top of page

Best TWS Earbuds under 2000

Updated: Jun 1, 2021


Best TWS Earbuds under 2000

హలో ఫ్రెండ్స్ మీరు Rs2000 లో ఒక మంచి TWS ఇయర్ ఫోన్స్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. అందులో టాప్ 5 ఇయర్ ఫోన్స్ కొన్ని నేను వాడినవి అందులో నాకు నచ్చినవి సెలెక్ట్ చేసాను మీ అభిరుచిని బట్టి హెడ్ ఫోన్స్ తీసుకోండి

1. Boult Audio Airbass


తక్కువ ధరలో మంచి tws ఏర్పాటు కొనాలనుకునే వారికి బోల్ట్ ఆడియో ఎయిర్ బేస్ కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఇయర్ బడ్స్ 18 అవర్స్ బ్యాటరీ లైఫ్ తో వస్తుంది ఇందులో డీప్ బేస్ ఉంది. అలాగే ipx5 sweatproof తో వస్తుంది. వాయిస్ అసిస్టెంట్ కి సపోర్ట్ చేస్తుంది. ఇయర్ బడ్స్ కి మల్టీ ఫంక్షన్ బటన్ ని ఆడ్ చేశారు. మీరు సాంగ్ ని పాస్ చేసుకోవచ్చు, ప్లే చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ సాంగ్ కి, ప్రీవియస్ సాంగ్ కి వెళ్ళవచ్చు మరియు మీ కాల్స్ ని అటెండ్ చేయవచ్చు అలాగే రిజెక్ట్ చేయవచ్చు. అలాగే బటన్ వాయిస్ అసిస్టెంట్ కి కూడా పనిచేస్తుంది. ఒకవేళ మీరు ఐఫోన్ వాడితే సిరికి, ఆండ్రాయిడ్ వాడితే గూగుల్ అసిస్టెంట్ కి కనెక్ట్ అవుతుంది. ఇక ఇయర్ బడ్స్ ని ఫుల్ ఛార్జ్ చేస్తే 5 అవర్స్ వరకు సాంగ్స్ వినొచ్చు. అలాగే కేసులో ఉన్న బ్యాటరీ కలుపుకుంటే మరో ఫోర్ టైమ్స్ వరకు చార్జింగ్ పెట్టుకోవచ్చు. టోటల్గా 18 అవర్స్ బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ 5.0కి సపోర్ట్ చేస్తుంది.

ఇక సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఈ బడ్జెట్లో ఇది మంచి సౌండ్ క్వాలిటీని ఇస్తుందని చెప్పాలి. ఇది కేవలం 12 వందల రూపాయలకే మీకు అందుబాటులో ఉంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దీని సౌండ్ క్వాలిటీ కూడా క్రిస్టల్ క్లియర్ గా ఉంది ipx5 రేటింగ్ తో వస్తుంది, చెమట బిందువుల నుంచి కాపాడుకోవచ్చు. ఈ బడ్జెట్ లో ఇది బెస్ట్ ఇయర్ బడ్స్ అని మాత్రం చెప్పవచ్చు

2. Redmi Earbuds S


ఇక తక్కువ బడ్జెట్ లో వస్తున్న మరో ఇయర్ బడ్స్ రెడ్మీ ఇయర్ బడ్స్ S ఇయర్ బడ్స్ . ఇది12 అవర్స్ బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. అలాగే ipx4 Sweat & స్ప్లాష్ ప్రూఫ్ తో వస్తుంది. దీనిలో ఉన్న మరో ముఖ్య ఫీచర్ లొ లెటెన్సీ గేమ్ మోడ్ దీని ఆన్ చేస్తే మీకు గేమ్ ఆడేటప్పుడు సౌండ్ అనేది ఎక్కువ గ్యాప్ లేకుండా ఉంటుంది

అలాగే ది బ్లూటూత్ 5.0 కి సపోర్ట్ చేస్తుంది.

ఇక సౌండ్ క్వాలిటీ విషయానికొస్తే దీనిలో లార్డ్ డైనమిక్ సౌండ్ డ్రైవర్స్ ని వాడారు అలాగే మన అభిరుచికి తగ్గట్టు సౌండ్ క్వాలిటీని కస్టమైజ్ చేసుకోవచ్చు

ఇక దీనిలో DSP ఎన్విరాన్మెంటల్ నోయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ కూడా ఉంది దీని ద్వారా మీరు మాట్లాడుకునేటప్పుడు నోయిస్ లేకుండా చక్కగా కాల్స్ అనేవి మాట్లాడుకోవచ్చు

ఇయర్ బడ్స్ కి మల్టీ ఫంక్షన్ బటన్ ని ఆడ్ చేశారు. మీరు సాంగ్ ని పాస్ చేసుకోవచ్చు, ప్లే చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ సాంగ్ కి, ప్రీవియస్ సాంగ్ కి వెళ్ళవచ్చు మరియు మీ కాల్స్ ని అటెండ్ చేయవచ్చు అలాగే రిజెక్ట్ చేయవచ్చు. అలాగే బటన్ వాయిస్ అసిస్టెంట్ కి కూడా పనిచేస్తుంది. ఒకవేళ మీరు ఐఫోన్ వాడితే సిరికి, ఆండ్రాయిడ్ వాడితే గూగుల్ అసిస్టెంట్ కి కనెక్ట్ అవుతుంది.ఇయర్ బడ్స్ 12 అవర్స్ బ్యాటరీ లైఫ్ తో వస్తుంది.

