top of page

పంజాబ్ అల్ రౌండ్ షో రాయల్ ఛాలెంజర్స్ ఫై 34 పరుగుల తేడాతో గెలుపు

Updated: May 2, 2021



పంజాబ్ కింగ్స్ తూ జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 34 పరుగుల తేడాతో ఓడిపోయింది మొదట బ్యాటింగ్ చేసిన పద్ధతి నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది కెప్టెన్ రాహుల్ టాప్ స్కోరర్. కెప్టెన్ రాహుల్ (91)తో పాటు క్రిస్ గేల్(46) రాణించడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. రాహుల్ కి చివర్లో హరి ప్రీత్ బారర్(25) స


హకరించారు. మిగతా బ్యాట్స్మెన్ విఫలమైన చివర్లో రాహుల్, హరి ప్రీత్ ధాటిగా ఆడడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. గాయపడ్డ మయాంక్ స్థానంలో ఓపెనర్ గా వచ్చిన ప్రభుసిమ్రాన్ సింగ్(7) త్వరగానే అవుట్ అయిపోయాడు తర్వాత వచ్చినా కూడా నికోలస్ పూరన్(0), దీపక్ హుడా (5), షారుక్ ఖాన్(0) త్వరగానే అవుటయ్యారు.

180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 145 పరుగులకే పరిమితమైంది కెప్టెన్ కోహ్లి టాప్ స్కోరర్. ఇన్నింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి బెంగళూరు పరుగులు చేయడానికి ఇబ్బంది పడింది.మరో ఓపెనర్ పడిక్కాల్ (7) త్వరగానే అవుట్ అయిపోయాడు. కోహ్లీ(37) ,పటీదార్ (31) ఎక్కువగా సింగిల్స్ కి పరిమితమయ్యారు. దాంతో బెంగుళూరు 10 ఓవర్ల కి కేవలం 62 పరుగులు మాత్రమే చేసింది. హరి ప్రీత్ తన వరుస ఒవెర్స్లో విరాట్ కోహ్లీ,


మాక్స్ వెల్(0), డి విల్లర్స్(3) ని అవుట్ చేసి బెంగళూరు నడ్డి విరిచాడు. దీంతో బెంగళూరు చేతులెత్తేసింది మిగతా బ్యాట్స్మెన్ రాణించక పోయినా చివరిలో హర్షల్ పటేల్(31), జేమిసన్(16) ధాటిగా ఆడిస్కోర్ ని 140 పరుగులు దాటించారు. లేకపోతే రాయల్ చాలెంజర్స్ 120 పరుగుల లోపే పరిమితమైయ్యేది


Comments


bottom of page