top of page

Best Earphones under 500

మీరు ఒక మంచి ఇయర్ ఫోన్స్ 500 రూపాయల లోపు తీసుకోవాలనుకుంటున్నారా అయితే ఇది మీ కోసం మీ బడ్జెట్ లో మంచి ఇయర్ ఫోన్స్ తీసుకోవచ్చు ఒకసారి ఇయర్ ఫోన్స్ కొనేముందు ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి తర్వాత మీకు నచ్చిన హెడ్ ఫోన్స్ ని తీసుకోండి ఈ బడ్జెట్లో లో మంచి బ్రాండ్ నుంచి మంచి ఇయర్ ఫోన్స్ ఉన్నాయి అందులో లో టాప్ 5 ఇయర్ ఫోన్స్ కొన్ని నేను వాడినవి అందులో నాకు నచ్చినవి సెలెక్ట్ చేసాను మీ అభిరుచిని బట్టి హెడ్ ఫోన్స్ తీసుకోండి హెడ్ ఫోన్స్ తీసుకునే ముందు మనం చూసేది సౌండ్ క్వాలిటీ మంచి సౌండ్ క్వాలిటీ ఉన్న హెడ్ ఫోన్స్ లో మ్యూజిక్ ను బాగా ఎంజాయ్ చేద్దాం ఇది సౌండ్ క్వాలిటీని మూడు రకాలుగా డివైడ్ చేశారు బేస్ వోకల్స్ హైస్ ఈ మూడు సమపాళ్లలో ఉంటే మనం మంచి మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తాం ఒకవేళ ఏదో ఒక దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే మంచి మ్యూజిక్ ని మిస్ అవుతాం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఎయిర్ ఫోన్స్ లో అన్ని దాదాపుగా సమపాళ్ళలో ఉన్నవి సెలెక్ట్ చేసాను ఒకవేళ ఇయర్ ఫోన్స్ లో కొంతమందికి బేస్ ఎక్కువగా ఇష్టపడతారు ముఖ్యంగా యూత్ ఎక్కువ బేస్ హెడ్ ఫోన్స్ తీసుకోవడానికి ప్రాముఖ్యతనిస్తారు సో ఇందులో కూడా మంచి బేస్ ఉన్నవి మాత్రమే మీ ముందు ఉంచుతున్నాను అలాగే వీటితో పటు తో పాటు కాల్స్ కోసం మైక్ కూడా ఉన్న హెడ్ ఫోన్స్ తీసుకుంటే మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు

1 Boat bass heads 100

బోట్ కంపెనీ మంచి హెడ్ ఫోన్స్ ని తయారు చేసింది. బోట్ తయారు చేసిన ఇయర్ ఫోన్స్ లో తక్కువ ధరలో ఉన్న ఇయర్ ఫోన్ ఇదే.

ముందుగా దీన్ని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది 1200 mm లెంగ్త్ వైర్ తో వస్తుంది. అలాగే ఈ వైర్ టాంగిల్ ఫ్రీ కి సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల వైరు చిక్కులు పడకుండా ఉంటుంది అంటే మీరు ఈ వైర్ ని ఎలా అయినా మడిచి జేబులో పెట్టుకోవచ్చు ఇయర్ కప్పు కూడా మంచి క్వాలిటీతో వస్తాయి

ఇది android మరియు ios మొబైల్ కి సపోర్ట్ చేస్తుంది మీ ఫోన్ కి 3.5 mm ఆడియో కేబుల్ తో కనెక్ట్ చేసుకోవాలి

ఇక సౌండ్ క్వాలిటీ విషయానికొస్తే దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మంచి బేస్ అలాగే మంచి వోకల్స్ కూడా ఉన్నాయి.

ఈ బడ్జెట్ లో మంచి బేస్ ఉన్న హెడ్ ఫోన్స్ ఇదే

సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే దీనికి మైక్ కూడా ఉంది వాయిస్ కాల్స్ కూడా చక్కగా మాట్లాడుకోవచ్చు.

