హలో ఫ్రెండ్స్ మంచి లాప్టాప్ తీసుకుందాం అనుకుంటున్నారా అయితే ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి. ల్యాప్టాప్ కొనేముందు ముఖ్యంగా చూడాల్సింది దాన్ని ప్రాసెసర్, హార్డ్ డిస్క్, రామ్. అలాగే ఆ ప్రాసెస్ లో ప్రాసెసర్ యొక్క జనరేషన్ కూడా చూసుకోవాలి వీలైనంత మటుకు లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ని తీసుకోవాలి అలాగే బడ్జెట్ ను బట్టి రామ్ 4gb or 8gb ram సెలెక్ట్ చేసుకోండి
అంతే కాకుండా అందరూ పెద్దగా పట్టించుకోని విషయం హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ లో రెండు రకాల హార్డ్ డిస్క్ ఉన్నాయి
1.SSD
2. HDD
ల్యాప్టాప్ కానీ PC కానీ తీసుకునే ముందు కచ్చితంగా SSD హార్డ్ డిస్క్ చూసుకోండి. ఎందుకంటే ఇది నార్మల్ HDD హార్డ్ డిస్క్ కన్నా చాలా స్పీడ్ గా వర్క్ అవుతుంది. బూటింగ్ కూడా చాలా వేగంగా ఉంటుంది. వర్క్ చేసుకునేటప్పుడు చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది.
ఖచ్చితంగా మీరు ssd హార్డ్ డిస్క్ మాత్రమే తీసుకోండి ఒకవేళ మీరు pc build చేసుకున్న SSD హార్డ్ డిస్క్ ఉండేలా చూసుకోండి. ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.
ఇక లెనోవో నుండి వచ్చిన కొన్ని మంచి లాప్టాప్ గురించి తెలుసుకుంటం . ఇవన్నీ కూడా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే లాప్టాప్ కొనాలనుకునే వారికి ఒక గైడెన్స్ లాగా ఇది ఉపయోగపడుతుంది. ఇందులో నాకు నచ్చిన మంచి లాప్టాప్స్ అన్ని సెలెక్ట్ చేశాను 50 వేల రూపాయలలో మంచి లాప్ టాప్స్ కొన్ని సెలెక్ట్ చేశాను అప్డేటెడ్ ప్రైస్ కోసం లింకు ఒకసారి క్లిక్చేసి చూసుకోండి.
1. Lenovo Thinkbook 15 (intel i7)
ఈ లాప్టాప్ Intel I7 11th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.
ఇది అల్యూమినియం మెటల్ బాడీ తో వస్తుంది
దీనిలో 16 జిబి ర్యామ్ 128 జీబీ SSD హార్డ్ డిస్క్ 1 TB HDD హార్డ్ డిస్క్ తో ఉంది, రామ్ ని 40 GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు
దీనీలో Intel iris XE GPU తో వస్తుంది
ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.
అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ Lifetime వాలిడిటీ తో వస్తుంది
2019 వెర్షన్ ని ఫ్రీ గా ఇస్తున్నారు
అలాగే 6 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది
దీనిలో 720 MP కెమెరా ఉంది
wifi 6 కి బ్లుటూత్ 5. 1కి సపోర్ట్ చేస్తుంది
డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి
2. Lenovo Thinkbook 15 (intel i5)
ఈ లాప్టాప్ Intel i5 11th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.
ఇది అల్యూమినియం మెటల్ బాడీ తో వస్తుంది
దీనిలో 8 జిబి ర్యామ్ 256 జీబీ SSD హార్డ్ డిస్క్ 1 TB HDD హార్డ్ డిస్క్ తో ఉంది, రామ్ ని 40 GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు
దీనీలో Intel iris XE GPU తో వస్తుంది
ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.
అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ Lifetime వాలిడిటీ తో వస్తుంది
2019 వెర్షన్ ని ఫ్రీ గా ఇస్తున్నారు
అలాగే 6 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది
దీనిలో 720 MP కెమెరా ఉంది
wifi 6 కి బ్లుటూత్ 5. 1కి సపోర్ట్ చేస్తుంది
డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి
3. Lenovo Ideapad Slim 3
ఈ లాప్టాప్ Intel i3 11th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.
ఇది అల్యూమినియం మెటల్ బాడీ తో వస్తుంది
దీనిలో8 జిబి ర్యామ్ 256 జీబీ SSD హార్డ్ డిస్క్ రామ్ ని 12 GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు
దీనీలో Intel integrated GPU తో వస్తుంది
ఇది 14 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.
అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ Lifetime వాలిడిటీ తో వస్తుంది
2019 వెర్షన్ ని ఫ్రీ గా ఇస్తున్నారు
అలాగే 6 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది
దీనిలో 720 MP కెమెరా ఉంది
wifi 6 కి బ్లుటూత్ 5కి సపోర్ట్ చేస్తుంది
డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. Dolby ఆడియో కి సపోర్ట్ చేస్తుంది
దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది
4. Lenovo Ideapad Slim 5(Ryzen 7)
ఈ లాప్టాప్ Ryzen 7 5th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.
ఇది అల్యూమినియం మెటల్ బాడీ తో వస్తుంది
దీనిలో8 జిబి ర్యామ్ 512జీబీ SSD హార్డ్ డిస్క్ తో వస్తుంది
దీనీలోAMD Radeon integrated GPU తో వస్తుంది
ఇది 14 inch ఫుల్ హెచ్డీ Anti glare డిస్ప్లేతో వస్తుంది.
అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ Lifetime వాలిడిటీ తో వస్తుంది
2019 వెర్షన్ ని ఫ్రీ గా ఇస్తున్నారు
అలాగే 7 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది
దీనిలో 720 MP కెమెరా ఉంది
wifi 6 కి బ్లుటూత్ 5కి సపోర్ట్ చేస్తుంది
డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. Dolby ఆడియో కి సపోర్ట్ చేస్తుంది
దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది
5. Lenovo ThinkPad E14 (Ryzen 5)
ఈ లాప్టాప్ Ryzen5 5th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.
ఇది అల్యూమినియం మెటల్ బాడీ తో వస్తుంది
దీనిలో8 జిబి ర్యామ్ 512జీబీ SSD హార్డ్ డిస్క్ తో వస్తుంది. రామ్ ని 16GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్

Comments