top of page

తక్కువ బడ్జెట్లో Samsung 5జి మొబైల్


Samsung M32 5G Specification

సామ్సంగ్ రీసెంట్ గా M సిరీస్ లో కొత్త గెలాక్సీ M32 5G ఫోన్ ని లాంచ్ చేసింది. తక్కువ ప్రైస్ లో శంసుంగ్ నుండి 5జి మొబైల్ కొనాలనుకునే వారికీ ఇది మంచి ఛాయస్ ఈ ఫోన్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది మిడ్ రేంజ్ బడ్జెట్ లో మంచి 5G మొబైల్, మంచి కెమెరాతో కావాలనుకునే వారికి ఈ ఫోన్ మంచి ఛాయిస్

సాంసంగ్ గెలాక్సీ M32 5G మీడియా టెక్ డిమెంసిటీ 720 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ గేమింగ్ కోసం కూడా చక్కగా పనిచేస్తుంది. ఈ ఫోన్ తో మీరు హెవీ గేమ్స్ మీడియం గ్రాఫిక్స్ లో చక్కగా ఆడుకోవచ్చు.

ఈ ఫోన్ సిక్స్ 6.4 ఇంచ్ ఫుల్ హెచ్ డి TFT డిస్ప్లేతో వస్తుంది.



అలాగే దీనిలో మీడియాటెక్ డిమెంసిటీ 720 ఆక్టా కోర్ ప్రాసెసర్ని వాడారు.

అలాగే quad camera సెట్ అప్ తో వస్తుంది మెయిన్ కెమెరా 48 megapixel, ఇది ట్రూ 48 మెగాపిక్సల్, అలాగే 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగా పిక్సల్ లైవ్ ఫోకస్ కెమెరా, 5 మెగా పిక్సల్ మైక్రో కెమెరా ఫ్రంట్ 13 మెగాపిక్సల్ కెమెరా ఉంది


ఇది ఆండ్రాయిడ్ 11 తో పాటు one ui 3.1తో వస్తుంది

ఈ ఫోన్ లో 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. అలాగే 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో 15వాట్స్ చార్జర్ ప్రొవైడ్ చేశారు.

ఈ ఫోన్ డాల్బీ అట్మాస్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. 3.5MM ఆడియో పోర్ట్ కూడా ఉంది హెడ్ ఫోన్స్ పెట్టుకొని మీరు డాల్బీ సౌండ్ ఎంజాయ్ చేయొచ్చు.

ఇక ఈ ఫోన్ లో రెండు వేరియెంట్స్ ఉన్నాయి. 6gb ram 128 ఇంటర్నల్ మెమరీ, అలాగే 8gb ram 128 ఇంటర్నల్ మెమరీ

బేస్ వేరియెంట్స్ 6gb 128 price 18,999

తక్కువ బడ్జెట్ లో మంచి డిస్ప్లేతో, అలాగే మంచి కెమెరాలతో, మీడియం games ఆడుకునే వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది 12 5జి బ్యాండ్ లకు సపోర్ట్ చేస్తుంది . మిగిలిన కంపెనీ లు కేవలం ఒకటి లేదా రెండు 5జి బ్యాండ్ లకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. ఈ లెక్కన ఇది 5జి మొబైల్ కావాలనుకునే వారికీ బెటర్ ఆప్షన్.

ఇది సెక్యూరిటీ తో వస్తుంది మీ ముఖ్యమైన సమాచారం ఫోన్ నుండి బయటికి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తుంది


Comments


bottom of page