top of page

Best Laptops Under 50,000

Updated: Jul 29, 2021

Best laptops under 50K

హలో ఫ్రెండ్స్ 50,000 లోపు మంచి లాప్టాప్ తీసుకుందాం అనుకుంటున్నారా అయితే ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి. ల్యాప్టాప్ కొనేముందు ముఖ్యంగా చూడాల్సింది దాన్ని ప్రాసెసర్, హార్డ్ డిస్క్, రామ్, ఓ ఎస్

ఇక అందరూ ప్రొఫెసర్ గురించి బాగానే ఎంక్వైరీ చేస్తున్నారు, అలాగే ప్రాసెసర్ యొక్క జనరేషన్ కూడా చూసుకోవాలి వీలైనంత వరకు లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ని తీసుకోవాలి అలాగే బడ్జెట్ ను బట్టి రామ్ 4gb or 8 gb ram సెలెక్ట్ చేసుకోండి

అంతే కాకుండా అందరూ పెద్దగా పట్టించుకోని విషయం హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ లో రెండు రకాల హార్డ్ డిస్క్ ఉన్నాయి

1.SSD

2. HDD

ల్యాప్టాప్ కానీ PC కానీ తీసుకునే ముందు కచ్చితంగా SSD హార్డ్ డిస్క్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇది నార్మల్ HDD హార్డ్ డిస్క్ కన్నా, చాలా స్పీడ్ గా వర్క్ అవుతుంది. బూటింగ్ కూడా చాలా వేగంగా ఉంటుంది. వర్క్ చేసుకునేటప్పుడు చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది.

ఖచ్చితంగా మీరు SSD హార్డ్ డిస్క్ మాత్రమే తీసుకోండి ఒకవేళ మీరు PC build చేసుకున్న SSD హార్డ్ డిస్క్ ఉండేలా చూసుకోండి. ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.

ఇక 50 వేల లోపు వచ్చి మంచి ల్యాప్టాప్ గురించి తెలుసుకుందాం. ఇవన్నీ కూడా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే లాప్టాప్ కొనాలనుకునే వారికి ఒక గైడెన్స్ లాగా ఇది ఉపయోగపడుతుంది. ఇందులో నాకు నచ్చిన మంచి లాప్టాప్స్ అన్ని సెలెక్ట్ చేశాను 50 వేల రూపాయలలో మంచి లాప్ టాప్స్ కొన్ని సెలెక్ట్ చేశాను అప్డేటెడ్ ప్రైస్ కోసం లింకు ఒకసారి క్లిక్చేసి చూసుకోండి.

1. Asus Vivo book M515DA

  • ఈ లాప్టాప్ AMD రెజన్ 5 థర్డ్ జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది.

  • దీనిలో 8 జిబి ర్యామ్ 512 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

  • దీనీలో AMD వేగా 8 ఇంటిగ్రేటెడ్GPU తో వస్తుంది

  • ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

  • అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ తో వస్తుంది

  • అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

Specifications

Processor AMD Ryzen 5 (3500U)

Battery 4 Hours

Ram & Memory 8 Gb 512gb SSD

Display 15.6 inch

2. Dell Insprion 3505

  • ఈ లాప్టాప్ AMDరెజన్ 5 థర్డ్ జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది.

  • దీనిలో 8 జిబి ర్యామ్ 256 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

  • దీనీలో AMD వేగా 8 ఇంటిగ్రేటెడ్ GPU తో వస్తుంది

  • అలాగే రామ్ ని 16జీబీ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు

  • ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

  • అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ తో వస్తుంది

  • అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

Specifications

Processor AMD Ryzen 5 (3450U)

Battery 4 Hours

Ram & Memory 8 Gb 256gb SSD

Display 15.6 inch

3. Dell Vostro 3405

  • ఈ లాప్టాప్ AMD రెజన్ 5 థర్డ్ జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది.

  • దీనిలో 8 జిబి ర్యామ్ 512 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

  • దీనీలో AMD వేగా 8 ఇంటిగ్రేటెడ్GPU తో వస్తుంది

  • ఇది 14 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

  • అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ తో వస్తుంది

  • అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

Specifications

Processor AMD Ryzen 5 (3500U)

Battery 4 Hours

Ram & Memory 8 Gb 512gb SSD

Display 14 inch

4.HP 15 AMD Ryzen 5 (3500)

  • ఈ లాప్టాప్ AMDరెజన్ 5 థర్డ్ జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది.

  • దీనిలో 8 జిబి ర్యామ్ 512 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

  • దీనీలో AMD వేగా 8 ఇంటిగ్రేటెడ్GPU తో వస్తుంది

  • అలాగే రామ్ ని 16జీబీ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు

  • ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

  • అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ తో వస్తుంది

  • అలాగే 5 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

Specifications

Processor AMD Ryzen 5 (3500U)

Battery 5 Hours

Ram & Memory 8 Gb 512gb SSD

Display 15.6 inch

5.HP 15 AMD Ryzen 5 (5500)

  • ఈ లాప్టాప్ AMD రెజన్ 5 5th జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది.

  • దీనిలో 8 జిబి ర్యామ్ 512 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

  • దీనీలో AMD వేగా 8 ఇంటిగ్రేటెడ్GPU తో వస్తుంది

  • అలాగే రామ్ ని 16జీబీ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు

  • ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

  • అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ తో వస్తుంది

  • అలాగే 8 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

  • అలాగే దీనిలో అలెక్స (వాయిస్ అసిస్టెన్స్ ) కూడా ఉంది

Specifications

Processor AMD Ryzen 5 (5500U)

Battery 8 Hours

Ram & Memory 8 Gb 512gb SSD

Display 15.6 inch

Comments

bottom of page