top of page

బడ్జెట్లో గేమింగ్ మానిటర్స్/ Best Gaming Monitor Under 10,000

Best Gaming Monitor Under 10,000


హలో ఫ్రెండ్స్ ఈరోజు బెస్ట్ బడ్జెట్ మానిటర్స్ గురించి తెలుసుకుందాం ఈ మానిటర్స్ అన్ని నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే మీరు ఒక మంచి మానిటర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక గైడెన్స్. మామూలుగా తక్కువ బడ్జెట్లో పీసీ ని బిల్డ్ చేసుకునేటప్పుడు మానిటర్ కూడా తక్కువ బడ్జెట్ లోనే సెలెక్ట్ చేస్తాం మూడు వేల రూపాయల నుంచి మంచి మానిటర్స్ వస్తున్నాయి

ఇప్పుడు మనం మాట్లాడుకునే మానిటర్స్ కొంచెం ప్రీమియం లుక్కుతో హై క్వాలిటీ తో ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తాయి. ఇవి పది వేల రూపాయల లో మంచి మానిటర్స్. వీటిలో కొన్ని గేమింగ్ కూడా సరిపోతాయి ఇప్పుడు చెప్పబోయే మానిటర్స్ అని కూడా 22 to 23ఇంచెస్ మధ్యలో ఉంటాయి మీరు బ్రౌజింగ్ కోసం అలాగే యూట్యూబ్ లో వీడియోస్ చూడటం కోసం OTTలో సినిమాలు చూడడం కోసం ఇవి చక్కగా సరిపోతాయి.

మీకు ఇంకా తక్కువ బడ్జెట్లో మానిటర్స్ కావాలంటే నాలుగు వేల రూపాయలలో వస్తాయి.

1. BenQ Led Backlit Computer Monitor



ఇది 22 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో హై క్వాలిటీ రిజల్యూషన్ తో వస్తుంది అలాగే 180 డిగ్రీస్ వీడియో వ్యూ అంగెల్ కూడా ఉంది తక్కువ బెజెల్స్ తో వస్తుంది.

దీనిలో రెండు హెచ్డీఎంఐ పోర్ట్ ఉన్నాయి

ఇది బ్రైట్నెస్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వస్తుంది, దీనివల్ల బ్రైట్నెస్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకోగలరు

దీని ధర8,750

ఇందులోని 24 ఇంచెస్ మానిటర్ కాస్ట్ వచ్చేసి

10,499

2. MSI 23.8 inch pro MP241


ఈ మానిటర్ 23.8 ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది

ఇది ఐపీఎస్ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది

దీనిలో MSI ఎక్సక్లూసివ్ సాఫ్ట్వేర్ డిస్ప్లే కిట్ అలాగే కలర్ 3 సెట్టింగ్స్ కూడా ఉంది. ఇది మీ డిస్ప్లే నీ convenient టూల్ గా ఉంచుతుంది

దీని ధర 8999

3.Samsung 24 inch IPS Led monitor




ఈ మానిటర్ 24 ఇంచ్ తో తక్కువ బెజెల్స్ తో ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది

ఇది 75 Hz రిఫ్రెష్ రీట్ తో వస్తుంది అందువల్ల గేమ్స్ ఆదుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది

అలాగే దీనిలో AMD ఫ్రీసింక్ అనే టెక్నాలజీ ఉంది దీనివల్ల మీ గేమ్స్ అనేది చాలా స్మూత్ గా ఆడుకోవచ్చు

అలాగే దీనిలో గేమ్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది దీన్ని ఎనేబుల్ చేసుకుంటే గేమ్ అనేది స్క్రీన్ పై మంచి డిటైల్ తో కనిపిస్తుంది.

దీనిలో హెచ్డిఎమ్ఐ కనెక్టర్ తో పాటు VGI పోర్ట్ కూడా ఉంది అలాగే మల్టిపుల్ కనెక్షన్ కి సపోర్ట్ చేస్తుంది

దీని ధర9499

4. LG 22inch IPS monitor


ఈ మానిటర్ 22 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే తో వస్తుంది

ఇది 60Hz రిఫ్రెష్ తో వస్తుంది ఇది 178 డిగ్రీస్ వ్యూ అంగెల్ వస్తుంది, దీనివల్ల గేమ్స్ని స్మూత్ గా రన్ అవుతాయి

దీనిలో HDMI portతో పాటు VGI పోర్ట్ ఆడియో పోర్ట్ కూడా ఉన్నాయి

తక్కువ బెజెల్స్ తో వస్తుంది అలాగే దీనిని వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు

దీని ధర 9999

5. Dell 24 Monitor S242


ఈ మానిటర్ 24 ఇంచ్ ఫుల్ హెచ్ డి ప్లస్ డిస్ప్లే తో వస్తుంది అలాగే దీనిలో AMD ఫ్రీసింక్ అనే టెక్నాలజీ ఉంది

దీనిలో మూడు హెచ్డీఎంఐ పోర్ట్ ఉన్నాయి

అలాగే తక్కువ బెజెల్స్ తో 178 డిగ్రీస్ వ్యూ అంగెల్ వస్తుంది

75Hz రిఫ్రెష్ తో వస్తుంది దీనివల్ల మనం గేమ్స్ ని స్మూత్ గా ఆడుకోవచ్చు

దీని ధర 10,239

Note ధరలు అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి


Kommentit


bottom of page