top of page

Best Laptop From Dell Laptop 2022

Updated: Jun 15, 2022


2022 లో డెల్ నుండి కొనాల్సిన బెస్ట్ లాప్తొప్స్

హలో ఫ్రెండ్స్ మంచి లాప్టాప్ తీసుకుందాం అనుకుంటున్నారా అయితే ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి. ల్యాప్టాప్ కొనేముందు ముఖ్యంగా చూడాల్సింది దాన్ని ప్రాసెసర్, హార్డ్ డిస్క్, రామ్. అలాగే ఆ ప్రాసెస్ లో ప్రాసెసర్ యొక్క జనరేషన్ కూడా చూసుకోవాలి వీలైనంత మటుకు లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ని తీసుకోవాలి, మీరు ఇంటెల్ ప్రాసెసర్ లాప్టాప్ తీసుకోవాలనుకుంటే 11th జెనరేషన్ ప్రాసెసర్ లాప్తొప్స్ తీస్కోండి, AMD లో తీసుకోవాలనుకుంటే 5th జెనరేషన్ ప్రాసెసర్ లాప్తొప్స్ తీస్కోండి. అలాగే బడ్జెట్ ను బట్టి రామ్ 4gb or 8gb ram సెలెక్ట్ చేసుకోండి

అంతే కాకుండా అందరూ పెద్దగా పట్టించుకోని విషయం హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ లో రెండు రకాల హార్డ్ డిస్క్ ఉన్నాయి

1.SSD

2. HDD

ల్యాప్టాప్ కానీ PC కానీ తీసుకునే ముందు కచ్చితంగా SSD హార్డ్ డిస్క్ చూసుకోండి. ఎందుకంటే ఇది నార్మల్ HDD హార్డ్ డిస్క్ కన్నా చాలా స్పీడ్ గా వర్క్ అవుతుంది. బూటింగ్ కూడా చాలా వేగంగా ఉంటుంది. వర్క్ చేసుకునేటప్పుడు చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది.

ఖచ్చితంగా మీరు ssd హార్డ్ డిస్క్ మాత్రమే తీసుకోండి ఒకవేళ మీరు pc build చేసుకున్న SSD హార్డ్ డిస్క్ ఉండేలా చూసుకోండి. ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.


ఇక Dell లో మంచి ల్యాప్టాప్ గురించి తెలుసుకుందాం. ఇవన్నీ కూడా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే లాప్టాప్ కొనాలనుకునే వారికి ఒక గైడెన్స్ లాగా ఇది ఉపయోగపడుతుంది. ఇందులో నాకు నచ్చిన మంచి లాప్టాప్స్ అన్ని సెలెక్ట్ చేశాను 50 వేల రూపాయలలో మంచి లాప్ టాప్స్ కొన్ని సెలెక్ట్ చేశాను అప్డేటెడ్ ప్రైస్ కోసం లింకు ఒకసారి క్లిక్చేసి చూసుకోండి.

Dell 15 AMD RS 5500U


ఈ లాప్టాప్ AMD Ryzen 5 5th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.

దీనిలో 8 జిబి ర్యామ్ 512 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

దీనీలో AMD వేగా ఇంటిగ్రేటెడ్GPU తో వస్తుంది

ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

అలాగే ఇది విండోస్11 ఓ ఎస్ తో వస్తుంది

అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

MS Office 21 తో వస్తుంది




Dell New Vostro 3401


ఈ లాప్టాప్ intel i3 11th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.

దీనిలో 8 జిబి ర్యామ్ 256 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

దీనీలో AMD వేగా ఇంటిగ్రేటెడ్GPU తో వస్తుంది

ఇది 14inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

అలాగే ఇది విండోస్11 ఓ ఎస్ తో వస్తుంది

అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

MS Office 21 తో వస్తుంది

Dell New Vostro 3400


ఈ లాప్టాప్ intel i5 11th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.

దీనిలో 8 జిబి ర్యామ్ 512 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

దీనీలో AMD వేగా ఇంటిగ్రేటెడ్GPU తో వస్తుంది

ఇది 14inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

అలాగే ఇది విండోస్11 ఓ ఎస్ తో వస్తుంది

అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

MS Office 21 తో వస్తుంది

ఇవే కాకా మరికొన్ని మంచి లాప్తొప్స్ కూడా డెల్ తీసుకువచ్చింది వీటన్నిటి లింక్ క్లిక్ చేసి చెక్ సేసుకోండి

Dell inspiron 7415 touch screen laptop



ఈ లాప్టాప్ AMD Ryzen 5 5th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.

దీనిలో 8 జిబి ర్యామ్ 512 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

దీనీలో AMD వేగా ఇంటిగ్రేటెడ్GPU తో వస్తుంది

ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ టచ్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది.

అలాగే ఇది విండోస్11 ఓ ఎస్ తో వస్తుంది

అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

MS Office 21 తో వస్తుంది

Dell inspiron i5 16 GB RAM

Comments


bottom of page