top of page

Best Student Laptops in India 2021

Updated: Jul 3, 2021



Best Student Laptops in India 2021

హలో ఫ్రెండ్స్ ఈరోజు బెస్ట్ స్టూడెంట్ ల్యాప్టాప్ గురించి తెలుసుకుందాం జనరల్ గా స్టూడెంట్స్ ఎక్కువగా వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ కోసం లేదా సాఫ్ట్ వేర్స్ అప్లికేషన్స్ కోసం లాప్తొప్స్ వాడుతారు.

చాలా మంది తక్కువ ధరలో మంచి లాప్టాప్ కోసం వెతుకుతుంటారు. ఎంత తక్కువ లో అయినా 30 వేల కంటే తక్కువ ధరలో మంచి లాప్టాప్స్ అనేవి దొరకదు.


జనరల్ గా లాప్టాప్ కొనేముందు మనం చూడాల్సింది ప్రాసెసర్ . 30k బడ్జెట్లో మాత్రమే మంచి ప్రాసెసర్స్ ఉంటాయి. అంతకన్నా తక్కువ ధరలో entry-level ప్రాసెసర్స్ మాత్రమే వస్తాయి. ఈ ధరలో SSD హార్డ్ డిస్క్ కూడా దొరకదు. అందువల్ల లాప్టాప్ కొనే ముందు మీరు మంచి లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ వున్నా లాప్టాప్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి

అలాగే హార్డ్ డిస్క్ లో కూడా ఎస్ ఎస్ డి , hdd రెండు హార్డ్ డిస్క్ ఉంటాయి.

ఎస్ ఎస్ డి హార్డ్ డిస్క్ ల్యాప్టాప్లో తప్పని సరిగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్ గా బూట్ అవుతుంది. స్పీడ్ గా వర్క్ చేస్తుంది అందువల్ల ssd హార్డ్డిస్కు లాప్టాప్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి.ఇక మీ బడ్జెట్ ను బట్టి ram 4gb, 8gb సెలెక్ట్ చేసుకోండి తక్కువ బడ్జెట్ లో అయితే 4gram లాప్టాప్స్ మాత్రమే ఉంటాయి కొంచెం ఎక్కువ డబ్బులు అయినా పర్వాలేదు అనుకుంటే 8జిబి ram లాప్టాప్స్ సెలెక్ట్ చేసుకోండి.

ఇక్కడ కొన్ని బెస్ట్ స్టూడెంట్ లాప్టాప్స్ తక్కువ ధరలో అంటే below 40k లో వచ్చే లాప్టాప్స్ సెలెక్ట్ చేసాను

వీటన్నింటిలో కూడా లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ తో పాటు ssd hard disk ఉన్నవి మాత్రమే సెలెక్ట్ చేసాను వీటన్నింటికీ ఒకసారి ఒకసారి చెక్ చేసుకుని మీకు నచ్చిన ల్యాప్టాప్ను సెలెక్ట్ చేసుకోండి.


Asus x509MA



ఈ లాప్టాప్ Intel celeron ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెస్ ఎంట్రీ లెవల్ ప్రాసెసర్. మీరు బేసిక్ వర్క్ చేసుకోవడానికి, చిన్న చిన్న ప్రాజెక్ట్ చేసుకోవడానికి, అలాగే బ్రౌజింగ్ చేసుకోడానికి, ఎమ్మెస్ ఆఫీస్ వర్క్, ఆన్లైన్ క్లాసెస్ కోసం బాగా ఉపయోగపడుతుంది. ఇది 4 జిబి 256 ssd మెమొరీతో వస్తుంది ఇది విండోస్ టెన్ OS తో వస్తుంది

Specifications


Processor Intel celeron

Battery 4 Hours

Ram&Memory 4GB & 256SSD

Display HD

OS Widows 10Home


2.Hp Chromebook 14a-na0002TU


ఈ ల్యాప్టాప్ ఇంటెల్ celeron ప్రాసెసర్తో వస్తుంది. ఇది టచ్ స్క్రీన్ లాప్టాప్. అలాగే ఇంటర్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫికల్ తో వస్తుంది. ఇది క్రోమ్ ఓ ఎస్ ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది. అలాగే 4gb ram 64gb ఎస్ ఎస్ బి మెమరీ వస్తుంది. ఇది కూడా బేసిక్స్ చేసుకోవడానికి బ్రౌజింగ్ కి చిన్న చిన్న ప్రాజెక్ట్ వర్క్ , ఎమ్మెస్ ఆఫీస్ వర్క్, ఆన్లైన్ క్లాసెస్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది

