాప్టాప్ వర్క్ చేస్తున్నారో, అలాగే గేమ్స్ ఎక్కువగా ఆడే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది

Smart WiFi universal remote



ఇది స్మార్ట్ యూనివర్సల్ రిమోట్ కంట్రోల్ ఈ ఒక్క గాడ్జెట్ మీ ఇంట్లో ఉంటే మీరు మీ స్మార్ట్ ఫోన్ నుంచే అన్నీ ఎలక్ట్రానిక్ డివైస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు

దీంతో మీరు మీ ఏసీ నీ కూడా ఆపరేట్ చెయ్యొచ్చు టెంపరేచర్ ని సెట్ చేసుకోవచ్చు. అలాగే డిటిహెచ్ టీవీ వంటి వాటిని అన్ని మీ ఫోన్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు దీనికోసం మీరు మీ ఫోన్లో లో కి డివైడర్ కు సంబంధించిన యాప్ ఉంటుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది

3in 1 Sd card reader


ఇది 3 in 1 ఎస్డి కార్డ్ రీడర్. ఇది టైప్ C, టైప్ A, మరియు OTG మూడింటికి కి సపోర్ట్ చేస్తుంది దాంతోపాటు ఇందులో అన్ని రకాల సైజు గల sd cards దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు మరియు అవసరమైనప్పుడు అవసరమున్న మైక్రో ఎస్డి కార్డు ఇన్సర్ట్ చేసి వాడుకోవచ్చు. మీ దగ్గర డి ఎస్ ఎల్ ఆర్ కెమెరా ఉన్నా, స్మార్ట్ ఫోన్ ఉన్నా ఇలాంటి ఎస్డి కార్డ్ రీడర్ ఉంటే మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది

Laser distance meter



ఇది ఒక లేజర్ స్కేల్, ఈ స్కేల్ని ఉపయోగించి మనం మన యొక్క ఇంట్లో గాని, ఆఫీస్ లో గాని ఎక్కడైనా పర్ఫెక్ట్ మెజర్మెంట్ తీసుకోవచ్చు ముఖ్యంగా ఇది కార్పెంటర్లకి, మేస్త్రిలకి, ఇంజనీర్లకు చాలా బాగా పనిచేస్తుంది.

ప్రతి మెజర్మెంట్ డిజిటల్ గా మీకు చూపిస్తుంది.

దీంతో మీరు పార్టీ మీటర్స్ డిస్టెన్స్ వరకు ఉపయోగించుకోవచ్చు అలాగే ఇది వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది

మీకు కావలసిన స్కేల్లో, మీటర్స్, ఫీట్స్, ఇంచెస్ ఇలా మీకు నచ్చిన మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇంకా రూమ్ యొక్క ఏరియా, పైథాగరస్ తీరం కూడా క్యాలిక్యులేషన్ చేసి చెప్తుంది



Comments


bottom of page