ఇక మన కాల్ లిఫ్ట్ చేయడానికి కట్ చేయడానికి అలాగే అసిస్టెంట్ కోసం ఒక బటన్ ఉంది దీనిని మనం అన్ని రకాలుగా వాడుకోవచ్చు

ఈ బటన్ ని ఉపయోగించి మనం సాంగ్ అని pause చేసుకోవచ్చు ప్లే చేసుకోవచ్చు అలాగే డబుల్ క్లిక్ టాప్ చేసి ఇ నెక్స్ట్ సాంగ్స్ వెళ్లొచ్చు త్రిబుల్ టాప్ చేసి ప్రీవియస్ సాంగ్ కి రావచ్చు అలాగే బటన్ ఈ లాంగ్ పెట్టుకుంటే మనకి అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది

ఈ అలాగే ఈ ఎయిర్ ఫోన్స్ కి వన్ ఇయర్ కంపెనీ వారంటే కూడా ఇస్తుంది

ఇక దీనికి ipx రేటింగ్ అయితే లేవు

2 Boult audio bass buds

అలాగే తక్కువ బడ్జెట్ లో వస్తున్న మరో మంచి హెడ్ ఫోన్ బోల్ట్ ఆడియో bassbuds ఇది బోల్ట్ నుంచి వచ్చే మంచి తక్కువ బడ్జెట్ హెడ్ ఫోన్స్, ఇది 3d హెచ్ డి సౌండ్ తో పంచ్ బాస్ తో వస్తుంది.

అలాగే చెవిలో నుంచి జారిపోకుండా ఇయర్ లూప్ తో వస్తుంది సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది

పైగా ఇక్కడ ఉన్న వాటిలో ఇది తక్కువ ధరలో వస్తుంది.

అలాగే దీనికి మైక్ కూడా ఉంది వాయిస్ కాల్స్ కూడా చక్కగా మాట్లాడుకోవచ్చు.

ఇక మన కాల్ లిఫ్ట్ చేయడానికి కట్ చేయడానికి అలాగే అసిస్టెంట్ కోసం ఒక బటన్ ఉంది దీనిని మనం అన్ని రకాలుగా వాడుకోవచ్చు.

ఈ బటన్ ని ఉపయోగించి మనం సాంగ్ అని pause చేసుకోవచ్చు ప్లే చేసుకోవచ్చు అలాగే డబుల్ క్లిక్ టాప్ చేసి ఇ నెక్స్ట్ సాంగ్స్ వెళ్లొచ్చు త్రిబుల్ టాప్ చేసి ప్రీవియస్ సాంగ్ కి రావచ్చు అలాగే బటన్ ఈ లాంగ్ పెట్టుకుంటే మనకి అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది.

ఈ అలాగే ఈ ఎయిర్ ఫోన్స్ కి వన్ ఇయర్ కంపెనీ వారంటే కూడా ఇస్తుంది

ఈ బడ్జెట్ లో దీనికి IPX5 వాటర్ అసిస్టెంట్ కూడా ఉంది

3. Xiaomi Mi earphones Basic with deep bass and mic

ఇక షావోమి నుంచి వస్తున్న మరో మంచి ఇయర్ ఫోన్ ఎమ్ఐ ఎయిర్ ఫోన్స్ బేసిక్ విత్ డీప్ బేస్ హ్యాండ్ మైక్

ఇది 10mm డ్రైవర్స్ తో వస్తుంది హెచ్డీ క్లియర్ సౌండ్ బేస్ తో పాటు కాల్స్ కోసం మైక్ కూడా ఉంది

టాంగిల్ ఫ్రీ కి సపోర్ట్ చేస్తుంది దీనివల్ల వైరు చిక్కులు పడకుండా ఉంటుంది

ఈ బడ్జెట్లో ది బెస్ట్ ప్రైస్ ఇయర్ ఫోన్స్ ముఖ్యంగా దీని సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది బాస్ ఇష్టపడేవారిని ఇది అసలు డిసప్పాయింట్ చేయదు అలాగే వన్ ఇయర్ వారంటీ తో వస్తుంది

