top of page

బడ్జెట్లో మొట్ట మొదటి రెడీమి 5G ఫోన్


బడ్జెట్లో మొట్ట మొదటి రెడీమి 5G ఫోన్


రెడ్మీ మీ కొత్తగా బడ్జెట్లో 5G మొబైల్ ని తీసుకొచ్చింది. ఈ మొబైల్ రెడ్ మీ సిరీస్ లో మొట్టమొదటి ఫైవ్ జి మొబైల్. ఈ మొబైల్ ని జూలై 26 నుంచి సెల్ లోకి తీసుకు వస్తున్నారు. దీని స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.


రెడ్మీ నోట్10T ఇది మొట్టమొదటి రెడ్ మీ ఫైవ్ జి మొబైల్. దీనిని నోట్ 10 సిరీస్లో భాగంగా తీసుకువచ్చారు.

ఈ మొబైల్ మీడియాటెక్ డైమండ్ సిటీ 700 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ 5G మోడెమ్ తో వస్తుంది. ఇది ఫైవ్ జి కి సపోర్ట్ చేస్తుంది. అలాగే దీనిలో maliG57 GPU కూడా ఉంది

అలాగే ఇది UFS 2.2 కి సపోర్ట్ చేస్తుంది దీని ద్వారా మీరు ఫైల్స్ని చాలా ఫాస్ట్ గా వేరే డివైస్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.

ఈ మొబైల్ 6.5 inch ఫుల్ హెచ్డి ప్లస్, ఐపీఎస్ డిస్ప్లే వస్తుంది, అలాగే డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లే ని కార్నింగ్ gorilla glass 5 తో ప్రొటెక్ట్ చేశారు


అలాగే డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ని మనకు నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు 60Hz లో ఉంచుకోవచ్చు లేదా 50, 30 Hz లో కూడా సెట్ చేసుకోవచ్చు.

90 Hz రిఫ్రెష్ రేట్తో మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.



అలాగే ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది, మెయిన్ కెమెరా 48 మెగా పిక్సల్ ,2 మెగా పిక్సల్ మైక్రో కెమెరా, అలాగే 2 మెగా పిక్సల్ డెప్త్ సెన్సార్ సార్

ఈ కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ కి సపోర్ట్ చేస్తుంది అలాగే ఇది నైట్ మోడ్ లో కూడా మంచి ఫోటోస్ ని క్యాప్చర్ చేస్తుంది

ఇక దీనిలో ఫ్రంట్ 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది

ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది అలాగే ఇది 22.5 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అలాగే బాక్స్ లో ఫాస్ట్ చార్జర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు చేస్తున్నారు.

ఇక ఈ ఫోన్లో ఉన్న మరో స్పెషాలిటీ అలెక్స వాయిస్ అసిస్టెంట్. దీనిలో ఇన్బిల్ట్ అమెజాన్ ఎకో డాట్ అలెక్స వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది.


ఈ ఫోన్ మొత్తం ఫోర్ కలర్స్ లో వస్తుంది అలాగే దీనిలో IR blaster కూడా ఉంది దీని ద్వారా ఈ ఫోన్ ని రిమోట్ లాగా టీవీ కానీ ఏసీలు కానీ కంట్రోల్ చేసుకోవచ్చు.

ఈ ఫోన్ ని అమెజాన్ ప్రైమ్ డి సేల్స్ జూలై 26 నుంచి సెల్ లోకి తీసుకు వస్తున్నారు

అలాగే హెచ్డిఎఫ్సి కార్డ్ ద్వారా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది

Base price 13999




Comments


bottom of page