top of page

Best Bluetooth headphones under 2000

Updated: Jun 6, 2021



మీరు ఒక మంచి ఇయర్ ఫోన్స్ 2000 రూపాయల లోపు తీసుకోవాలనుకుంటున్నారా అయితే ఇది మీ కోసం

ఒకసారి ఇయర్ ఫోన్స్ కొనేముందు ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి తర్వాత మీకు నచ్చిన హెడ్ ఫోన్స్ ని తీసుకోండి ఈ బడ్జెట్లో లో మంచి బ్రాండ్ నుంచి మంచి ఇయర్ ఫోన్స్ ఉన్నాయి అందులో లో టాప్ 5 ఇయర్ ఫోన్స్ కొన్ని నేను వాడినవి అందులో నాకు నచ్చినవి సెలెక్ట్ చేసాను

Boat rockerz 355


Boat rockerz 335 హెడ్ ఫోన్స్ రీసెంట్ గా boat నుంచి వచ్చిన మంచి నెక్ బ్యాండ్. ఇది బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. దీన్ని టెన్ మినిట్స్ ఛార్జ్ చేసి 10 hours వరకు. సాంగ్స్ వినొచ్చు అలాగే 40 మినిట్స్ ఛార్జ్ చేసి 30 hours వరకు మ్యూజిక్ వినొచ్చు. ఈ నెక్ బ్యాండ్ క్వాల్కమ్ aptx ఆడియో టెక్నాలజీతో వస్తుంది. సౌండ్ క్వాలిటీ విషయానికొస్తే ఇది మంచి సౌండ్ క్వాలిటీ తో అదిరిపోయే బేస్ తో వస్తుంది.

Pros

  • ఇది డ్యూయల్ డివైస్ కి సపోర్ట్ చేస్తుంది అలాగే ipx5 ఫ్లాష్ స్వేట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది.

  • సింగిల్ ప్రెస్ వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది.

  • బ్యాటరీ ఫాస్ట్ చార్జర్ కి సపోర్ట్ చేస్తుంది.

  • కాల్స్ మాట్లాడేటప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ ఉంది

  • సూపర్ బేస్ కి సపోర్ట్ చేస్తుంది.

  • బిల్ట్ క్వాలిటీ

  • ఈ ప్రైస్ కి మంచి బ్యాండ్

Corns

  • నాయిస్ క్యాన్సిలేషన్ అనేది పూర్తిగా ఇవ్వలేదు. కేవలం కాల్స్ కు మాత్రమే పనిచేస్తుంది

  • బేస్ మిగతా మ్యూజిక్ డామినేట్ చేస్తుంది. Mids, highs ని బేస్ డామినేట్ చేస్తుంది.

Realme Buds Wireless


రియల్ మీ బడ్స్ వైర్లెస్ రియల్.. మీ నుంచి వచ్చిన మొట్టమొదటి బ్లూటూత్ హెడ్ ఫోన్స్. ఇవి రిలీజ్ అయినప్పుడు ఉన్న ధర కన్నా ఇప్పుడు కొంచెం ధర పెరిగింది. ఆ ప్రైస్ లో ఇది కొంచెం ఓవర్ కాస్ట్ అని మాత్రమే చెప్పాలి.

ఇక దీని విషయానికొస్తే ఇది పవర్ ఫుల్ బేస్ తో మంచి సౌండ్ క్వాలిటీతో వస్తుంది. అలాగే దీనిలో డ్యూయల్ డివైస్ కి సపోర్ట్ చేస్తుంది. 10 hours బ్యాటరీ లైఫ్ ఉంది దీనిలో 11.2 mm sound డ్రైవర్ని వాడారు డ్రైవర్ బేస్ ని బూస్ట్ చేస్తుంది అలాగే ఇది టాంగిల్ ఫ్రీ తో వస్తుంది. అంటే వైరు ముడతలు పడకుండా ఉంటుంది

Pros

  • దీనికి బేస్ అనేది ప్లస్ . మీరు బేస్ ఇష్టపడే వారైతే తప్పకుండా తీసుకోవచ్చు

  • ప్రీమియం లుక్ తో మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది.

  • డ్యూయల్ కనెక్టివిటీ ఉంది ఒకేసారి రెండు డివైస్ కి కనెక్ట్ అవ్వచ్చు

  • అలాగే సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది

  • బిల్ట్ క్వాలిటీ

Cons

  • దీనిలో బ్యాటరీ కేవలం 10 hours మాత్రమే వస్తుంది

  • దీని ప్రైస్ తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ అయిందని మాత్రం చెప్పాలి. ఇది 1600 లోపు వస్తే ఖచ్చితంగా తీసుకోవచ్చు

Oppo encho m31


ఇక ఒప్పో ఎకో m31 బ్లూటూత్ బ్యాండ్ అనేది ఒప్పో నుంచి వచ్చిన మరో సూపర్ నెక్ బ్యాండ్. ముఖ్యంగా దీని సౌండ్ క్వాలిటీ అనేది చాలా చాలా బాగుంది. ఇందులో అన్ని రకాల క్వాలిటీస్ బేస్, మిడ్స్, హైస్ అన్ని బాగున్నాయి. మీరు మంచి మ్యూజిక్ లవర్ అయితే ముఖ్యంగా 90’s సాంగ్స్ వినాలనుకుంటే కచ్చితంగా తీసుకోండి.

