top of page

విపణి లోకి సాంసoగ్ కొత్త 5జి మొబైల్ గాలక్సీ M42 5G



సాంసంగ్ M సిరీస్ లో భాగంగా లేటెస్ట్M 42 5 జి మొబైల్ ని లాంచ్ చేసింది ఈ మొబైల్ లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 750 ప్రాసెసర్తో వస్తుంది. దీనిలో నాలుగు కెమెరాలు ఉన్నాయి మెయిన్ కెమెరా 48 మెగాపిక్సల్,8 మెగాపిక్సల్ వైడ్ అంగెల్ లెన్స్ 5 మెగా పిక్సల్ డెప్త్ సెన్సార్, 5 మెగా పిక్సల్ మైక్రో కెమెరా, ఫ్రంట్ 20 మెగాపిక్సల్ కెమెరా ఉంది

ఈ ఫోన్ 6.6inch HD ప్లస్ సూపర్ AMLED డిస్ప్లే తో వస్తుంది. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో 15 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది

గెలాక్సీ M42 లేటెస్ట్ హండ్రెడ్ 11 తోపాటు one UI 3.1 తో వస్తుంది సాంసంగ్ పే ఆప్షన్, కెమెరా లో సింగిల్ ఫీచర్స్ ఉన్నాయి . ఈ ఫోన్ లో రెండు వేరియంట్స్ 6 జిబి ర్యామ్ 8 జీబీ ర్యామ్ , 128 internal

base variant prices ,and 8 GB variant price 23,999 this phone . sales via Amazon check the link below

Get 2000 instant cash Bank using HDFC card



Comments


bottom of page