top of page

Best Laptop For Video Editing



హలో ఫ్రెండ్స్ మంచి లాప్టాప్ తీసుకుందాం అనుకుంటున్నారా అయితే ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి. ల్యాప్టాప్ కొనేముందు ముఖ్యంగా చూడాల్సింది దాన్ని ప్రాసెసర్, హార్డ్ డిస్క్, రామ్. అలాగే ఆ ప్రాసెస్ లో ప్రాసెసర్ యొక్క జనరేషన్ కూడా చూసుకోవాలి వీలైనంత మటుకు లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ని తీసుకోవాలి అలాగే బడ్జెట్ ను బట్టి రామ్ 4gb or 8gb ram సెలెక్ట్ చేసుకోండి

అంతే కాకుండా అందరూ పెద్దగా పట్టించుకోని విషయం హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ లో రెండు రకాల హార్డ్ డిస్క్ ఉన్నాయి

1.SSD

2. HDD

ల్యాప్టాప్ కానీ PC కానీ తీసుకునే ముందు కచ్చితంగా SSD హార్డ్ డిస్క్ చూసుకోండి. ఎందుకంటే ఇది నార్మల్ HDD హార్డ్ డిస్క్ కన్నా చాలా స్పీడ్ గా వర్క్ అవుతుంది. బూటింగ్ కూడా చాలా వేగంగా ఉంటుంది. వర్క్ చేసుకునేటప్పుడు చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది.

ఖచ్చితంగా మీరు ssd హార్డ్ డిస్క్ మాత్రమే తీసుకోండి ఒకవేళ మీరు pc build చేసుకున్న SSD హార్డ్ డిస్క్ ఉండేలా చూసుకోండి. ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి

ఇప్పుడువీడియో ఎడిటింగ్ కోసం ఉపయోగపడే బెస్ట్లాప్టాప్ తెలుసుకుందాం వీడియో ఎడిటింగ్ కోసం హై ఎండ్ప్రాసెసర్ తో పాటు మంచిగ్రాఫిక్ కార్డు ఉన్న లాప్తొప్స్ సెలెక్ట్చేసుకోవాలి. అలాగే ఇంటిగ్రేటెడ్ ప్రాసెసర్ అంటే CPU+GPU (APU) కలిసి ఉన్న లాప్టాప్ ఐన తీసుకోవచ్చు.

ఇక్కడకొన్ని ఎడిటింగ్ కోసం బెస్ట్ లాప్తొప్స్సెలెక్ట్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి

1. Asus Zenbook Duo


ఈ లాప్టాప్ Intel I5 10th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.

దీనీలో NVIDIA Goforce Mx 250 GDDR 2GB VRam GPU తో వస్తుంది

దీనిలో 8 జిబి LPDDR3 ర్యామ్ 512 జీబీ SSD హార్డ్ డిస్క్ తో వస్తుంది

ఇది 14 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ లైఫ్ టైం వాలిడిటీ తో వస్తుంది

అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

దీనిలో పేస్ అన్ లాక్కూడా వుంది

LG Gram 10th Gen Intel I5


ఈ లాప్టాప్ Intel I5 10th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.

దీనీలో Intel Iris plus graphic తో వస్తుంది

దీనిలో 8 జిబి DDR4 ర్యామ్ 256 జీబీ SSD హార్డ్ డిస్క్ తో వస్తుంది

ఇది 14 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ తో వస్తుంది

అలాగే 17 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది

దీనిలో DTS X ultra 3D ఆడియో కూడా ఉంది. స్పీకర్, హెడ్ఫోన్ నుండి హై క్వాలిటీ ఆడియో వినొచ్చు

Asus Zenbook 142020


ఈ లాప్టాప్ Intel I5 11th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.

దీనీలో Intel Iris Xe graphic తో వస్తుంది

దీనిలో 8 జిబి DDR4 ర్యామ్ 512 జీబీ SSD హార్డ్ డిస్క్ తో వస్తుంది

ఇది 13.3 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ లైఫ్ టైం వాలిడిటీ తో వస్తుంది

అలాగే 18 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది

మాక్ ఫ్రీ యాంటీవైరస్ ఫ్రీ గా వస్తుంది

Lenovo ThinkPad E15(2021)


ఈ లాప్టాప్ Intel I5 11th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.

దీనీలో Intel integrated graphic తో వస్తుంది

దీనిలో 8 జిబి DDR4 ర్యామ్ 512 జీబీ SSD హార్డ్ డిస్క్ తో వస్తుంది.రామ్ ని 32 expand వరకు చేసుకోవచ్చు

ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ లైఫ్ టైం వాలిడిటీ తో వస్తుంది. అలాగే MS office 2019 Student వెర్షన్ ని ఫ్రీ గ ఇస్తున్నారు

అలాగే 11 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. రాపిడ్ ఛార్జ్ సపోర్ట్ ఉంది 1 hour లో 80% ఛార్జ్ అవుతుంది

దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది

dolby ఆడియో కి సపోర్ట్ చేస్తుంది

Lenovo IdeaPad 5


ఈ లాప్టాప్ AMD రీజన్7 5th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.

దీనిలో 16 జిబి DDR4 ర్యామ్ 512 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

దీనీలో AMD వేగా ఇంటిగ్రేటెడ్GPU తో వస్తుంది

ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ యాంటిగ్లేర్ డిస్ప్లేతో వస్తుంది.

అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ తో వస్తుంది

అలాగే 11 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. రాపిడ్ ఛార్జ్ సపోర్ట్ ఉంది 1 hour లో 80% ఛార్జ్ అవుతుంది

దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది

dolby ఆడియో కి సపోర్ట్ చేస్తుంది



Comments


bottom of page