top of page

Best Laptop From Dell


హలో ఫ్రెండ్స్ మంచి లాప్టాప్ తీసుకుందాం అనుకుంటున్నారా అయితే ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి. ల్యాప్టాప్ కొనేముందు ముఖ్యంగా చూడాల్సింది దాన్ని ప్రాసెసర్, హార్డ్ డిస్క్, రామ్, ఓ ఎస్

అలాగే ప్రాసెసర్ యొక్క జనరేషన్ కూడా చూసుకోవాలి వీలైనంత మటుకు లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ని తీసుకోవాలి అలాగే బడ్జెట్ ను బట్టి రామ్ 4gb or 8 gb ram సెలెక్ట్ చేసుకోండి

అంతే కాకుండా అందరూ పెద్దగా పట్టించుకోని విషయం హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ లో రెండు రకాల హార్డ్ డిస్క్ ఉన్నాయి

1.SSD

2. HDD

ల్యాప్టాప్ కానీ PC కానీ తీసుకునే ముందు కచ్చితంగా SSD హార్డ్ డిస్క్ చూసుకోండి. ఎందుకంటే ఇది నార్మల్ HDD హార్డ్ డిస్క్ కన్నా చాలా స్పీడ్ గా వర్క్ అవుతుంది. బూటింగ్ కూడా చాలా వేగంగా ఉంటుంది. వర్క్ చేసుకునేటప్పుడు చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది.

ఖచ్చితంగా మీరు SSD హార్డ్ డిస్క్ మాత్రమే తీసుకోండి ఒకవేళ మీరు PC build చేసుకున్న SSD హార్డ్ డిస్క్ ఉండేలా చూసుకోండి. ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి

ఇప్పుడు డెల్ నుండి లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్తో వచ్చిన కొన్ని బెస్ట్ లాప్టాప్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఇవన్నీ కూడా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే లాప్టాప్ కొనాలనుకునే వారికి ఒక గైడెన్స్ లాగా ఇది ఉపయోగపడుతుంది. అప్డేటెడ్ ప్రైస్ కోసం లింకు ఒకసారి క్లిక్చేసి చూసుకోండి.

మీరు ఇంటెల్ ప్రాసెసర్ ఐతే 10th జనరేషన్ AMD ప్రాసెసర్ ఐతే 4th జనరేషన్ నుండి సెలెక్ట్ చేసుకోండి

Dell Vestro 3401



ఇది 14 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

ఈ లాప్టాప్ Intel i3 10th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.

దీనిలో 8 జిబి ర్యామ్256 జీబీ SSD హార్డ్ డిస్క్ తో ఉంది

దీనీలో intel ఇంటిగ్రేటెడ్GPU తో వస్తుంది

అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ తో వస్తుంది

అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

రామ్ ని 16 జీబీ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు


Dell Vestro 3400



ఇది 14 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

ఈ లాప్టాప్ Intel i5 11th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.

దీనిలో 8 జిబి ర్యామ్256 జీబీ SSD + 1 TB హార్డ్ డిస్క్ తో ఉంది

దీనీలో intel ఇంటిగ్రేటెడ్GPU తో వస్తుంది

అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ తో వస్తుంది

అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

రామ్ ని 16 జీబీ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు

Dell Inspiron 5515


ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

ఈ లాప్టాప్ AMD Ryzen 5 5th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.

దీనిలో 8 జిబి ర్యామ్, 512Gb SSD హార్డ్ డిస్క్ తో ఉంది

దీనీలో AMD ఇంటిగ్రేటెడ్GPU తో వస్తుంది

అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ తో వస్తుంది

అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

రామ్ ని 32 జీబీ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు

Dell Inspiron 3505


ఇది 15.6 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.

ఈ లాప్టాప్ AMD Ryzen 7 3rd జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.

దీనిలో 8 జిబి ర్యామ్256 జీబీ SSD + 1 TB హార్డ్ డిస్క్ తో ఉంది

దీనీలో AMD ఇంటిగ్రేటెడ్GPU తో వస్తుంది

అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ తో వస్తుంది

అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

రామ్ ని 32 జీబీ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు

Dell Inspiron 7415


ఇది 14 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. ఇది టచ్ స్క్రీన్ లాప్టాప్ దీన్ని టాబ్ లాగా వాడొచ్చు. ఈ లాప్టాప్ తో పాటు ఆక్టివ్ పెన్ కూడా వస్తుంది.

ఈ లాప్టాప్ AMD Ryzen 5 5th జనరేషన్ ప్రాసెస్ తో వస్తుంది.

దీనిలో 8 జిబి ర్యామ్, 512Gb SSD హార్డ్ డిస్క్ తో ఉంది

దీనీలో AMD ఇంటిగ్రేటెడ్GPU తో వస్తుంది

అలాగే ఇది విండోస్10 ఓ ఎస్ తో వస్తుంది

అలాగే 4 hours బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

రామ్ ని 32 జీబీ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు


Comments


bottom of page