top of page

స్టూడెంట్స్ కోసం తక్కువ బడ్జెట్ లో అసూస్ క్రోమ్ బుక్స్

Updated: Jul 22, 2021

స్టూడెంట్స్ కోసం తక్కువ బడ్జెట్ లో అసూస్ క్రోమ్ బుక్స్ s



రీసెంట్గా అసుస్ స్టూడెంట్స్ కోసం తక్కువ బడ్జెట్లో క్రోమ్ బుక్స్ ని లాంచ్ చేసింది ఇవి చాలా రోజుల కిందటే గ్లోబల్ గా లాంచ్ అయిన ఈ మధ్యలోనే ఇండియాలో వీటిని రిలీజ్ డేట్ ప్రకటించింది ఈనెల 22వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంటాయి

ఇవి తక్కువ బడ్జెట్లో స్టూడెంట్ కోసం వన్ తయారు చేశారు ఇవన్నీ కూడా chrome os తో వస్తాయి.

ఇవన్నీ కూడా intel celeron ప్రాసెసర్తో వస్తున్నాయి. ఇవన్నీ 4gb ram 64gb ఇంటర్నల్ మెమొరీ వస్తున్నాయి అలాగే మైక్రోఎస్డీ కార్డ్ తో2TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు

వీటన్నింటిలో గూగుల్ ప్లే స్టోర్ కూడా ఉంది అలాగే కే ఆల్మోస్ట్ అన్ని ఆండ్రాయిడ్ ఆప్ కి సపోర్ట్ చేస్తుంది

ఇవన్నీ usb type c port 11 Hours బ్యాటరీ లైఫ్ తో యుఎస్బి 45 వాట్స్ ఛార్జింగ్ తో వస్తున్నాయి.

స్టూడెంట్స్ కోసం ఇవి చాల బాగా పనిచేస్తాయి. ఆన్లైన్ క్లాస్ వినడానికి , ప్రాజెక్ట్ వర్క్స్ కోసం తక్కువ ఖర్చుతో చాల బాగా ఉపయోగ పడుతుంది


Asus Chromebook C223




ఇది 11.6 inch LED హెచ్డీ ప్యానల్ తో యాంటీ గ్లేర్ డిస్ప్లేతో వస్తుంది

ఇది ఫోర్ జి బి రామ్ తో 32జీబి ఇంటర్నల్ మెమెరీ తో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డుతో చివరకు మెమొరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు

అలాగే ఇది యూఎస్బీ త్రీ పాయింట్ వన్ కి సపోర్ట్ చేస్తుంది

వీడియో కాల్స్ కోసం దీనిలో హెచ్ డి కెమెరా ని న్యూస్ చేశారు అలాగే దీనిలో స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి

ఇది వైఫై కి సపోర్ట్ చేస్తుంది అలాగే బ్లూటూత్ 4.0 కి సపోర్ట్ చేస్తుంది



Asus Chromebook C423


ఇది 14 inch LED హెచ్డీ ప్యానల్ తో ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో, యాంటీ గ్లేర్ డిస్ప్లేతో. వస్తుంది అలాగే ఇది టచ్ స్క్రీన్ కి కూడా సపోర్ట్ చేస్తుంది అవసరమైతే టాబ్లెట్ లాగా వాడుకోవచ్చు.

ఈ డిస్ప్లే 180 డిగ్రీస్ వరకి రొటేట్ అవుతుంది

అలాగే ఇది యూఎస్బీ త్రీ పాయింట్ వన్ కి సపోర్ట్ చేస్తుంది

వీడియో కాల్స్ కోసం దీనిలో హెచ్ డి కెమెరా ని న్యూస్ చేశారు అలాగే దీనిలో స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి

ఇది వైఫై కి సపోర్ట్ చేస్తుంది అలాగే బ్లూటూత్ 5.0 కి సపోర్ట్ చేస్తుంది


Asus Chromebook C523


ఇది 15.6 inch ఫుల్ హెచ్డి వస్తుంది అలాగే ఇది టచ్ స్క్రీన్ కి కూడా సపోర్ట్ చేస్తుంది అవసరమైతే టాబ్లెట్ లాగా వాడుకోవచ్చు.ఇది మల్టీ టచ్ తో నానో ఎడ్జ్ బెజెల్స్ తో వస్తుంది

ఈ డిస్ప్లే 180 డిగ్రీస్ వరకి రొటేట్ అవుతుంది

అలాగే ఇది యూఎస్బీ త్రీ పాయింట్ వన్ కి సపోర్ట్ చేస్తుంది

వీడియో కాల్స్ కోసం దీనిలో హెచ్ డి కెమెరా ని న్యూస్ చేశారు అలాగే దీనిలో స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి

ఇది వైఫై కి సపోర్ట్ చేస్తుంది అలాగే బ్లూటూత్ 4.2 కి సపోర్ట్ చేస్తుంది


Asus Chromebook C214


ఇది 11.6 inch LED హెచ్డీ ప్యానల్ తో హెచ్డీ డిస్ప్లేతో, యాంటీ గ్లేర్ డిస్ప్లేతో. వస్తుంది అలాగే ఇది టచ్ స్క్రీన్ కి కూడా సపోర్ట్ చేస్తుంది అవసరమైతే టాబ్లెట్ లాగా వాడుకోవచ్చు.

ఇది మిలిటరీ గ్రేడ్ సర్టిఫికెట్ తో వస్తుంది.

ఈ డిస్ప్లే 360 డిగ్రీస్ వరకి రొటేట్ అవుతుంది

అలాగే ఇది యూఎస్బీ త్రీ పాయింట్ వన్ కి సపోర్ట్ చేస్తుంది

వీడియో కాల్స్ కోసం దీనిలో హెచ్ డి కెమెరా ని న్యూస్ చేశారు అలాగే దీనిలో స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి

ఇది వైఫై కి సపోర్ట్ చేస్తుంది అలాగే బ్లూటూత్ 5.0 కి సపోర్ట్ చేస్తుంది

Full details




Kommentare


bottom of page