Specifications


Processor Intel celeron

Battery 9.18 Hours

Ram&Memory 4GB & 64 SSD

Display HD

OS Chrome OS


Hp 14 Intel pentium N6000


ఈ ల్యాప్టాప్ ఇంటెల్ పెంటియం సిల్వర్ N600 ప్రాసెసర్ తో వస్తుంది. అలాగే 8 జి బి రామ్ 256 ssd మెమొరీతో వస్తుంది

ఇది విండోస్ టెన్ హోమ్ OSతో వస్తుంది. ఇక దీనిలో ఎమ్మెస్ ఆఫీస్ స్టూడెంట్ 2019 ఫ్రీగా ఇస్తున్నారు అలాగే ఇందులో alexa (built in) వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది

ఇది 15 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది ఇంతకుముందు చెప్పిన కంటే ఇది కొంచెం బెటర్ గా ఉంటుంది.ప్రాజెక్ట్ చేసుకోవడానికి, అలాగే బ్రౌజింగ్ చేసుకోడానికి, ఎమ్మెస్ ఆఫీస్ వర్క్, ఆన్లైన్ క్లాసెస్ కోసం, పైన చెప్పిన వర్క్స్ అన్ని కూడా ఫాస్ట్ గా చేస్తుంది.

Specifications


Processor Intel Pentium

Battery 9.15 Hours

Ram&Memory 8GB & 256SSD

Display HD

OS Widows 10Home



Hp 250 G7


ఈ లాప్టాప్ intel i3 10th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. అలాగే ఇది 4gb ram 500gb ssd మెమరీతో వస్తుంది

అలాగే ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ ఆల్ట్రా హెచ్డీ గ్రాఫిక్స్ తో వస్తుంది. ఇది విండోస్ 10 home ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది.

ఈ లాప్టాప్ ఉపయోగించి ఎంట్రీ లెవల్ టాస్క్ తో పాటు మీడియం లెవెల్ వర్క్ వరకు కూడా చేసుకోవచ్చు. ఫోటోషాప్ ఆటో క్యాడ్, స్మాల్ గేమ్స్ వంటివి ఇవి ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఇది హెవీ టాస్క్ కి, హెవీ గేమ్స్ కి, తర్వాత 4K వీడియో ఎడిటింగ్ కి పనికిరాదు. చిన్న మీడియం వీడియో ఎడిటింగ్ మాత్రమే పనిచేస్తుంది.

Specifications


Processor Intel i3 10th gen

Battery 7.2 Hours

Ram&Memory 4GB & 512 SSD

Display Full HD

OS Widows 10Home



Acer Aspire 3


ఈ లాప్టాప్ intel i3 11th జనరేషన్ పాస్వర్డ్తో వస్తుంది. అలాగే ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ అల్ట్రా హెచ్డీ గ్రాఫిక్స్ కార్డు తో వస్తుంది ఇది 15 ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో 4జీబి ర్యామ్తో 256 ssd తో వస్తుంది ఇది కూడా మీడియం లెవెల్ taske చాలా బాగా ఉపయోగపడుతుంది చిన్నచిన్న వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవచ్చు చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు బ్రౌజింగ్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే one year ఇంటర్నేషనల్ warranty కూడా ఉంది.

Specifications


Processor Intel i3 11th Gen

Battery 9 Hours

Ram&Memory 4GB & 256SSD

Display Full HD

OS Widows 10Home



Hp15 Ryzen 3




ఈ లాప్టాప్ AMD Ryzen 3 3rd generation ప్రాసెసర్తో వస్తుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ redon 6 గ్రాఫిక్ కూడా ఉంది

ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది

ఇది 8 జి బి రామ్ , 256 ఎస్ ఎస్ సి డి తో పాటు, 1 TB HDD హార్డ్ డిస్క్ కూడా ఉంది.

ఇది విండోస్10 ఓఎస్తో వస్తుంది. అలాగే ఎమ్మెస్ ఆఫీస్ కూడా ఇన్స్టాల్ చేయబడి ఉంది.ఇది కూడా మీడియం వర్క్స్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫోటోషాప్ ఆటో క్యాడ్, స్మాల్ గేమ్స్ వంటివి ఇవి ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఇది హెవీ టాస్క్ కి, హెవీ గేమ్స్ కి, తర్వాత 4K వీడియో ఎడిటింగ్ కి పనికిరాదు. చిన్న మీడియం వీడియో ఎడిటింగ్ మాత్రమే పనిచేస్తుంది.

Specifications


Processor Intel celeron

Battery 12 Hours

Ram&Memory 8GB & 256SSD and 1TB HDD

Display Full HD

OS Widows 10Home



Comments


bottom of page