top of page

Best Laptops on Republic day sale


అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ని తీసుకు వచ్చింది. మీరు ఒక మంచి లాప్టాప్ కొనాలనుకుంటే గ్రేట్ ఇండియన్ రిపబ్లిక్ డే సేల్స్ మంచి ఛాన్స్

ఈ సేల్ లో చాలా వరకు మంచి లాప్టాప్స్ పై మంచి డిస్కౌంట్ ఆఫర్స్ని తీసుకొచ్చింది అలాగే ఐసిఐసిఐ కార్డు తో కొంటె ఎక్ట్రా 5000 (10%)వరకు డిస్కౌంట్ వస్తుంది.

ఈ గ్రేట్ రిపబ్లిక్స్ డే సేల్ లో మీరు మంచి లాప్టాప్ కొనాలనుకుంటే నేను కొన్ని ల్యాప్టాప్ గురించి డిస్కస్ చేస్తాను ఇందులో భాగంగా గత కొన్ని సంవత్సరాల నుంచి లాప్టాప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న బ్రాండెడ్ కంపెనీస్ లాప్టాప్స్ మాత్రమే డిస్కస్ చేస్తాను, వాటినే సజెషన్ చేస్తాను. అలాగే రియల్ మీ, mi లాంటి కంపెనీలు గురించి మాట్లాడడం లేదు

లాప్టాప్ కొనేముందు లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ లాప్టాప్ తో పాటు ఎస్ ఎస్ డి హార్డ్ డిస్క్ ఉన్న లాప్టాప్ మాత్రమే తీసుకోండి

ఈ సేల్ లో భాగంగా బేసిక్ నుంచి హై లెవెల్ వరకు కొన్ని లాప్టాప్ సర్వీసింగ్ చేస్తాను ఇందులో మీకు నచ్చిన లాప్టాప్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి మీ వర్క్ ఎలాంటిదో దానికి సంబంధించిన ల్యాప్టాప్ మాత్రమే తీసుకోండి అనవసరంగా డబ్బులు వృధా చేయకండి



HP Chromebook

ఇది క్రోమ్ ఓస్ తో వస్తుంది ఈ లాప్టాప్ కేవలం బేసిక్ వర్క్ కోసం మాత్రమే . ఇది టచ్ స్క్రీన్ లాప్టాప్

ఇది కేవలం బ్రౌసింగ్ చేసుకోవద్దనికి వీడియోస్ చూడడానికి పనికొస్తుంది అలాగే MS Office వర్క్ చేయడానికి పనిచేస్తుంది. దీనిలో గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంది

Specifications


Processor Celeron N4020

Battery 12Hours

Ram 4GB 64Gb

Display HD

Camera 720p

Dell 15 (i3)


స్టూడెంట్స్ కోసం ఇది మంచి లాప్టాప్ స్టూడెంట్ వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవడానికి జూమ్ చ్లస్సెస్ కి చిన్న వీడియో ఎడిటింగ్ కి చిన్న చిన్న గేమ్స్ కి ఉపయోగ పడుతుంది

Processor i3 11th Gen

Battery 4Hours

Ram 8GB 250SSD

Display HD

Camera 720p

Lenovo Ideapad 3 (AMD R5 )


ఈ సేల్ లో ఇది బెస్ట్ డీల్ ఇది అల్రౌడ్ లాప్టాప్ అన్ని రకాల పనులకి ముక్యంగా 4K వీడియో ఎడిటింగ్ కి హై లెవెల్ గేమ్స్ చాల బాగా పనిచేస్తుంది ఇది విండోస్ 11 ఓస్ తో వస్తుంది 2ఇయర్స్ వారెంటీ ఉంది

Processor AMD Ryzen 5 5th gen

Battery 5Hours

Ram 8GB 512SSD

Display Full HD

Camera 720p

HP Pavilion 14

ఈ లాప్టాప్ కూడా అల్రౌడ్ లాప్టాప్ అన్ని రకాల పనులకి ముక్యంగా 4K వీడియో ఎడిటింగ్ కి హై లెవెల్ గేమ్స్ చాల బాగా పనిచేస్తుంది కానీ లెనోవో Ideapad 3 లాప్టాప్ తో పోలిస్తే కాస్ట్ ఎక్కువ ఇది విండోస్ 11 ఓస్ తో వస్తుంది దీనిలో dedicated ఇంటెల్ ఐరిస్ గ్రాఫిక్స్ card ఉంది

Processor i5 11th Gen

Battery 6Hours

Ram 8GB 512SSD

Display Full HD

Camera 720p

వీటితో పాటు ఆపిల్ మాక్ బుక్ ల ఫై కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయ్ ఒక చెక్ చేసుకోండి

Apple mac-book Air


Apple mac-book Pro M1

Comments


bottom of page