top of page

ఫ్లాగ్ షిప్ కిల్లర్ మొబైల్ ని విడుదల చేసిన MI


.xiaomi తన MI సిరీస్ లో 3 కొత్త మొబైల్స్ ని మొబైల్ ని విడుదల చేసింది

1 MI 11 Pro. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 888 ప్రాసెసర్తో వస్తుంది 8 జిబి రామ్ తో 128gb ఇంటర్నల్ మెమరీ తో బేస్ వేరియంట్ అలాగే 8 జిబి రామ్ 256 జీబీ ఇంటర్నల్ మెమొరీ తో మోడల్ వస్తుంది. ఈ ఫోన్

త్రిబుల్ కెమెరా సెట్ అప్ తో వస్తుంది మెయిల్ కెమెరా 108 megapixel 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్-యాంగిల్ 5 మెగా పిక్సల్ tele macro కెమెరా, అలాగే ఫ్రంట్ 20 మెగాపిక్సల్ కెమెరా ని అమర్చారు . ఈ ఫోన్ సిక్స్ పాయింట్ 6.7 inch ఫుల్ హెచ్ డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120htz రిఫ్రెష్ రేటుతో 360


టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ దీనిలో 4520 mAH బ్యాటరీ ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో డ్యూయల్ స్పీకర్ ఉన్నాయి ఇది డాల్బీ సౌండ్ కి సపోర్ట్ చేస్తుంది బేస్ variant price 8gb 128gb ముప్పై 39,999 లో ఉంది ఈ ఫోన్ ని ఏప్రిల్ 27 బుకింగ్ ఆర్డర్ తీసుకుంటున్నారు


ఇకMI 11X విషయానికి వస్తే దీనిలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ వాడారు .


ఇది బేస్ వేరియంట్ 6జిబి ర్యామ్ 128 ఇంటర్నల్ మెమొరీ తో అలాగే 8 జిబి రామ్ 128జిబి ఇంటర్నల్ మెమొరీ తో వస్తుంది .

దీనిలో ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ఉంది నేను కెమెరా 48 megapixel తో వస్తుంది 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్-యాంగిల్ 5 మెగా పిక్సల్ tele macro కెమెరా, అలాగే ఫ్రంట్ 20 మెగాపిక్సల్ కెమెరా ని అమర్చారు

120htz రిఫ్రెష్ రేటుతో 360టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ దీనిలో 4520 mAH బ్యాటరీ ఉంది. ఇది 33W



ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో డ్యూయల్ స్పీకర్ ఉన్నాయి ఇది డాల్బీ సౌండ్ కి సపోర్ట్ చేస్తుంది

ఈ రెండు మొబైల్ కి పెద్ద డిఫరెన్స్ లేదు కేవలం ప్రాసెసర్ కెమెరా సెటప్ గా మాత్రమే చేంజ్ చేసారు మిగతా అంతా సేమ్ టు సేమ్ ఈ రెండు ఫోన్లు కూడా ఫైవ్ జి కి సపోర్ట్ చేస్తాయి

Base variant 29,999 click bellow


Comments


bottom of page