top of page

ఫ్లాగ్ షిప్ కిల్లర్ మొబైల్ ని లాంచ్ చేసిన IQOO


వివో సబ్ బ్రాండ్ అయినా IQOO సిరీస్లో రెండు కొత్త ఫ్లాగ్ షిప్ మొబైల్స్ ని రిలీజ్ చేసింది అవి ఐక్యూ 7 5G ఐక్యూ 7 లెజెండ్. IQOO సెవెన్ మొబైల్ గురించి చెప్పుకుంటే దీనిలో స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ ని వాడారు ఈ ప్రాసెసర్ ఫైవ్ జి కి సపోర్ట్ చేస్తుంది. ఫోన్ కూడా 5 కి సపోర్ట్ చేస్తుంది కానీ ఓకే బ్యాండ్ 5g సపోర్ట్ మాత్రమే ఉంది

దీనిలో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది మెయిన్ కెమెరా 48 megapixel ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్-యాంగిల్ మెగా పిక్సెల్ మోనో కెమెరా 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా తో వస్తుంది.


ఇది 6.62 ఇంచ్ ఫుల్ హెచ్ డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే తో పాటు 120 రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. దీనిలో 4400 ఇమేజ్ బ్యాటరీ 65 వాట్స్ చార్జర్ సపోర్ట్ తో వస్తుంది బాక్సులో సిక్స్టీ ఫైవ్ 65 వాట్స్ చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు


6/8 జి బి రామ్ 128/256 ఇంటర్నల్ మెమరీ వస్తుంది దీనిలో ఫోర్ డి గేమ్ రేప్ వైబ్రేషన్స్ మోటార్ తో వస్తుంది. ఈ ఫోన్ 30 మినిట్స్ లోనే 100% చార్జింగ్ అవుతుంది బీస్ వేరియంట్ ప్రైస్ 31,999 icici కార్డుతో 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది

మే 1 pre order నుంచి తీసుకుంటారు

Click this bellow link

Comentários


bottom of page