top of page

Best Budget Useful Gadgets Below 1000

Updated: Jan 16, 2022


Best Tech gadgets


హాయ్ ఫ్రెండ్స్ Welcome to mythreya tech. ఈరోజు మనం బెస్ట్ బడ్జెట్ tech గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకుందాం. ప్రతి రోజూ మన అవసరానికి ఉపయోగపడే బెస్ట్ గ్యాడ్జెట్స్ below 1000 గురించి తెలుసుకుందాం ఇవి మీ డైలీ లైఫ్ లో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి

1. Led selfie Ring Light


ఎల్ఈడి రింగ్ అనేది మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మీరు వర్క్ ఫ్రం హోం చేస్తున్నా, మీటింగ్ లో ఉన్న లేదా టిక్ టాక్, లేదా ఇంస్టాగ్రామ్ రీల్ చేస్తున్నప్పుడు మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే లైట్ వెయిట్ తో వస్తుంది. అలాగే ఎక్కడైనా ఈజీగా సెట్ అవుతుంది/.

అలాగే ఇది మూడు రకాల కలర్స్ తో వస్తుంది ఇది 12 వాట్స్ ఎల్ఈడి లైట్ తో వస్తుంది. మన అవసరాన్ని బట్టి బ్రైట్నెస్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దీనిలో 1-10 లెవెల్స్ ఉన్నాయ్


ఇంకా దీనిలో సింగిల్ ల్ స్విచ్ ఆన్ అవ్వడం ఉంటుంది. వీడియో కాల్ చేసేటప్పుడు లేదా యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వరకు వర్క్ ఫ్రం హోం చేసే వారికి చక్కగా సూట్ అవుతుంది. 360 డిగ్రీస్ వరకు ఫ్లెక్సిబుల్గా rotate చేసుకోవచ్చు. ఇంకా మొబైల్ హోల్డర్ కూడా ఉంటుంది

ఇది యు ఎస్ బి పోర్ట్ తో వస్తుంది. దీన్ని మీ లాప్టాప్ కి లేదా CPU కి కనెక్ట్ చేసి వాడుకోవచ్చు.

దీని వైరు వన్ పాయింట్ ఎనిమిది1.8 feet లాంగ్ తో వస్తుంది


2. Portable speaker with mobile holder


ఇక నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసరికి మొబైల్ టీవీ పోర్ట్రబుల్ స్పీకర్. ఇది టూ ఇన్ వన్ గా ఉపయోగపడుతుంది

దీనిలో బ్లూటూత్ స్పీకర్ తో పాటు మొబైల్ హోల్డింగ్ కూడా ఉంది.

మీ మొబైల్ ని బ్లూటూత్ కనెక్ట్ చేసి మీ మొబైల్ ని దీని డిస్ప్లే లో ఉంచాలి.

అప్పుడు మీరు వీడియో చూసుకుంటూ స్పీకర్ నుంచి వచ్చే సౌండ్ తో వీడియోస్ ని ఎంజాయ్ చేయవచ్చు

.

ఇది చూడడానికి పాత మోడల్ రేడియో లా కనిపిస్తుంది. అలాగే దీనికున్న హ్యాండ్ తో మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు


3. Laptop stand


ఇది లాప్ టాప్ కి ఉపయోగపడే అడ్జస్ట్బుల్ టేబుల్.

దీనిని మన అవసరానికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.

ఇది లాప్ టాప్కె కాకుండా మనం బుక్ చదువుకునేటప్పుడు కూడా దీన్ని మనకు అనుగుణంగా వాడుకోవచ్చు

ఈ స్టాండ్ 10 inch నుంచి 15.6 inch సైజు లాప్టాప్ చివరకు వాడుకోవచ్చు


తర్వాత దీన్ని ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. అలాగే ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు


4.Portable soundbar

ఇది టెన్ వాట్ పోర్టబుల్ బ్లూటూత్ సౌండ్ బార్

ఇది హై క్వాలిటీ సౌండ్ తో వస్తుంది. అలాగే ఫ్రెండ్ ఎల్ ఈ డి లైట్స్ తో మనల్ని అట్రాక్ట్ చేస్తుంది

ఇది బ్లూటూత్ బాక్స్ కనెక్ట్ వీటితో వస్తుంది

దీనిలో మనం మ్యూజిక్ని సిచువేషన్ తగ్గట్టుగా మార్చుకోవచ్చు

దీన్ని టీవీ, మొబైల్, లాప్టాప్ దేనికైనా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు అలాగే యూఎస్బీ డ్రైవ్ తో కూడా మనం సాంగ్స్ని వినొచ్చు

నిన్ను 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది


5. Snowflake multi tool kit


ఇది మల్టీ టూల్ కిట్ దీనిలో డిఫరెంట్ సైజు స్క్రూ టూల్స్ కూడా ఉన్నాయి, ఇంకా 19 డిఫరెంట్ సైజులో ఉన్న స్క్రూని ఓపెన్ చేయడానికి దీన్నితాయారు చేసారు

ఇది స్టెయిన్లెస్ స్టీల్ తో వస్తుంది లైట్ వెయిట్ గా ఉంటుంది ఈజీగా క్యారీ చేసుకోవచ్చు

6. Gaming mouse & keyboard


Ant esports గేమింగ్ మౌస్ అండ్ కీబోర్డ్ తక్కువ ఖర్చులో మంచి గేమింగ్ మౌస్ కీబోర్డ్ కొనాలనుకునేవారి కి ఇది బెస్ట్ ఛాయస్

ఈ కీబోర్డ్ మౌస్ బ్యాక్ లైట్తో వస్తుంది


ఇది గేమ్స్ ఆడుకోవడానికి అలాగే టైపింగ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది

అలాగే గే మనం దీనిలోమనం మనకు నాచిన్నట్టుగా మూడు రకాల రైట్స్ ని చేంజ్ చేసుకోవచ్చు

ఈ కీబోర్డ్ & మౌస్ స్లీప్ రెసిస్టెంట్ తో వస్తుంది. అంటే ఇవి జారిపోకుండా స్టేబుల్ గా ఉంటాయి. మనం వర్క్

చేసేటప్పుడు అటూఇటూ జగన్ లాంటి అయితే ఉండవు

ఇది పిసికీ లాప్టాప్కీ అన్నింటికీ సూట్ అవుతుంది

పైగా దీని ధర కూడా అందరికీ అందుబాటులోనే ఉంది


Comments


bottom of page