Best sound bar in India under 1000
హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం పదివేల లోపు బెస్ట్ సౌండ్ బార్ గురించి తెలుసుకుందాం సౌండ్ బార్స్ గత కొన్ని సంవత్సరాల నుండి బాగా పాపులర్ అవుతున్న ప్రొడక్ట్స్ ఇంతకుముందు మనం నార్మల్గా 2.1 channel లేదా 5.1వన్ చానల్ 4.1 వన్ హోమ్ థియేటర్ వాడేవాళ్ళం. సౌండ్ బార్స్ అనేసి హోమ్ థియేటర్స్ ని రీప్లేస్ చేస్తూ, మంచి ఇంప్రెషన్ ని తీసుకువచ్చాయి. పైగా ఇందులో కొన్ని డాల్బీ atmos కి సపోర్ట్ చేస్తాయి.వీటిని చాలా కంఫర్ట్ గా ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎక్కువ స్పేస్ తీసుకోదు అందువల్ల ఇది ఎక్కువగా ప్రాముఖ్యతని పెంపొందించు ఉన్నాయి ఈరోజు మనం బెస్ట్ సౌండ్ బార్స్ 10000 లో వచ్చింది తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ ఆర్టికల్ అనేది పూర్తిగా నా వ్యక్తిగతం.. ప్రస్తుతం మీరు వాడే సౌండ్ సిస్టం గురించి కామెంట్లో తెలియజేయండి.
Blaupunkt Germany's SBW 100
Blaupunkt అనేది జర్మన్ కంపెనీ. ఈ కంపెనీ గత 97 సంవత్సరాల నుంచి ఆడియో డివైసెస్ ని తయారు చేస్తుంది.
ఈ బడ్జెట్లో నాకు నచ్చిన బెస్ట్ సౌండ్ బార్ ఇదే. దీని క్వాలిటీ సౌండ్ కట్ అయితే చాలా బాగుంది.
ఇది ఒక 2.1 సౌండ్ బార్ సౌండ్ బార్ తో పాటు ఒక సబ్ వూపర్ కూడా వస్తుంది. దీని ద్వారా బేస్ అనేది చాలా పెరుగుతుంది. ఇది 120 వాట్ అవుట్ పుట్ తో వస్తుంది.
ఇది ఒక పెద్ద హాల్ ఉన్న రూమ్ లో కరెక్ట్ గా సూట్ అవుతుంది. దీన్ని టీవీకి లేదా మీ పిసికి కనెక్ట్ చేసుకోవచ్చు
సౌండ్ మాత్రం సూపర్ గా ఉంటుంది. దీని సౌండ్ గురించి వంక పెట్టాల్సిన అవసరం లేదు. దీనిని HDMI లేదా ఆక్స్ కేబుల్ ద్వారా లేదా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి.
ఈ ప్రిన్స్ కి ఇది బెస్ట్ బ్లూటూత్ సౌండ్ బార్ అని చెప్పవచ్చు
Price 7499
Jbl cinema SB231
ఇక 10 వేల లోపు వచ్చే మరో బెస్ట్ సౌండ్ బార్ జేబీఎల్ సినిమా సౌండ్ బార్
ఇది 2.1 ఛానల్ తో వస్తుంది అంటే ఒక సబ్ వూపర్ ఉంటుంది. ఈ సబ్ వూపర్ మీ బేస్ ని చాలా బాగా పెంచుతుంది
ఇది 110 వాట్ అవుట్ పుట్ తో వస్తుంది.
ఇక దీనిలో ఉన్న మరో బెస్ట్ ఫీచర్ డాల్బీ డిజిటల్ సౌండ్ కి సపోర్ట్ చేయడం.
దీనిలో ఆక్స్ పాటు USB తోపాటు HDMI కనెక్షన్ కూడా ఉంది
JBL అంటే మంచి మ్యూజిక్ సౌండ్ system ని తీసుకొస్తుంది తక్కువ బడ్జెట్లో JBL నుంచి మంచి సౌండ్ బార్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఛాయిస్ పైగా ఇది ఈ బడ్జెట్లో డాల్బీ అట్మాస్ సౌండ్ కూడా సపోర్ట్ చేస్తుంది
Price 8699
Zebronics zeb-zukebar
10వేల నుంచి లోపు ఉన్న మరో బెస్ట్ సౌండ్ బార్ Zebronics zeb-zukebar
ఇది 160 W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది
ఇది ఒక పెద్ద హాల్ కి కూడా సరిపోతోంది.
ఇక దీనికి ఒక వైర్లెస్ సబ్ వూపర్ కూడా ఉంది ఇది మీ బేస్ ని పెంచుతుంది.
దీనిని HDMI, ఆక్స్, యు ఎస్ బి లేదా బ్లూటూత్ దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు అలాగే దీనిలో ఎల్ఇడి డిస్ప్లే కూడా ఉంది.
Price 8899
Realme 100 W bluetooth Soundbar
ఇది రియల్ మీ నుంచి వచ్చిన మొదటి సౌండ్ బార్. ఇది 120 వాట్ అవుట్ పుట్ తో వస్తుంది. ఇది 100 వాట్స్ అవుట్ పుట్ తో వస్తుంది
దీనిలో 2.1 సౌండ్ సిస్టం కూడా ఉంది అంటే ఒక సబ్ వూపర్ కూడా వస్తుంది ఈ సబ్ వూపర్ 40 వాట్స్ తో వస్తుంది సౌండ్ బార్ టీవీ కి సపోర్ట్ చేస్తుంది.
ఇది బ్లూటూత్, ఆక్స్, USB, ఆప్టికల్, HDMI అన్నిటికి సపోర్ట్ చేస్తుంది
Price 7902
Boat AAVANTE bar
బోట్ నుంచి వచ్చిన బెస్ట్ సౌండ్ బార్ ఇది. ఇది 2.1 ఛానల్ లో వస్తుంది దీనిలో ఒక సబ్ వూపర్ 60w కి సపోర్ట్ చేసేది ఉంది.
ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ సౌండ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఇది 2.1 సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది బ్లూటూత్, ఆక్స్, HDMI కి సపోర్ట్ చేస్తుంది.
ఇక సౌండ్ బార్ విషయానికొస్తే ఇది ఆల్రెడీ డాల్బీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి అద్భుతమైన సౌండ్ తో వస్తుంది సినిమాలు మ్యూజిక్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు.
TVలో డాల్బీ సపోర్టెడ్ మూవీస్ చూస్తే మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు
Price 8999
Note వీటి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి
Comments