top of page

Best Budget Web Cameras

Best Budget Web Cameras

హలో ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా వెబ్ కెమెరాస్ యొక్క వినియోగం పెరిగింది. చాలామంది లాక్ డౌన్ తర్వాత ఆన్లైన్ క్లాసులు కానీ, ప్రజెంటేషన్ కానీ, ఈవెంట్స్ కానీ, ఆన్లైన్లో ఇంటి నుంచి జరుగుతున్నాయి

దాంతో ప్రతి ఒక్కరూ వెబ్ కెమెరాస్ ఉపయోగించడం తప్పనిసరి అయిపోయింది. లాప్టాప్ కైతే ఫ్రంట్ కెమెరా ఒకటి ఉంటుంది కానీPC లకు మాత్రం వెబ్ కెమెరా తీసుకోవాల్సి ఉంటుంది ఈ వెబ్ కెమెరా ఆన్లైన్ క్లాసెస్ వినడానికి, స్కూల్లో టీచర్స్ ఆన్లైన్ లో క్లాసెస్ చెప్పడానికి, అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి తక్కువ బడ్జెట్ లోనే మనకు వెబ్ కెమెరాస్ అందుబాటులో ఉన్నాయి

కెమెరా క్వాలిటీ ని బట్టి వీటి ధరలు ఉంటాయి. మంచి వెబ్ కెమెరాస్ అయితే రెండు వేల రూపాయలలో మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఇన్ బిల్ట్ మైక్ కూడా ఉంది. దీనివల్ల మనం మాట్లాడేది అవతలి వ్యక్తికి వినబడుతుంది. కొన్ని కెమెరాస్ లో నైస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంటుంది. ఇప్పుడు నాకు నచ్చిన కొన్ని మంచి వెబ్ కెమెరాస్ ని సజెస్ట్ చేస్తాను.ఒకసారి ట్రై చేయండి వీటన్నింటిలో ఇన్ బిల్ట్ మైక్ ఉన్నది సెలెక్ట్ చేసాను లింక్ క్లిక్ చేసి అప్డేట్ ప్రైస్ చెక్ చేసుకోండి.

Logitech C270 HD webcam

ఇది హెచ్డీ కెమెరా ఈ కెమెరా 720 క్వాలిటీతో థర్టీ ఫ్రేమ్స్ లో రికార్డు చేస్తుంది. దీన్ని 60 డిగ్రీస్ లో పూర్తి యాక్షన్ సీన్ కవర్ చేస్తాయి.

అలాగే దీనిలో ఉన్న ముఖ్యమైన ఫీచర్ వ ఆటోమేటిక్గా లైట్ని బ్యాలెన్స్ చేసుకుంటుంది. అలాగే ఇమేజ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి మనకి మంచి ఇమేజ్ ని చూపిస్తుంది

ఇంకా దీనిలో ఇన్ బిల్ట్ నైస్ క్యాన్సిలేషన్ మై మైక్ కూడా ఉంది. ఇది చుట్టుపక్కల ఉన్న నాయిస్ ని వినపడకుండా, మంచి హెచ్డీ క్వాలిటీ తో వాయిస్ ని వినిపిస్తుంది.

అలాగే దీనికి ఉన్న క్లిప్ ఎలాంటి మానిటర్స్ కైనా అటాచ్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు.

ఇది ఎలాంటి పీసీ కైనా, ల్యాప్టాప్ కైనా, విండోస్ కైనా, మ్యాక్, క్రోమ్ బుక్ అయినా ఉపయోగపడుతుంది

Lenovo 300

ఈ వెబ్ కెమెరా 2.1 మెగా పిక్సల్ తో ఫుల్ హెచ్డి క్వాలిటీతో వస్తోంది. దీనిలో డ్యూయల్ మైక్స్ ఉన్నాయి. అలాగే ఇది స్టీరియో వాయిస్ ని రికార్డ్ చేసి వినిపిస్తుంది

దీనిలో ఉన్న మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది. లాంగ్ డిస్టెన్స్ నుంచైనా మంచి వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు.

అలాగే మనం ఫుల్ హెచ్డీ క్వాలిటీ తో వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని 90 డిగ్రీస్ వైడ్ వ్యూ కూడా ఉంది దీని ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే చోట ఉండి వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు.

ఇది అన్ని రకాల PCల కి సూట్ అవుతుంది ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. విండోస్ మ్యాక్, క్రోమ్ బుక్, లాంటి అన్ని రకాల సాఫ్ట్వేర్ కి ఈజీగా వాడుకోవచ్చు.

