Best Budget Tabs For Student
హలో ఫ్రెండ్స్ ఈరోజు బెస్ట్ స్టూడెంట్ ట్యాబ్ గురించి తెలుసుకుందాం. చాలామంది ఆన్లైన్ క్లాసెస్ కోసం, అలాగే వీడియోస్ చూడడానికి మంచి టాబ్లెట్స్ బడ్జెట్ లో కొనాలనుకుంటారు. అలాగే పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం ఆన్లైన్ క్లాసెస్ కోసం మంచి టాప్ కోసం వెతుకుతుంటారు
ఈరోజు మనం స్టూడెంట్ కోసం మంచి ట్యాబ్ తెలుసుకుందాం
సాధారణంగా ట్యాబ్ లో రెండు వేరియెంట్స్ ఉంటాయి. ఒకటి ఓన్లీ వైఫై వేరియెంట్ అలాగే wifi & LTE వేరియెంట్
అంటే ఈ మోడల్ ట్యాబ్లో మీరు ఏదైనా నెట్వర్క్ యొక్క సిమ్ పెట్టుకుని వాడుకోవచ్చు అంటే దానిని ఫోన్ లాగా కూడా వాడుకోవచ్చు. మీరు కాల్స్ చేసుకోవచ్చు, టెక్స్ట్ మెసేజ్ పంపించుకోవచ్చు. జనరల్గా మీరు ఫోన్లో చేసే అన్ని రకాల పనులు ఈ మోడల్ తో చేసుకోవచ్చు.
ఇక వైఫై వేరియంట్ కొస్తే ఇందులో సిమ్ పెట్టుకోవడానికి ఉండదు. కేవలం వైఫై ద్వారా మాత్రమే ఇంటర్నెట్ వాడుకోవచ్చు. లాగే వైఫై ద్వారా వీడియో కాల్స్ చేసుకోవచ్చు.వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ, ఏదైనా సోషల్ నెట్వర్క్ ద్వారా వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు LTE వేరియంట్ కావాలంటే తీసుకోవచ్చు, లేదు అవసరంలేదు మనకు వైఫై వేరియంట్ సరిపోతుంది అనుకుంటే వైఫై మోడల్ తీసుకోవచ్చు.
ఇప్పుడు నాకు నచ్చిన కొన్ని బెస్ట్ టాబ్స్ స్టూడెంట్స్ కోసం సెలెక్ట్ చేసాను. ఇందులో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా బడ్జెట్లో వచ్చే టాబ్స్ వీటిలో వై ఫైవేరియంట్ కి LTE వేరియంట్స్ కి డిఫరెంట్ ప్రైస్ ఉంటాయి. LTE వేరియంట్ ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది.
Samsung galaxy Tab A7 lite
ఈ ట్యాబ్ మీడియాటెక్ 8768T ప్రాసెసర్తో వస్తుంది
ఈ ట్యాబ్ 8.7 (ఎయిట్ పాయింట్ సెవెన్) inch హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది
అలాగే ఇది తక్కువ బెజెల్స్తో వస్తుంది స్క్రీన్ టు బాడీ రేషియో 80%( పర్సెంట్) గా ఉంది
ఇంకా దీనిలో డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి ఇది డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది
దీనిలో మెయిన్ కెమెరా 8 మెగాపిక్సల్ తో వస్తుంది ఫ్రంట్ 2 మెగాపిక్సల్ కెమెరాతో వస్తుంది
అలాగే ఇది 5100mAH బ్యాటరీ తో వస్తుంది
ఇది ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది
మెమొరీని 1టీబీ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు
బేస్ వేరియంట్ 3gb ram 32gb ఇంటర్నల్ మెమొరీ ప్రైస్ 11,999
అలాగే దీనిలో LTE వేరియంట్ ప్రైస్ 17,999
అప్డేటెడ్ పరిచే కోసం లింక్ క్లిక్ చేయండి
Samsung galaxy Tab A7
ఈ ట్యాబ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో వస్తుంది
ఈ ట్యాబ్ 10.4 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది
అలాగే ఇది తక్కువ బెజెల్స్తో వస్తుంది ముల్టీటాస్కింగ్ కి గేమింగ్ కి చాల బాగా ఉపయోగపడుతుంది.
ఇంకా దీనిలో డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి. ఇది డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది.
దీనిలో మెయిన్ కెమెరా 8 మెగాపిక్సల్ తో వస్తుంది ఫ్రంట్ 5 మెగాపిక్సల్ కెమెరాతో వస్తుంది
అలాగే ఇది 7040mAH బ్యాటరీ తో వస్తుంది.
ఇది ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది
మెమొరీని 1టీబీ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు
బేస్ వేరియంట్ 3gb ram 64gb ఇంటర్నల్ మెమొరీ ప్రైస్ 18,999
అప్డేటెడ్ పరిచే కోసం లింక్ క్లిక్ చేయండి
Lenovo Tab M8 2nd Gen(LTE)
ఈ ట్యాబ్ మీడియాటెక్ allio A22 ప్రాసెసర్తో వస్తుంది
ఈ ట్యాబ్ 8) inch హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది
దీనిలో మెయిన్ కెమెరా 8 మెగాపిక్సల్ తో వస్తుంది ఫ్రంట్ 2 మెగాపిక్సల్ కెమెరాతో వస్తుంది
అలాగే ఇది 5000mAH బ్యాటరీ తో వస్తుంది
ఇది ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది
బేస్ వేరియంట్ 3gb ram 32gb ఇంటర్నల్ మెమొరీ ప్రైస్ 12,290
మెమొరీని 128gb వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు
ఇది LTE వేరియెంట్ సిమ్ కార్డు వేసి ఫోన్ లాగా యూస్ చేసుకోవచ్చు
అప్డేటెడ్ పరిచే కోసం లింక్ క్లిక్ చేయండి
Lenovo Tab M10 HD Tablet
ఈ ట్యాబ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 429 ప్రాసెసర్తో వస్తుంది
ఈ ట్యాబ్ 10 inch హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది
దీనిలో మెయిన్ కెమెరా 5 మెగాపిక్సల్ తో వస్తుంది ఫ్రంట్ 2 మెగాపిక్సల్ కెమెరాతో వస్తుంది
అలాగే ఇది 4850mAH బ్యాటరీ తో వస్తుంది
ఇది ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది
బేస్ వేరియంట్ 2gb ram 32gb ఇంటర్నల్ మెమొరీ ప్రైస్ 10,749
మెమొరీని 250gb వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు
అప్డేటెడ్ పరిచే కోసం లింక్ క్లిక్ చేయండి
Comments