ఇక దీనికి ipx రేటింగ్ అయితే లేవు

4. Jbl C50Hi by human in Ear headphones with mic

జె బి ఎల్ కంపెనీ నుండి తక్కువ బడ్జెట్ ఇయర్ ఫోన్స్ ఇదే. జే పీ ఎల్ అంటే మంచి ఇయర్ ఫోన్స్, మ్యూజిక్ సిస్టమ్స్ ను తీసుకొస్తుంది. బడ్జెట్ లో jbl నుంచి మంచి ఇయర్ ఫోన్స్ కావాలి అనుకునే వారికి ఇదొక మంచి ఛాయిస్

సౌండ్ క్వాలిటీ విషయానికొస్తే దీనిలో అన్నీ బ్యాలెన్స్ గా ఉంటుంది, మరి పంచ్ బాస్ అయితే ఉండదు

ఇక మన కాల్ లిఫ్ట్ చేయడానికి కట్ చేయడానికి అలాగే అసిస్టెంట్ కోసం ఒక బటన్ ఉంది దీనిని మనం అన్ని రకాలుగా వాడుకోవచ్చు

ఈ బటన్ ని ఉపయోగించి మనం సాంగ్ అని pause చేసుకోవచ్చు ప్లే చేసుకోవచ్చు అలాగే డబుల్ క్లిక్ టాప్ చేసి ఇ నెక్స్ట్ సాంగ్స్ వెళ్లొచ్చు త్రిబుల్ టాప్ చేసి ప్రీవియస్ సాంగ్ కి రావచ్చు అలాగే బటన్ ఈ లాంగ్ పెట్టుకుంటే మనకి అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది

ఈ అలాగే ఈ ఎయిర్ ఫోన్స్ కి వన్ ఇయర్ కంపెనీ వారంటే కూడా ఇస్తుంది

ఇక దీనికి ipx రేటింగ్ అయితే లేవు

5. Boat bassheads 152 in Ear wired with mic

బోట్ కంపెనీ మంచి తక్కువ ధరలో ఉన్న మరో ఇయర్ ఫోన్ ఇదే

ఇది కూడా 1200 mm లెంగ్త్ వైర్ తో వస్తుంది అలాగే ఈ వైర్ యాంగిల్ ఫ్రీ కి సపోర్ట్ చేస్తుంది దీనివల్ల వైరు చిక్కులు పడకుండా ఉంటుంది అంటే మీరు ఈ వైర్ ని ఎలా అయినా మడిచి జేబులో పెట్టుకోవచ్చు కప్పు కూడా మంచి క్వాలిటీతో వస్తాయి

ఇది android మరియు ios 2 మొబైల్ కి సపోర్ట్ చేస్తుంది మీ ఫోన్ కి 3.5 mm ఆడియో కేబుల్ తో కనెక్ట్ చేసుకోవాలి

బోట్ బేస్ హెడ్ 100 కన్నా మంచి సౌండ్ క్వాలిటీతో వస్తుంది

ఇక మన కాల్ లిఫ్ట్ చేయడానికి కట్ చేయడానికి అలాగే అసిస్టెంట్ కోసం ఒక బటన్ ఉంది దీనిని మనం అన్ని రకాలుగా వాడుకోవచ్చు

ఈ బటన్ ని ఉపయోగించి మనం సాంగ్ అని pause చేసుకోవచ్చు ప్లే చేసుకోవచ్చు అలాగే డబుల్ క్లిక్ టాప్ చేసి ఇ నెక్స్ట్ సాంగ్స్ వెళ్లొచ్చు త్రిబుల్ టాప్ చేసి ప్రీవియస్ సాంగ్ కి రావచ్చు అలాగే బటన్ ఈ లాంగ్ పెట్టుకుంటే మనకి అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది

ఈ అలాగే ఈ ఎయిర్ ఫోన్స్ కి వన్ ఇయర్ కంపెనీ వారంటే కూడా ఇస్తుంది

Comments

bottom of page