ఈ నెక్ బ్యాండ్ అనేది ipx5 వాటర్ అసిస్టెంట్తో వస్తుంది

దీనిలో నాయిస్ రిడక్షన్ అనేది ఉంది. ఇది కాల్స్ వచ్చినప్పుడు వాయిస్ ని రిజెక్ట్ చేస్తుంది

ఇది 10 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది.

దీనిలో 9.2 mm డైనమిక్ డ్రైవర్స్ వాడారు దీనిలో బేస్ మోడ్ ఆప్షన్ ఉంది మీకు అవసరమైనప్పుడు బేస్ మోడ్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకొని మ్యూజిక్ ని ఎంజాయ్ చేయొచ్చు .

Pros

  • సౌండ్ క్వాలిటీ

  • Ipx5 వాటర్ రెసిస్టెంట్

  • డ్యూయల్ కనెక్టివిటీ

  • టైప్ C చార్జింగ్

Cons

  • బ్యాటరీ కేవలం 10 hours మాత్రమే ఉంది

  • అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ కేవలం కాల్స్ కి మాత్రమే పనిచేస్తుంది

  • బిల్ట్ క్వాలిటీ మాత్రం యావరేజ్ గా ఉంది.

  • ప్రస్తుతం ఇది 1800 కి అమెజాన్లో లభిస్తున్నాయి ఈ ప్రైస్ కి మాత్రం ఇవి బెస్ట్


One plus Bullet wireless Z


వన్ ప్లస్ బులెట్ వైర్లెస్ జెడ్ అనేది వన్ ప్లేస్ నుంచి వచ్చిన బెస్ట్ నెక్ బ్యాండ్. దీంట్లో చెప్పాల్సింది ముఖ్యంగా సౌండ్ క్వాలిటీ, ఇందులో మిడ్స్, హైస్ అనేది చాలా క్లియర్ గా ఉన్నాయి. అలాగే దీని బ్యాటరీ లైఫ్ అనేది చాలా బాగుంది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఆల్మోస్ట్ 20 hours వరకు బ్యాటరీ వస్తుంది. టెన్ మినిట్స్ ఛార్జ్ చేసి 10 hours మ్యూజిక్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది ip55 వాటర్ అండ్ స్వేట్ రెసిస్టెంట్ తో వస్తుంది. అలాగే దీన్ని డ్యూయల్ డివైస్ కి కనెక్ట్ చేసుకోవచ్చు మ్యాగ్నెటిక్ కంట్రోల్ కూడా ఉన్నాయి. అలాగే దీనిలో low latency కూడా ఉంది ఇది గేమ్స్ ఆడుతున్నప్పుడు సౌండ్ స్లో కాకుండా చూస్తుంది. ఫాస్ట్ చార్జర్ కి సపోర్ట్ చేస్తుంది

Pros

  • సౌండ్ క్వాలిటీ ముఖ్యంగా మిడ్స్, హైస్, సింగర్ వాయిస్ అయితే చాలా క్లియర్ గా ఉంటుంది

  • బ్యాటరీ లైఫ్

  • Ipx 55 వాటర్ రెసిస్టెంట్

  • బిల్ట్ క్వాలిటీ

Cons

  • బేస్ మాత్రం చాలా యావరేజ్ గా ఉంటుంది ఇంతకుముందు వన్ ప్లస్ తీసుకొచ్చిన నెక్ బ్యాండ్ .కంటే బేస్ ఎక్కువగానే ఉన్నా మరీ అంత ఎక్కువగా లేదు.

  • దీనిలో corns ఇంతకన్నా ఎక్కువ కాల్స్ లేవు ఈ ప్రైస్ కి ఇది మంచి నెక్ బ్యాండ్


Boat rockerz 255 pro


Boat rockerz 255 ప్రో అనేది తక్కువ బడ్జెట్లో వచ్చే మంచి నెక్ బ్యాండ్ ఇది ప్లేబ్యాక్ టైం అనేది 10 hours వస్తుంది వన్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ 1 hour లో చేసుకోవచ్చు ఇది10mm డ్రైవర్స్ తో వస్తుంది. ఇది ipx5 వాటర్ అండ్ స్వేట్ రెసిస్టెంట్ వస్తుంది

Pros

  • బేస్ అనేది చాలా ఎక్కువగా ఉంది

  • బ్యాటరీ లైఫ్

  • Ipx రేటింగ్

ప్రైస్ చాలా తక్కువగా ఉంది ఈ ప్రైస్ కి ఇది వ్యాల్యూ ఫర్ మనీ

Cons

  • బేస్ అనేది చాలా చాలా మైనస్ ఎందుకంటే మిగతా సౌండ్ ని డామినేట్ చేస్తుంది

Comentários


bottom of page