పీసీ, మానిటర్, ల్యాప్ టాప్స్ అన్నిటికీ వాడుకోవచ్చు.

అలాగే దీనిలో 1.8 మీటర్స్ కేబుల్ కూడా వస్తుంది. ఇంకా ట్రైపాడ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది 360 డిగ్రీస్ వరకు రొటేట్ అవుతుంది .

HP W 200 HD

ఇది హెచ్డీ కెమెరా ఈ కెమెరా 720 క్వాలిటీతో థర్టీ ఫ్రేమ్స్ లో రికార్డు చేస్తుంది.

ఇంకా దీనిలో ఇన్ బిల్ట్ నైస్ క్యాన్సిలేషన్ మై మైక్ కూడా ఉంది. ఇది చుట్టుపక్కల ఉన్న నాయిస్ ని వినపడకుండా, మంచి హెచ్డీ క్వాలిటీ తో వాయిస్ ని వినిపిస్తుంది.

అలాగే దీనికి ఉన్న క్లిప్ ఎలాంటి మానిటర్స్ కైనా అటాచ్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు.

ఇది ఎలాంటి పీసీ కైనా, ల్యాప్టాప్ కైనా, విండోస్ కైనా, మ్యాక్, క్రోమ్ బుక్ అయినా ఉపయోగపడుతుంది

Zebronics Zeb Ultimate Pro

ఈ వెబ్ కెమెరా ఫుల్ హెచ్డి క్వాలిటీతో వస్తోంది. దీనిలో డ్యూయల్ మైక్స్ ఉన్నాయి. అలాగే ఇది స్టీరియో వాయిస్ ని రికార్డ్ చేసి వినిపిస్తుంది

దీనిలో ఉన్న మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది. లాంగ్ డిస్టెన్స్ నుంచైనా మంచి వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు.

అలాగే మనం ఫుల్ హెచ్డీ క్వాలిటీ తో వీడియో కాల్స్ చేసుకోవచ్చు.

ఇది బిల్డింగ్ మై తో ఆటో వైట్ బ్యాలెన్స్ తో వస్తుంది అలాగే ఈ వెబ్ కెమెరాలు నైట్ విజన్ కూడా ఉంది అలాగే ఇందులో మాన్యువల్గా ఎల్ఈడి లైట్స్ కూడా ఉన్నాయి వీటిని ఆన్ చేసుకుంటే లైట్ ఫోకస్ అనేది మన మొహం పైన పడుతుంది దీనివల్ల వీడియో క్వాలిటీ అనేది పెరుగుతుంది

ఇది అన్ని రకాల PCల కి సూట్ అవుతుంది ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. విండోస్ మ్యాక్, క్రోమ్ బుక్, లాంటి అన్ని రకాల సాఫ్ట్వేర్ కి ఈజీగా వాడుకోవచ్చు.

పీసీ, మానిటర్, ల్యాప్ టాప్స్ అన్నిటికీ వాడుకోవచ్చు.

అలాగే దీనిలో 1.5 మీటర్స్ కేబుల్ కూడా వస్తుంది.

Tizum ZW81

ఈ వెబ్ కెమెరా ఫుల్ హెచ్డి క్వాలిటీతో వస్తోంది. ఇందులో 5 లేయర్ ఆప్టికల్ ఫైర్స్ గ్లాస్ నుంచి వాడారు. దీనివల్ల లైవ్ స్ట్రీమ్ అనేది స్మూత్ గా హ్యాండిల్ చేసుకోవచ్చు ఇంకా sky's యూట్యూబ్, ఫేస్బుక్, జూమ్ వంటి వాటికి అలాగే గేమింగ్ వీడియోస్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది

ఇంకా దీనిలో ఇన్ బిల్ట్ నైస్ క్యాన్సిలేషన్ మై మైక్ కూడా ఉంది. ఇది చుట్టుపక్కల ఉన్న నాయిస్ ని వినపడకుండా, మంచి హెచ్డీ క్వాలిటీ తో వాయిస్ ని వినిపిస్తుంది

ఇది అన్ని రకాల PCల కి సూట్ అవుతుంది ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. విండోస్ మ్యాక్, క్రోమ్ బుక్, లాంటి అన్ని రకాల సాఫ్ట్వేర్ కి ఈజీగా వాడుకోవచ్చు.

పీసీ, మానిటర్, ల్యాప్ టాప్స్ అన్నిటికీ వాడుకోవచ్

Kommentare

bottom of page