top of page

బడ్జెట్ లో 4K టీవీలను లాంచ్ చేసిన వన్ ప్లస్



వన్ ప్లస్ కొత్తగా నోర్డ్ ఫోన్స్ తో పాటు u సిరీస్ లో TVs ని లాంచ్ చేసింది. దీనిలో మొత్తం మూడు మోడల్స్ ఉన్నాయి ఇవి అన్ని 4కే Led పానెల్ తో వస్తున్నాయి. ఇవి 50, 55, 65 ఇంచ్ తో వస్తున్నాయి ఈ టీవీలన్ని HDR10+ కి సపోర్ట్ చేస్తాయి అలాగే డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది టీవీ లో 30 w స్పీకర్ ఉంది. ఈ టీవీలన్నిఆండ్రాయిడ్ 10 os తో పటు ఆక్సిజన్ ప్లే 2.0 తో వస్తాయి. ఈ టీవీలన్నీ మల్టీ స్క్రీన్ కాస్టుకి సపోర్ట్ చేస్తాయి .

అంటే ఒకేసారి రెండు ఫోన్లతో స్క్రీన్క్యాస్ట్ చేసుకోవచ్చు ఈ టీవీలన్నీ 2జీబీ రామ్ తో 16 జీబీ ఇంటర్నల్ మెమరీ తో వస్తాయి దీనిలో రెండు usb 2.0 పోర్ట్స్ మూడు HDMI 2.1 పోర్ట్స్ , ఒక ఈతెర్నెట్ పోర్ట్ ఉన్నాయి అలాగే WI-FI బ్ల్యూటూత్ 5.0 కి సపోర్ట్ చేస్తుంది ఇక గూగుల్ అసిస్టెంట్ కోసం వాయిస్ బటన్ కూడా ఉంది అలాగే ఒక అప్ నుండి మరో అప్ కి స్విచ్ అవ్వొచ్చు ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీ దగ్గర వన్ ప్లస్ స్మార్ట్ వాచ్ ఉంటె ఈ టీవీ కి కనెక్ట్

చేసుకోవచ్చు. 30మినిట్స్ స్లీప్ లో ఉంటె టీవీ ఆటోమేటిక్ గ ఆఫ్ అవుతుంది. వన్ ప్లస్ టీవీ U 1s అమెజాన్ ఎకో డాట్ (అలెక్స) కి కూడా సపోర్ట్ చేస్తుంది.. దీనిలో గేమ్స్ ఆప్టిమైజషన్ కూడా ఉంది ఇది గేమ్స్ స్మూత్ గా రన్ చేస్తుంది

ఈ టీవీ బేస్ వేరియెంట్ 50ఇంచ్ price 39,999 https://amzn.to/35ngKsZ

55 ఇంచ్ 47,999 https://amzn.to/3iy7YQW

65 ఇంచ్ 62,999 https://amzn.to/2Tt6SLz

Comments


bottom of page