3. Boat Airdopes 441 TWS Earbuds


Boat airdopes 411 ఇయర్ బడ్స్ అనేది 30 అవర్స్ playtime తో వస్తుంది. అలాగే ipx7 వాటర్ ప్రూఫ్ తో వస్తుంది ఇక దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇది సూపర్ టచ్ కంట్రోల్ తో వస్తుంది

ఇయర్ బడ్స్ బ్లూటూత్ 5.0 వెర్షన్ కి సపోర్ట్ చేస్తుంది.


ఇయర్ బడ్స్ లో 5 అవర్స్ బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. ఇక ఈ కేసులో 25 అవర్స్ బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. అంటే మీరు దీన్ని 5 times వరకు ఛార్జ్ చేసుకోవచ్చు మొత్తంగా ఇది 30 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది

ఇక దీనిలో ప్రత్యేకించి ఎలాంటి బటన్ అనేది లేదు కేవలం టచ్ కంట్రోల్ తో మనం ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సౌండ్ క్వాలిటీ విషయానికొస్తే బోట్ బేస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇది కూడా మంచి బేస్ తో వస్తుంది

టచ్ కంట్రోల్ తో మనం సాంగ్ ని ప్లే, పాస్, నెక్స్ట్, ప్రీవియస్ సాంగ్స్ కి వెళ్ళవచ్చు అలాగే టచ్ కంట్రోల్ ను ఉపయోగించి అసిస్టెంట్ కి కనెక్ట్ అవ్వచ్చు

4. Oppo Echo W11


ఒప్పో echo W11 ఇయర్ బడ్స్ అనేది 20 అవర్స్ బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. ఇక దీనిలో నోయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. కానీ అది కేవలం కాల్స్ మాట్లాడేటప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఇది ip55 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఇయర్ బడ్స్ పూర్తిగా టచ్ కంట్రోల్తో వస్తుంది. టచ్ కంట్రోల్ తో మనం సాంగ్ ని ప్లే, పాస్, నెక్స్ట్, ప్రీవియస్ సాంగ్స్ కి వెళ్ళవచ్చు అలాగే టచ్ కంట్రోల్ ను ఉపయోగించి అసిస్టెంట్ కి కనెక్ట్ అవ్వచ్చు


సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే దీనిలో ఎక్స్ట్రా బేస్ ఉంచారు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. మిడ్స్ , వోకల్స్ ,హైస్ అన్ని బ్యాలెన్స్ గా ఉన్నాయి

5. Boult Audio Airbass Tru5ive


ఇక బోల్ట్ నుంచి వచ్చిన మరో ఇయర్ బడ్స్ boult Audio Airbass Tru5ive

ఈ ఇయర్ బడ్స్ 30 అవర్స్ బ్యాటరీ తో వస్తుంది అలాగే ipx7 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. అలాగే నోయిస్ ఐసోలేషన్ తో వస్తుంది. దీనిలో టచ్ కంట్రోల్ అనేది లేదు నార్మల్గా బటన్స్ మాత్రమే ఉంది. సౌండ్ క్వాలిటీ విషయానికొస్తే దీనిలో ఎక్స్లెంట్ సౌండ్ క్వాలిటీ ఉంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బేస్ అలాగే మిడ్స్ , వోకల్స్ ,హైస్ బ్యాలెన్స్ గా ఉన్నాయి. ఇక ఇందులో ఉన్న మరో ఫీచర్ నోయిస్ ఐసోలేషన్ ఇది బయట నైస్ ని మన లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. అలాగే ipx7 వాటర్ ప్రూఫ్ తో వస్తుంది మీరు వానలో తడిసిన ఏం కాదు. మీరు ఒకసారి డివైస్ కి కనెక్ట్ చేస్తే ఇందులో ఉండే ఆటో పై టెక్నాలజీ ప్రతిసారి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది

ఇయర్ బడ్స్ కి మల్టీ ఫంక్షన్ బటన్ ని ఆడ్ చేశారు. మీరు సాంగ్ ని పాస్ చేసుకోవచ్చు, ప్లే చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ సాంగ్ కి, ప్రీవియస్ సాంగ్ కి వెళ్ళవచ్చు మరియు మీ కాల్స్ ని అటెండ్ చేయవచ్చు అలాగే రిజెక్ట్ చేయవచ్చు. అలాగే బటన్ వాయిస్ అసిస్టెంట్ కి కూడా పనిచేస్తుంది. ఒకవేళ మీరు ఐఫోన్ వాడితే సిరికి, ఆండ్రాయిడ్ వాడితే గూగుల్ అసిస్టెంట్ కి కనెక్ట్ అవుతుంది

ఇవే కాకుండా రియల్ మీ బర్డ్స్ క్యూ కూడా ఈ బడ్జెట్లో వస్తున్నాయి కానీ ఈ రియల్ మీ ఒప్పో echoకి ఆల్మోస్ట్ same గా ఉంటుంది


1 Comment


Vagadheesh Kasoju
Vagadheesh Kasoju
Jun 01, 2021

Boult airpodes are best

Like
bottom of page