top of page

విపణిలోకి సాంసుంగ్ M32


విపణిలోకి సాంసుంగ్ M32 తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్స్

సామ్సంగ్ రీసెంట్ గా M సిరీస్ లో కొత్త గెలాక్సీ M32 ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది మిడ్ రేంజ్ బడ్జెట్ లో మంచి మొబైల్, మంచి కెమెరాతో కావాలనుకునే వారికి ఈ ఫోన్ మంచి ఛాయిస్

సాంసంగ్ గెలాక్సీ M32 మీడియా టెక్ Helio G80 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ గేమింగ్ కోసం కూడా చక్కగా పనిచేస్తుంది. ఈ ఫోన్ తో మీరు హెవీ గేమ్స్ మీడియం గ్రాఫిక్స్ లో చక్కగా ఆడుకోవచ్చు.

ఈ ఫోన్ సిక్స్ 6.4 ఇంచ్ ఫుల్ హెచ్ డి సూపర్ ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది.

ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది.


అలాగే దీనిలో మీడియాటెక్ Helio G80 ఆక్టా కోర్ ప్రాసెసర్ని వాడారు.


అలాగే quad camera సెట్ అప్ తో వస్తుంది మెయిన్ కెమెరా 64 megapixel, అలాగే 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగా పిక్సల్ డెప్త్ సెన్సార్ 2 మెగా పిక్సల్ మైక్రో కెమెరా ఫ్రంట్ 20 మెగాపిక్సల్ కెమెరా ఉంది

ఇది హండ్రెడ్ 11 తో పాటు one ui 3.1తో వస్తుంది

ఈ ఫోన్ లో 6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. అలాగే 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.కానీ బాక్స్ లో 15వాట్స్ చార్జర్ ప్రొవైడ్ చేశారు.

ఈ ఫోన్ డాల్బీ అట్మాస్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. 3.5 jack ఆడియో పోర్ట్ కూడా ఉంది హెడ్ ఫోన్స్ పెట్టుకొని మీరు డాల్బీ సౌండ్ ఎంజాయ్ చేయొచ్చు.

ఇక ఈ ఫోన్ లో రెండు వేరియెంట్స్ ఉన్నాయి. 4gb ram 64 ఇంటర్నల్ మెమరీ అలాగే 6gb ram 128 ఇంటర్నల్ మెమరీ

తక్కువ బడ్జెట్ లో మంచి డిస్ప్లేతో, అలాగే మంచి కెమెరాలతో, మీడియం games ఆడుకునే వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో 90hz రిఫ్రెష్ రేట్ కూడా గేమ్స్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మూవీస్ చూడడానికి, యూట్యూబ్ లో వీడియోస్ చూడడానికి ఈ ఫోన్ బావుంటుంది.

బేస్ వేరియెంట్స్ 4gb 64 price 14,999


Comments


bottom of page